Home / Telugu Versionpage 116

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

చిత్రపురి మాజీ అధ్యక్షుడి ఓటమి.. ఇంతకీ గెలిచిందెవరు?

చిత్రపురి మాజీ అధ్యక్షుడి ఓటమి.. ఇంతకీ గెలిచిందెవరు?

24 శాఖల సినీ కార్మికుల కోసం సొంత ఇంటి పథకం.. కాలనీని కట్టించిన ఘనత ఆసియాలోనే వేరే ఏ ఇండస్ట్రీకి లేదు. అలాంటి అరుదైన ఘనత టాలీవుడ్ కే సాధ్యమైంది. దివంగత సీనియర్ నటులు డా. ఎం. ప్రభాకర్రెడ్డి సినీ కార్మికులకు ఓ కాలనీ వుండాలని వారి సొంత ఇంటి కలని నిజం చేయడం కోసం ...

Read More »

నయన్ తో ఏ గొడవల్లేవ్.. ఇదిగో ప్రూఫ్!

నయన్ తో ఏ గొడవల్లేవ్.. ఇదిగో ప్రూఫ్!

ఏదైనా సినిమాలో ఇద్దరు భామలు నటిస్తున్నారు అంటే ఆ ఇద్దరికీ మధ్య ఈగో సమస్యలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. అదే కోవలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోని `కాతువాకుల రేండు కాదల్` పైనా ఇటీవల చర్చ సాగింది. ఈ చిత్రం చాలా కాలం క్రితం ప్రారంభమైనా అంతకంతకు ఆలస్యమవుతోంది. అందుకు కారణం ఇందులో కథానాయికలుగా నటిస్తున్న ...

Read More »

అల ఖాతాలో నెట్ ఫ్లిక్స్ రికార్డు కూడా

అల ఖాతాలో నెట్ ఫ్లిక్స్ రికార్డు కూడా

ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయిన అల వైకుంఠపురంలో సినిమా దక్కించుకున్న రికార్డులను లెక్కించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. పాటల రికార్డు.. వసూళ్ల రికార్డు.. టీఆర్పీ రికార్డు ఇంకా చాలా చాలా ఉన్నాయి. పదుల సంఖ్యలో రికార్డులను దక్కించుకున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన నెట్ ...

Read More »

నిశ్చయ్.. ఉదయ్ పూర్ లో కొత్త జంట విహారం!

నిశ్చయ్.. ఉదయ్ పూర్ లో కొత్త జంట విహారం!

ఉదయ్ పూర్ లో మెగా డాటర్ నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట ఉదయ్ పూర్ లో విహరిస్తోంది. వీరి ...

Read More »

పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్న సప్తగిరి బ్యూటీ..!

పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్న సప్తగిరి బ్యూటీ..!

‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ కాశీష్ వోరా. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాలో కాశీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత చేతన్ హీరోగా నటించిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ ...

Read More »

నందమూరి హీరో మూడు సినిమాలు చేస్తున్నా ఒక్క అప్డేట్ కూడా లేదే..!

నందమూరి హీరో మూడు సినిమాలు చేస్తున్నా ఒక్క అప్డేట్ కూడా లేదే..!

నందమూరి తారకరామారావు మనవడిగా ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. తన తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి ‘అతనొక్కడే’ అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే నందమూరి వారసుడు సక్సెస్ అందుకున్నాడు అనుకునే లోపే అర డజనుకు పైగా ప్లాపులు పలకరించాయి. ‘అసాద్యుడు’ ‘విజయదశమి’ ‘హరే రామ్’ ...

Read More »

సింగరాయ్ లో మూడవ ముద్దుగుమ్మ ప్రేమమ్ మడోనా

సింగరాయ్ లో మూడవ ముద్దుగుమ్మ ప్రేమమ్ మడోనా

నాని హీరోగా రాహుల్ దర్శకత్వంలో రూపొందబోతున్న శ్యామ్ సింగరాయ్ మూవీ షూటింగ్ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. నాని తండ్రి ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నేడు జరిగిన పూజా కార్యక్రమాలకు వీరు హాజరు అవ్వడంతో ...

Read More »

అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్?

అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్?

ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏషియాలో అత్యధిక ఆధరణ ఉన్న సెల్రబెటీల జాబితాలో 7వ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అంతటి స్టార్ డమ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇంకా తెలుగు సినిమాల్లో నటిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. అందుకే వరుసగా ...

Read More »

థియేటర్లకు కదిలి రండి అంటూ కియరా ప్రచారం

థియేటర్లకు కదిలి రండి అంటూ కియరా ప్రచారం

కోవిడ్ మహమ్మారీ పంచ్ థియేటర్ బిజినెస్ పై ఒకే రేంజులోనే పడింది. ఇన్నాళ్లు థియేటర్ సిండికేట్ దురాక్రమణ! అంటూ విరుచుకుపడిన చోటా మోటా నిర్మాతలందరికీ ఇక ఆరోపణలకు తావు లేకుండా అయిపోయింది. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించేసినా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినా ఇంకా జనం నుంచి భయాలు తొలగిపోయినట్టు లేదు. థియేటర్లకు ...

Read More »

మరో రికార్డ్ సృష్టించిన ట్రంప్ .. 130 ఏళ్లలో మొదటిసారి అలా !

మరో రికార్డ్ సృష్టించిన ట్రంప్ .. 130 ఏళ్లలో మొదటిసారి అలా !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో రికార్డ్ సృష్టించాడు. అదేమిటి అంటే .. 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలంలో తొలి మరణశిక్ష ను అమలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈ మద్యే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ జో బైడెన్ చేతుల్లో ఓటమి చెందిన సంగతి ...

Read More »

వైభవంగా వెలిగిన నగరంలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు! ఇంతకీ ఏమైంది?

వైభవంగా వెలిగిన నగరంలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు! ఇంతకీ ఏమైంది?

ఒకప్పుడు వైభవంగా అన్నిహంగులతో ఉన్న నగరం ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజలెవరూ లేకుండా నిర్మానుష్యంగా మారిపోయింది. విశాలమైన రోడ్లు భారీ భవంతులు ఉన్నా ఇప్పుడక్కడ మనుషులు ఎవరూ లేరు. వేలమంది ప్రజలతో నిత్యం కళకళలాడిన నగరం ఇప్పుడు నిశ్శబ్ధంగా మారిపోయింది. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది? దాని కథ ఏమిటో తెలుసుకుందాం.. తూర్పు మధ్యధరా సముద్రంలోని సైప్రస్ ...

Read More »

స్మార్ట్ ఫోన్ తోనే కరోనా టెస్ట్ … 30 నిముషాల్లో ఫలితం !

స్మార్ట్ ఫోన్ తోనే కరోనా టెస్ట్ … 30 నిముషాల్లో ఫలితం !

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ నుంచి బయటపడతామని ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ నియంత్రణకు రోగుల గుర్తింపే అసలైన మార్గంగా అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇటీవల ఆంటీజెన్ కిట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా ...

Read More »

గూగుల్ నుంచి కీలక ఉద్యోగి అవుట్..! సారీ చెప్పిన సుందర్ పిచాయ్..! ఇంతకీ ఏం జరిగింది?

గూగుల్ నుంచి కీలక ఉద్యోగి అవుట్..! సారీ చెప్పిన సుందర్ పిచాయ్..! ఇంతకీ ఏం జరిగింది?

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ.. గూగుల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా స్పందించారు. టిమ్నిట్ గెబ్రా గూగుల్ నుంచి తప్పుకోవడం బాధాకరమని.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని సుందర్ పేర్కొన్నాడు. టిమ్నిట్ గెబ్రూ గూగుల్ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్. గూగుల్ సంస్థ ...

Read More »

సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !

సిద్దపేటలో ఎయిర్ పోర్ట్ .. జీఎంఆర్ కండిషన్ మర్చిపోయావా కేసీఆర్ !

సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనను సిద్దిపేట నియోజకవర్గ కార్యక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనిముఖ్యమంత్రి గానీజిల్లా అధికార యంత్రాంగం గానీ కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే గజ్వేల్లో 100 పడకల ఆస్పత్రి ఉంది.సిద్దిపేటలో 100 ...

Read More »

మీరు ఇప్పటివరకు చూడని రీతిలో అమీర్ పేట రోడ్డు ప్రమాదం

మీరు ఇప్పటివరకు చూడని రీతిలో అమీర్ పేట రోడ్డు ప్రమాదం

పెరిగిన ట్రాఫిక్.. బాధ్యత లేకుండా బైకు మీద వాయు వేగంతో దూసుకెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదానికి గురవుతుంటారు. మనం వాడే వాహనాలకు.. మనకున్న రోడ్లకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్న విషయం తెలిసినా.. ప్రమాదకర విన్యాసాలు చేసే యూత్ మనకు నిత్యం కనిపిస్తుంటారు. రోడ్ల మీద వెళ్లే వరకు వణుకు పుట్టేలా వారి వేగం ...

Read More »

అరుదైన అవకాశం.. చంద్రుడిపైకి వెళ్లనున్న మనోడు

అరుదైన అవకాశం.. చంద్రుడిపైకి వెళ్లనున్న మనోడు

అల్లంత దూరాన ఉన్న చందమామ అంటే.. మనిషికి ఎంతో క్రేజ్. అతడి దగ్గరకు వెళ్లాలని.. అక్కడేదో వెతకాలని.. అక్కడ స్థిర నివాసానికి అనువుగా ఆవాసాన్ని సెట్ చేయాలన్న కోరికలుచాలానే ఉన్నాయి. క్యాలెండర్లో ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఇప్పటివరకు సాధించింది చాలా తక్కువే. ఒకదశలో చందమామ మీదకు వెళ్లటం లాభసాటి వ్యవహారం కాదన్న మాట వినిపించేది. ఇలాంటివేళ.. ...

Read More »

టెక్సాస్ లో బయటపడ్డ మరో మిస్టరీ స్థంభం .. !

టెక్సాస్ లో బయటపడ్డ మరో మిస్టరీ స్థంభం .. !

మోనోలిథ్… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అమెరికా ను ఈ మోనోలిథ్ వదలడం లేదు. గత కొన్ని వారాలుగా USలోని వివిధ ప్రాంతాల్లో వింతైన మోనోలిథ్ లు బయటపడుతున్నాయి. ఆ దేశంలోని ఉటా కాలిఫోర్నియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఇలాంటివి కనిపించాయి. ఇప్పుడు టెక్సాస్ లో కూడా మరొకటి బయటపడింది. టెక్సాస్ లోని ...

Read More »

దేవరకొండతో కిస్సులకు ఓకే.. అఖిల్ తోనూ..!

దేవరకొండతో కిస్సులకు ఓకే.. అఖిల్ తోనూ..!

ఆహా-తెలుగు ఓటీటీ సక్సెస్ బాటలోకి రావడానికి అల్లు బాస్ అరవింద్ ఎంతగా అహర్నిశలు శ్రమిస్తున్నారో తెలిసినదే. ఒరిజినల్ కంటెంట్ కోసం పక్కా పెట్టుబడులతో బరిలో దిగి ఓటీటీ వేదికను పరుగులు పెట్టిస్తున్నారు. ఇరుగు పొరుగు భాషల సినిమాల్ని విరివిగానే ఓటీటీలో అందిస్తున్నారు. దీంతో ఆహా కు సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఇక ఈ వేదికపై సామ్ ...

Read More »

60 ఏళ్లు వస్తున్నా ఇంకా 16 మంది అమ్మాయిలు కావాలా వర్మ?

60 ఏళ్లు వస్తున్నా ఇంకా 16 మంది అమ్మాయిలు కావాలా వర్మ?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా వర్మ చేసే వ్యాఖ్యలు కనీసం వారం పది రోజులు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని సరదాగా అన్నవి ఉంటాయి.. కొన్ని వివాదాస్పదం అన్నవి ఉంటాయి. ...

Read More »

కరేబియన్ దీవి నుంచి దారి తప్పిందా?

కరేబియన్ దీవి నుంచి దారి తప్పిందా?

విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ అవ్ రామ్ ఇన్ స్టా వేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరం అగ్గి రాజేసే బికినీలతో చెలరేగడం ఈ అమ్మడికి అలవాటు వ్యాపకమే. ఇటీవలే మాల్దీవుల నుంచి అదిరిపోయే బికినీ ట్రీట్ తో మురిపించింది. బికినీ స్విమ్ సూట్ లో బీచ్ ఇసుకల్లో వరుస ఫోటోషూట్లతో దుమారం రేపింది. ఒంటరి దీవుల్ని ...

Read More »
Scroll To Top