‘నీ బాల్స్ కంటే నా సైజ్ పెద్దది’.. హీరోయిన్ షాకింగ్ రిప్లై..!

0

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన హాట్ బ్యూటీ యషికా ఆనంద్.. ప్రస్తుతం కోలీవుడ్ లో హీరోయిన్ గా సెటిలైంది. ‘ధురువంగల్ పత్తినారు’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ అనే అడల్ట్ కామెడీ సినిమాలతో క్రేజీ స్టార్ గా మారింది. అలాగే తమిళ బిగ్ బాస్-3 లో కూడా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై సందడి చేసింది. అమ్మాయిల వర్జినిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయింది. ఇక విజయ్ దేవరకొండ సరసన ‘నోటా’ చిత్రంలో నటించినా.. అది ప్లాప్ అవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ లో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే యషికా రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటుంది.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ”మీ b**bs సైజ్” ఏంటని అడిగాడు. దీనికి యషికా ఆనంద్ ఘాటు రిప్లై ఇచ్చింది. ”ఖచ్చితంగా నీ బాల్స్ కంటే పెద్దవి” అంటూ సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో హీరోయిన్లకు కొందరు ఆకతాయి నెటిజన్స్ నుంచి ఎప్పుడూ ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని ప్రశ్నలు వాళ్ళని చికాకు పెట్టిస్తుంటాయి. అయితే చాలా మంది హీరోయిన్లు అలాంటి ప్రశ్నలను స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ యషికా ఆనంద్ వారిలా చేయకుండా ధైర్యంగా ఆ నెటిజన్ కు తన కామెంట్ తో బుద్ధి చెప్పింది. యషికా చేసిన పనికి తన ఫాలోవర్స్ నుంచి మద్దతు లభిస్తోంది.