సెక్స్ లో అది లేకుంటే చేసుకుని వేస్ట్ : ఇలియానా

0

ఇండియన్స్ ముఖ్యంగా ఆడవారు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కాని ఇప్పుడు కాస్త పద్దతి మారుతుంది. బాలీవుడ్ స్టార్స్ సెక్స్ విషయంలో పూర్తి ఓపెన్ అప్ అవుతున్నారు. అది ఒక తప్పుగా చూస్తున్న వారికి పాఠాలు చెబుతున్నారు. ఒకప్పుడు హాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఆ విషయంలో ఓపెన్ గా మాట్లాడేవారు. కాని ఇప్పుడు ఇండియన్ సినీ సెలబ్రెటీలు కూడా పూర్తిగా విప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇందుకు హీరోయిన్స్ మినహాయింపు ఏమీ కాదు.

ఇటీవల హీరోయిన్ ఇలియానా సెక్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయంను వెళ్లడించింది. శృంగారం అనేది ఆడ మగ కలయికతో మాత్రమే జరిగేది కాదు. అదో అద్బుతమైన అనుభవం. శృంగారంలో పాల్గొనే సమయంలో మిషన్స్ లా ఉండటం వల్ల ఏం లాభం ఉండదు. అది ఎవరైనా చేస్తారు. ఆ సమయంలో ప్రేమ కొరవడితే శృంగారం అనేది వేస్ట్. అసలు ఆ శృంగారాని అర్థం ఉండదు. యంత్రాల్లా శృంగారం చేయాల్సిన అవసరమే లేదు. నా అభిప్రాయం ప్రకారం శృంగారం అనేది ఒక మంచి వర్కౌట్. సెక్స్ అనేది రెండు శరీరాలు కలిస్తే కాదు.. రెండు ఆత్మలు కలవాలి. అప్పుడు ప్రపంచాన్ని గెలిచిన ఆనందం కలుగుతుంది. నేను శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ అంతా నోరెళ్లబెట్టేలా చెప్పింది.

ఇంకా పెళ్లి కాని ఇలియానా శృంగారం గురించి ఇంత ఓపెన్ గా చెప్పడం.. తాను సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తానంటూ అనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. పెళ్లి కాకుండానే ప్రియుడితో ఆమె సెక్స్ లో పాల్గొందని ఆమె మాటల ద్వారా అర్థం అయ్యింది. కొంత కాలం క్రితం వరకు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫొటోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్న ఇలియానా ఇటీవలే అతడితో బ్రేకప్ అయ్యింది. మళ్లీ ఈ అమ్మడు సింగిల్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల్లో ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అవకాశాలు వస్తే నటిసేందుకు చాలా ఆసక్తితో ఉంది. ఈమె ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
Please Read Disclaimer