సన్నీలియోన్ బాత్ టబ్ ట్రీట్

0

మొన్న రియా సేన్.. అటు మొన్న నేహాశర్మ.. కాజల్ .. తమన్నా ఇంకా ముందుకు వెళితే.. ముంబై హాట్ గాళ్స్ బాత్ టబ్ సెలబ్రేషన్ గురించి మెమరీ చిప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సౌత్ – నార్త్ బ్యూటీస్ బాత్ టబ్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ అలుపెరగని ట్రీటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో హాట్ బేబ్ సన్నీలియోన్ ఇచ్చిన ట్రీట్ కుర్రాళ్లలో వైరల్ గా మారింది.

శృంగార దేవతగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సన్నీలియోన్ హిందీ ‘బిగ్బాస్’ ఆఫర్ తనకు బాలీవుడ్ లో హీరోయిన్ గా కొత్త జీవితాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల క్రితం ‘జిస్మ్-2’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 38 ఏళ్ల ఈ సెక్సీలేడీ తన పాత జీవితానికి స్వస్థి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాల్లోనూ లక్షలాది ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది. సినిమాల్లో.. హాట్ ఆల్బమ్స్ లో నటిస్తున్న సన్నీ సోషల్ మీడియా ఇన్ స్టా లో గత కొన్నేళ్లుగా చాలా యాక్టీవ్గా వుంటోంది. తాజాగా సన్నీ షేర్ చేసిన ఓ వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మామూలుగానే హాట్ హాట్ లుక్స్ తో సెగలు పుట్టించే సన్నీ లియోన్ బాత్ టబ్ లో జలకాలాడుతూ హోయలు పోతున్న వీడియో హల్చల్ చేస్తోంది. బాత్ టబ్ నిండుగా బ్లాక్ గ్రేప్స్ నింపేసి అందులో సన్నీని దింపేశారు. గ్రేప్స్ మధ్య జలకాలాడుతూ హోయలు పోతున్న సన్నీ ఈ వీడియోని తన అభిమానుల కోసం ఇన్ స్టాలో పంచుకుంది. దాదాపు 20 గంటల క్రితం సన్నీ పోస్ట్ చేసిన ఈ వీడియో అప్పుడే 20 లక్షల వ్యూస్ ని అధిగమించింది.

 

View this post on Instagram

 

So many crazy captions come to mind 😛😜… #SunnyLeone #LifeonSets

A post shared by Sunny Leone (@sunnyleone) on
Please Read Disclaimer