శ్రీరెడ్డి వర్మకి ఓపెన్ ఆఫర్.. వెనుక నుండి క్రేజీ డ్రైవ్ అంటూ అరాచకం

0

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. నాతో డేట్‌కి వస్తావా? అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. అయితే అక్కడితో ఆగితే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది. కాకరేపు హాట్ ఫొటోలను షేర్ చేసి తనదైన శైలిలో బూతు పోస్ట్‌లు వదలింది.

షార్ట్ ఫ్రాక్‌లో తన భారీ ఎదను కెమెరాకు విరివిగా వదిలేసి కవ్వించే కళ్లతో చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తూ.. ‘నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు .. చాలా క్రేజీగా డ్రైవ్ చేసి’ అంటూ శ్రీరెడ్డి మార్క్ పోస్ట్ పెట్టింది. ఇక ఆమె ఇంతగా కవ్విస్తుంటే ఆమె 6 మిలియన్ ఫాలోవర్స్ ఊరుకుంటారా?.. హలో శ్రీరెడ్డి.. మేం కూడా మంచి డ్రైవర్లమే అంటే నాటీ కామెంట్స్ చేస్తున్నారు.

వాటిలో పచ్చి బూతులతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉండనే ఉంది. ఆమె సెక్సీ శరీరాన్ని చూసి తట్టుకోలేక కొంత మంది కామప్రియులు సొల్లు కార్చుతూ కామెంట్స్ పెడుతుంటే.. ‘ఎంత కరువులో ఉన్నారు భయ్యా!’ అంటూ ఓ నెటిజన్ స్పందించడం నవ్వుపుట్టిస్తోంది. మరి శ్రీరెడ్డి ఓపెన్ ఆఫర్‌పై వర్మ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Please Read Disclaimer