మతిపోగొట్టే క్లీవేజ్‌ షోతో హీటేక్కిస్తున్న డింపుల్

0

గత ఏడాది గద్దలకొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా అనే సాంగ్ తో యూత్ మొత్తాన్ని తన మత్తులో పడేసుకున్న హాట్ సైరన్ డింపుల్ హయతి. తెలుగు ప్రేక్షకులకు గల్ఫ్‌ మరియు యురేకా చిత్రాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ.ఈ అమ్మడు అది సోషల్ మీడియా అయినా, సినిమా అయినా, సాంగ్ అయినా అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు కూడా మొహమాటం లేకుండా వ్యవహరిస్తుంది. తన రీసెంట్ ఫోటో షూట్ లో సూపర్ హాట్ క్లీవేజ్‌ షోతో మతి పోగొడుతూ నెట్టింట హీట్‌ పుట్టిస్తోంది.

బ్లాక్‌ బ్రాతో క్లీవేజ్‌ షో చేసిన ఈ అమ్మడు కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈమె చేస్తున్న సోషల్‌ మీడియా సందడికి అంతా కూడా అవాక్కవుతున్నారు. మరీ ఇంత షో అవసరమా అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ కోసం అందాల ప్రదర్శన అంటే ఓకే కాని సోషల్‌ మీడియాలో ఇలాంటి హాట్‌ ఫొటో షూట్‌ లు ఏంటో అంటూ డింపుల్‌ హయతి స్కిన్‌ షోకు కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం ఈమె స్కిన్‌ షోను ముఖ్యంగా క్లీవేజ్‌ షోను ఎంజాయ్‌ చేస్తున్నామని అంటున్నారు. ఈమెకు ఇలాంటి హాట్‌ ఫొటోల వల్ల ఫాలోవర్స్‌ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

ఇలా కామెంట్స్ ఎలా ఉన్నా, ఈ ఫోటోల వల్ల తనకి లాభమే చేకూరింది. ఇటీవలే రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కీలకమైన ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో గుసగుసలు.