December 20, 2020
56 Views
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఏడాదికి అరడజను సినిమాల వరకు ఈమె ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఒక వైపు రజినీకాంత్.. విజయ్ వంటి సూపర్ స్టార్ లతో నటిస్తూనే మరో వైపు మూకుత్తి అమ్మన్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె రజినీకాంత్ మూవీ ...
Read More »
December 20, 2020
67 Views
సినిమా థియేటర్లు మూసేసి ఇప్పటికి సరిగ్గా తొమ్మిది నెలలు. ‘ఇక తెరుచుకోండి’ అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఇందుకు కారణం.. కరోనా భయం పూర్తిగా తొలగకపోవడం ఒకటయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ తోనే రన్ చేసుకోవాలనే నిబంధన రెండోది. దీంతో.. తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు డేర్ చేయలేకపోతున్నారు పలువురు ...
Read More »
December 20, 2020
76 Views
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో తెలుగు సినిమా ‘గతం’ సినిమాకు ఇండియన్ పనోరమ అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విభిన్నమైన థ్రిల్లర్ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు. సినిమా కథ రీత్యా మొత్తం కూడా అమెరికాలోనే చిత్రీకరించారు. మొదటి ...
Read More »
December 20, 2020
60 Views
పెళ్లి తర్వాత రానా ఒక రోజంతా కనిపించలేదు. ఆరోజంతా ఎక్కడికి వెళ్లాడు? అంటే.. సతీమణి మిహీక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఈ జంట ఎవరికీ తెలియని ఒక అరుదైన అన్ నోన్ ప్రదేశానికి వెళ్లారట. ఇంతకీ ఏ ప్లేస్? అంటే.. ఈ జోడీనే ఆ గుట్టు విప్పాలి సుమీ. రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ హైదరాబాద్ ...
Read More »
December 20, 2020
70 Views
‘అర్జున్ రెడ్డి..’ తెలుగు సినిమాా ఇండస్ట్రీలో ఓ సంచలనం. 2017లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండను చూపించిన విధానానికి యూత్ ఫుల్ అట్రాక్ట్ అయ్యింది. ఈ చిత్ర విజయంతో బాలీవుడ్ దృష్టిని కూడా తనవైపు తిప్పుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ...
Read More »
December 20, 2020
70 Views
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకూ ఊతమిస్తూ సీఎం జగన్ ఇటీవల కేబినెట్ లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు భారీగా రాయితీలు ఇచ్చారు. థియేటర్లకు రుణాలు ఇస్తామని ప్రకటించారు.ఈ క్రమంలోనే జగన్ పై సీనీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ ...
Read More »
December 20, 2020
60 Views
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఇటీవలే బాలీవుడ్ ట్యాలెంటెడ్ డ్యాన్సింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ అంతటివాడు అల్లు అర్జున్ డ్యాన్సులంటే ఇష్టం అని అన్నారు. అనంతమైన అభిమానులు ఓవైపు..దాంతోపాటే అనేక మంది సౌత్ బాలీవుడ్ తారలు కూడా బన్ని నృత్యాలను ఆరాధిస్తారు. ప్రముఖ యువగాయని కం పాటల రచయిత ఆస్తా గిల్ ...
Read More »
December 20, 2020
62 Views
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరు? ఐదుగురిలో ఎవరు గెలుస్తారు? నేటి సాయంత్రం గ్రాండ్ ఫైనల్ లో తేలనుంది. అభిజీత్ -అఖిల్ సార్థక్- సయ్యద్ సోహెల్ ర్యాన్- అరియానా- హారిక .. వీళ్లలో ఎవరు? అన్నది అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అయితే ప్రతిసారీ బిగ్ బాస్ ఇంట్లో ప్రేమకథలే కీ పాయింట్ గా మారాయి. ...
Read More »
December 20, 2020
73 Views
‘ప్రేమమ్…’ 2015 లో మలయాళంలో రూపొందిన ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధించింది. మలయాళ స్టార్ నివిన్ పౌలీ హీరోయిన్లు సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ...
Read More »
December 20, 2020
69 Views
మహమ్మారి క్రైసిస్ లో ప్రారంభించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పై మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఈసారి షో ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరించగలిగింది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక ...
Read More »
December 20, 2020
62 Views
అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే లైనప్ చూస్తే మరింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్- రణవీర్ సింగ్ – సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రాధే శ్యామ్- సిర్కస్ – కబీ ఈద్ ...
Read More »
December 20, 2020
73 Views
కొందరు కళ్లతోనే కోటి భావాలు పలికిస్తారు. పలువురు హీరోలకు నయనాలు ప్రధాన ఆకర్షణ. ఇంకా చెప్పాలంటే కంటి చూపుతోనే పడేస్తారు. తమదైన ప్రతిభతో కోట్లాదిగా అభిమానుల్ని సంపాదించుకున్నా హీరోయిక్ అప్పియరెన్స్ కూడా అందుకు ఒక కారణం అవుతుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కళ్లు ఎంతో అందమైనవి అని అభిమానులు అంటారు. ఆ తర్వాత పవన్ ...
Read More »
December 20, 2020
67 Views
ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ ప్రస్తుతం లోన్ లీ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? శింబు నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడి పరిస్థితి ఏమిటి? అంటే.. అందుకు సరైన సమాధానం లేదు. అయితే ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల విహారంలో ఫుల్ చిలౌట్ మూడ్ లో ఉంది. అక్కడ తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తన ...
Read More »
December 20, 2020
68 Views
తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. ...
Read More »
December 20, 2020
55 Views
ప్రపంచప్రఖ్యాత వ్యాపారసంస్థ – మనదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నది. లాభాలు – నష్టాలు లెక్కలు వేసుకొని వ్యాపారం చేసే రిలయన్స్ ఇప్పుడు ఓ జూను నిర్మించబోతున్నది. మనదేశంలో జూలు ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. రిలయన్స్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ‘జూ’ ను మనదేశంలో నిర్మించబోతున్నది. ఇందుకు కేంద్ర – ...
Read More »
December 20, 2020
68 Views
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాను ...
Read More »
December 20, 2020
84 Views
రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే ‘శివ’ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత తెలుగులో ‘గాయం’ ...
Read More »
December 20, 2020
72 Views
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా అనౌన్స్ అయ్యిందంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇదేవిధంగా సల్లూ భాయ్ మూవీ కోసమూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే..? వీరితోపాటు మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే..? చూడ్డానికి అభిమానులకు రెండు ...
Read More »
December 20, 2020
63 Views
‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ...
Read More »
December 20, 2020
67 Views
ఒకప్పుడు కథనుబట్టి అందుకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసేవారు. నటీనటులు ఆ కథలో కలిసిపోయే కనిపించేవారు. ఆ తరువాత స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్ల డేట్స్ సెట్ చేసుకుని కథను అల్లుకోవడం మొదలైంది. అప్పుడైనా .. ఇప్పుడైనా సినిమాలో కామన్ గా కనిపించేది ఒక్కటే అదే .. హీరోయిన్ గ్లామరస్ గా కనిపించడం. హీరోకి ...
Read More »