Home / Telugu Versionpage 103

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

హీరోయిన్ బేబి షవర్ పార్టీలో లేడీ నిర్మాత హల్చల్

హీరోయిన్ బేబి షవర్ పార్టీలో లేడీ నిర్మాత హల్చల్

హిందీ టీవీ పరిశ్రమకు చెందిన నటి అనితా హసానందాని స్నేహితులు ఆదివారం సాయంత్రం ఆమె కోసం ఒక సంపూర్ణ బేబీ షవర్ నిర్వహించారు. అనితకు మంచి స్నేహితురాలిగా ఉన్న నిర్మాత ఏక్తా కపూర్ ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పార్టీ నుండి స్నిప్పెట్ లను పంచుకున్నారు ఏక్తా. ...

Read More »

రియల్ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

రియల్ హీరోకు గుడి కట్టిన తండా వాసులు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయంగా నిలిచి కోట్ల రూపాయలను ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు చేరడంలో కీలకంగా వ్యవహరించిన సోనూసూద్ రియల్ హీరో అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుని చేతనైనంత సాయంను చేసేందుకు ముందుకు వస్తున్న సోనూసూద్ మరింతగా పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇటీవలే ...

Read More »

టీవీ నటి దుమారం.. కూతురుకే పోటీ?

టీవీ నటి దుమారం.. కూతురుకే పోటీ?

బుల్లితెర యాంకర్ కం నటి సురేఖ వాణి పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి నిరంతరం బిజీ. గత కొంతకాలంగా ఆమె రెగ్యులర్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకో టీనేజీ డాటర్ ఉన్నా.. తనతోనే పోటీపడుతోందా? అన్నంతగా షాక్ లిస్తున్నారు సురేఖ. అయితే అందుకు సహేతుక కారణం లేకపోలేదు. ...

Read More »

పింక్ లో మిల్కీ .. కన్నార్పితే ఒట్టు

పింక్ లో మిల్కీ .. కన్నార్పితే ఒట్టు

మిల్కీ వైట్ సోయగం తమన్నా పింక్ లుక్ సంథింగ్ స్పెషల్ గా వైరల్ అవుతోంది. అయితే తమన్నా ఎక్కడి నుంచి వస్తోంది? అంటే నేడు తన బర్త్ డే సందర్భంగా కొలీగ్స్ తో పార్టీ ముగించి అటుపై విమానాశ్రయం నుంచి ఇలా బయటపడుతోందనేది ఓ గుసగుస. పింక్ స్కర్ట్ లో మిల్కీ నెవ్వర్ బిఫోర్ హాట్ ...

Read More »

‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ షురూ..!

‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ షురూ..!

నేచురల్ స్టార్ నాని ”శ్యామ్ సింగ రాయ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో నేచురల్ ...

Read More »

‘మర్డర్’లో ఆ సీన్ చేయడానికి చాలా కష్టపడ్డాడట!

‘మర్డర్’లో ఆ సీన్ చేయడానికి చాలా కష్టపడ్డాడట!

ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. యధార్థ సంఘటనల ఆధారంగా కథలను సిద్ధం చేసుకుంటూ ఆయన దూసుకెళుతున్నాడు. అలా ఓ పరువు హత్యకి సంధించిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఆయన ‘మర్డర్’ సినిమాను రూపొందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ...

Read More »

మేడం ఒక్క సెల్ఫీ.. ‘నిధి’ని చుట్టుముట్టిన ఫ్యాన్స్

మేడం ఒక్క సెల్ఫీ.. ‘నిధి’ని చుట్టుముట్టిన ఫ్యాన్స్

‘ఇస్మార్ట్’ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఒక్క సెల్ఫీ మేడం రిక్వెస్ట్ చేశారు.. మరికొందరు ఆమెను టచ్ చేసేందుకు ప్రయత్నించారు.. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది. నిధి అగర్వాల్.. ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ గా రాజమహేంద్రవరంలో ...

Read More »

చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..

చిరు ‘వేదాళం’లో బిగ్ బాస్ కంటిస్టెంట్.. మెగాస్టార్ ప్రకటన..

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే ప్రతీ కంటిస్టెంట్ రెండు లక్ష్యాలతో ఉంటారు. టైటిల్ దక్కించుకోవడం ఒకటైతే.. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకోవడం మరోటి. అయితే.. టైటిల్ ఎవరో ఒక్కరే దక్కించుకుంటారు. కానీ.. పాపులారిటీ డ్రా చేసే అవకాశం అందరికీ ఉంటుంది. ఆ ఫేమ్ ను తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఉపయోగించుకునేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. వీరిలో కొందరి ఆశలు ...

Read More »

రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు

రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సినీ ప్రముఖల అరంగేంట్రంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా మరో హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్వయంగా సంకేతాలు పంపటం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మే చివరినాటికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇందుకనే రాజకీయపార్టీల్లో బాగా యాక్టివ్ గా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే డిసెంబర్ మొదటివారంలో తలైవా ...

Read More »

హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ తండ్రి

హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ తండ్రి

సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి గుండె జబ్బుతో ఆసుపత్రి పాలయ్యారు. యువ హీరో ఆకస్మిక మరణానంతరం తండ్రి కెకె సింగ్ తీవ్ర కుంగుబాటుకు లోనైన సంగతి తెలిసిందే. సీబీఐ-ఎన్.సి.బి విచారణకు ఆయన సహకరించారు. సుశాంత్ తరపున కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తున్నారు. ఇంతలోనే ఆయన ఆస్పత్రి పాలయ్యారు. హరియాణా ఫరీదాబాద్ లోని ఆసుపత్రిలో చేర్చారు. కె.కె సింగ్ ...

Read More »

పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!

పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న భల్లాలదేవుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇది మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో ...

Read More »

ఆన్ లైన్లో పవన్ శృతి.. మళ్లీ లీకైన వకీల్ సాబ్ ఫొటో..

ఆన్ లైన్లో పవన్ శృతి.. మళ్లీ లీకైన వకీల్ సాబ్ ఫొటో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రాన్ని లీకుల బెడద వదిలి పెట్టట్లేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సమాచారం బయటకు వెళ్లకుండా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి. వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల లీకై యూనిట్కి షాకిచ్చిన సంగతి ...

Read More »

అదే రోజు ‘కేజీఎఫ్ 2’ టీజర్..!

అదే రోజు ‘కేజీఎఫ్ 2’ టీజర్..!

‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అయిన దక్షిణాది చిత్రాల్లో ‘కేజీఎఫ్’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రంపై ...

Read More »

రానా తండ్రి అతడే..

రానా తండ్రి అతడే..

2020లో మళయాలంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం అయ్యప్పనుమ్ కోషియం (ఏకే). ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తారన్న వార్త మొదలైనప్పటి నుంచి ఎవరు చేస్తారా? అనే చర్చ బాగానే సాగింది. చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికీ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పవన్ కళ్యాణ్ ఫైనల్ టేకోవర్ చేశారు. ఆ తర్వాత రానా ...

Read More »

వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ

వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసేలా పరిణమించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ మన్యం నుంచి బాక్సైట్ తవ్వుకునేందుకు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అనుమతించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ రాక్ సంస్థ ...

Read More »

బీజేపీ పై సంచలన కామెంట్ చేసిన పీకే

బీజేపీ పై సంచలన కామెంట్ చేసిన పీకే

దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే). ఆయన సీఎం జగన్ సహా మమతా బెనర్జీనితీష్ కేజ్రీవాల్ ఇలా ఎందరినో తన వ్యూహాలతో గెలిపించారు. సోమవారం ఆయన బీజేపీకి షాకిచ్చేలా కామెంట్స్ చేశారు. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి ఘోర పరాజయం ఖాయమని అంచనావేశారు. బెంగాల్ ఎన్నికలలో ...

Read More »

శాంసంగ్ ఏ32 5జీ ఫొటోలు, స్పెసిఫికేషన్లు లీక్.. కీలక ఫీచర్లు ఇవే!

శాంసంగ్ ఏ32 5జీ ఫొటోలు, స్పెసిఫికేషన్లు లీక్.. కీలక ఫీచర్లు ఇవే!

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో ఈ లిస్టింగ్‌లో కనిపించింది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం, 4 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ గీక్ బెంచ్‌ సింగిల్ కోర్ టెస్టులో 478 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1595 పాయింట్లను సాధించింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం ఈ ...

Read More »

జగన్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి వ్యతిరేకంగా!

జగన్‌కు ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి వ్యతిరేకంగా!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ ట్విస్ట్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంలో మొదటి సారి వ్యతిరేక గళం వినిపించింది. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సి.కళ్యాణ్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినీ ...

Read More »

బర్త్ డే రోజు జగన్‌ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్, టీడీపీ పనేనా!

బర్త్ డే రోజు జగన్‌ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్, టీడీపీ పనేనా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే సోషల్ మీడియాలో కూడా జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ...

Read More »

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్

తెలివైనోడే గెలిచాడు. మిస్టర్ కూల్‌గా ఆట ఆడి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినీ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ను అందుకున్నాడు. 11 సార్లు నామినేట్ అయ్యి సేవ్ అవుతూ వచ్చిన అభిజిత్‌కి ప్రేక్షకులు పట్టం కట్టడంతో బిగ్ ...

Read More »
Scroll To Top