యామితో పనే కాదు.. చంపేసింది

0

ఎందరో హాటు భామలు.. అందులో ఒక భామ యామి గౌతమ్. ఈ బ్యూటీ హిందీ లోనే కాకుండాతెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ‘నువ్విలా’.. ‘గౌరవం’.. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి సినిమాల్లో మెరిసింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే రీసెంట్ గా ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’.. ‘బాలా’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఈ తరం భామలు సోషల్ మీడియాను షేక్ చెయ్యడం చాలా సాధారణమైన విషయం. యామి కూడా అదే బాపతు.

అందుకే హాట్ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల నిద్రను దూరం చేసే ప్రయత్నాలలో ఉంటంది. ఈమధ్య అలానే ఒక ఫోటో షూట్ చేసింది. వైట్ కలర్ షర్ట్.. క్రీమ్ కలర్ బాటమ్ ధరించింది. బటన్లు పెట్టుకోకుండా షర్టు ధరించి తలపై చేతులోపెట్టుకొని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. సహజంగా ఒక ఫోటోలో ఒక హైలైట్ ఉంటుంది. ఈ ఫోటోలో అన్నీ హైలైట్లే. యామి ఎక్స్ ప్రెషన్.. నాభి అందాలు.. హెయిర్ స్టైల్.. కాల్విన్ క్లెయిన్ కంటే మించిన అందం ఉండే ఇన్నర్ వేర్ తో యామి ఈ ఫోటోలో ఒక పర్ఫెక్ట్ మోడల్ లాగా కనిపిస్తోంది. ఫోటో లైటింగ్ కూడా కరెక్ట్ గా ఉంది.

ఇలాంటి ఫోటోలకు సోషల్ మీడియాలో లైక్స్ రాకుండా ఎలా ఉంటాయి? వచ్చాయి. జస్ట్ లైక్స్ తో ఈ ఫోటో ఆగేలా లేదు. చిలిపి బ్యాచిలర్ల రూమ్స్ లో పోస్టర్లా మారే లక్షణాలు ఉన్నాయి. ఇక యామి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘జిన్నీ వెడ్స్ సన్నీ’ అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో విక్రాంత్.
Please Read Disclaimer