Home / Telugu Versionpage 154

Telugu Version

Cinema News

Read More

Telugu News

  • No posts found.
Read More

Related Images:

దుర్గామతి :ట్రైలర్

దుర్గామతి :ట్రైలర్

హారర్ థ్రిల్లర్ అనగానే అందులో సస్పెన్స్ ఎలిమెంట్ బలంగా వర్కవుట్ కావాలి. పైగా ఇన్వెస్టిగేషన్ .. అధికారుల హంగామా అంటే ఆ మేరకు క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ప్రతిచోటా లాజిక్ వర్కవుట్ కావాలి. ఇక లేడీ ఓరియెంటెడ్ కథాంశం .. అమ్మవారి పూనకం తరహా క్యారెక్టరైజేషన్ .. స్క్రిప్టులోనే కన్ ట్విస్టులు వర్కవుటైతే ఆ కిక్కే ...

Read More »

కాజల్ కిచ్లు హనీమూన్ ఆల్బమ్ లో స్పెషల్ ఫోటో

కాజల్ కిచ్లు హనీమూన్ ఆల్బమ్ లో స్పెషల్ ఫోటో

కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి హనీమూన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో ఈ జంట కాస్ట్ లీయెస్ట్ హనీమూన్ ని ఎంజాయ్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాజల్ కిచ్లు జోడీ సముద్రం అడుగున అండర్ వాటర్ విన్యాసాలతో అదరగొట్టారు. ఈ జంట విన్యాసాలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ ...

Read More »

హీరోల్లో శర్వానంద్ వేరయ్యా

హీరోల్లో శర్వానంద్ వేరయ్యా

యంగ్ హీరోలు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు వరుసగా రెండు మూడు ఫ్లాప్ లు పడితే వారు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొందరు హీరోలు కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ లు దక్కించుకున్నా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో పాటు వరుస ఫ్లాప్ లు రావడంతో రెండు మూడు సంవత్సరాలకే కనిపించకుండా ...

Read More »

మళ్లీ వార్తల్లో కీర్తి సురేష్ మొదటి తెలుగు సినిమా

మళ్లీ వార్తల్లో కీర్తి సురేష్ మొదటి తెలుగు సినిమా

కీర్తి సురేష్ మొదటి తెలుగు సినిమా ఏంటీ అంటే అంతా వెంటనే రామ్ తో నటించిన నేను శైలజ అంటారు. కాని అంతకు ముందే కీర్తి సురేష్ తెలుగులో ఒక సినిమా నటించింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అయ్యింది. నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రూపొందిన సినిమాలో కీర్తి ...

Read More »

మహేష్ గౌతమ్ అన్న తమ్ముడు

మహేష్ గౌతమ్ అన్న తమ్ముడు

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్నా కూడా ఆయన ఛార్మింగ్ మాత్రం తగ్గడం లేదు. ఆయన రోజు రోజుకు యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో వారికి అన్నయ్యగా మహేష్ మారుతున్నాడు అనిపిస్తుంది. పిల్లలతో మహేష్ ఎప్పుడు సరదగా గడుపుతూ ఉండే మహేష్ వారికి తండ్రిగా కాకుండా ...

Read More »

నాని నుంచి మరో కామెడీ ట్రీట్ పక్కా!

నాని నుంచి మరో కామెడీ ట్రీట్ పక్కా!

నాని వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ‘వీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న నాని మరో సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమాలో నటించేందుకు నాని ...

Read More »

నువ్వా.. నేనా.. నంబర్ వన్..ఫీక్స్ లో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల క్రేజ్

నువ్వా.. నేనా.. నంబర్ వన్..ఫీక్స్ లో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల క్రేజ్

పూజా హెగ్డే.. రష్మికా మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. నంబర్ 1 స్థానం కోసం ఈ ముద్దుగుమ్మలు తెగ పోటీపడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు వీళ్ల డేట్స్ కోసం పడిగాపులు గాస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాక తమిళ కన్నడ నాట కూడా వీళ్లు దూసుకుపోతున్నారు. సక్సెస్ కోసం పరుగులు పెట్టే ...

Read More »

సూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!

సూపర్ స్టార్ డాటర్ ఫిట్నెస్ కోచ్ తో ప్రేమాయణం!

బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ఖాన్ కూతురు ఇరా ఖాన్.. ఫిట్నెస్ కోచ్తో ప్రేమలో పడ్డట్టు సమాచారం. ఇరాఖాన్ గతంలో మిషాల్ కృపలానిని ప్రేమించింది. కానీ గత ఏడాది డిసెంబర్లో మిషాల్ కృపలానికి బ్రేకప్ చెప్పింది. మిషాల్తో ఆమె రెండేళ్లపాటు రిలేషన్షిప్ కొనసాగించింది. కానీ వివిధ కారణాల వల్ల వాళ్లు విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె అమిర్ఖాన్ ...

Read More »

వింటర్ లో హీట్ పెంచేస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

వింటర్ లో హీట్ పెంచేస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో అదరగొడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోన్న ఈ బ్యూటీ.. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తోనూ అలరిస్తోంది. హిట్టు – ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ...

Read More »

మాల్దీవులు వదిలి డ్యూటీకి రావాలంటే కష్టమే పాపం!

మాల్దీవులు వదిలి డ్యూటీకి రావాలంటే కష్టమే పాపం!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సడెన్ పెళ్లిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చూస్తుండగానే అంతా కలలా అయిపోయింది. అక్టోబర్ 30 న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. ప్రకటించిన తక్కువ సమయంలోనే పెళ్లయ్యింది. కొద్ది రోజుల్లోనే ఆమె హనీమూన్ ఆస్వాధనకు మాల్దీవులకు వెళ్లారు. క్రమం తప్పకుండా లైవ్ ఫోటోల్ని షేర్ చేస్తూ ...

Read More »

పటానీ సిస్టర్స్.. అక్కను మించి చెల్లెలు రెబల్

పటానీ సిస్టర్స్.. అక్కను మించి చెల్లెలు రెబల్

సోషల్ మీడియాలో సీకే బ్యూటీ దిశాపటానీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పార్టీలో సిస్టర్ కూడా చేరింది. దిషా పటాని ‘బిగ్ సిస్’ ఖుష్బూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దిశా తన ఫోటోని షేర్ చేసింది. తనకు అతిపెద్ద ప్రేరణ అంటూ తెగ ఆనందపడిపోతోంది దిశా. తన అక్క ఖుష్బూ పటాని ...

Read More »

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే వణికిపోయింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుసున్నా కూడా ఇప్పటికి ఎంత మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగా చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్ పోర్టుల్లో ...

Read More »

Bombay HC Grants Interim Protection To Kangana & Her Sister

Bombay HC Grants Interim Protection To Kangana & Her Sister

Bollywood firebrand Kangana Ranaut and Mumbai Police’s cold war does not seem to be over now. On Monday, both the sisters moved the Bombay High Court seeking to cancel the First Information Report (FIR) registered against them over allegations of ...

Read More »

హైదరాబాద్ లో వరదసాయంపై హైకోర్టు కీలక ఆదేశం

హైదరాబాద్ లో వరదసాయంపై హైకోర్టు కీలక ఆదేశం

ఇటీవల వర్షాలకు మునిగిన హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ సాయం ఆగిపోయింది. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. వరదసాయం కొనసాగించాలనే పిటీషన్ పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటీషనర్ ...

Read More »

మరో 43 చైనా యాప్ లు బ్యాన్

మరో 43 చైనా యాప్ లు బ్యాన్

కొద్ది నెలలుగా భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారని చైనా సైన్యం….ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని సరిహద్దులో ఓ గ్రామాన్ని ఆక్రమించుకొని పాగా వేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ...

Read More »

ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ లుక్ షాకిస్తుందట

ఆదిపురుష్ 3డిలో ప్రభాస్ లుక్ షాకిస్తుందట

ఆదిపురుష్ 3డి .. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్న ట్రెండీ పాన్ ఇండియా మూవీ. బాహుబలి స్టార్ తో తానాజీ డైరెక్టర్ మూవీ కాబట్టి సంచలనాలు ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. శ్రీరాముడి పాత్ర చిత్రణతో రామాయణం ఆధారాంగా రూపొందనున్న పౌరాణిక డ్రామా ఇది! అన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ స్ట్రెయిట్ మూవీతోనే ప్రభాస్ బాలీవుడ్ ...

Read More »

కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు

కేసీఆర్ వరాలపై మహేష్ – రాజమౌళి ప్రశంసలు

తెలంగాణ సీఎం కెసిఆర్ టాలీవుడ్ కి వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు. దాదాపు 40వేల మంది సినీ కార్మికులకు రేషన్.. హెల్త్ కార్డులు లేనివారికి ఇస్తామని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు జీఎస్టీ మినహాయింపు సహా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు .. షోలు పెంచుకునే వెసులుబాటు ఎగ్జిబిటర్లకు ...

Read More »

కంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు

కంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా ...

Read More »

Sona Mohapatra Comments Goes Viral

Sona Mohapatra Comments Goes Viral

Singer Sona Mohapatra turned the heads towards her when she shared a story from her college days and how she became a victim of harassment and eve-teasing. She said, “During by BTech Engg, walking to the microprocessor lab in a ...

Read More »

Disha Patani Pens A Cute Message On Her Sister’s Birthday

Disha Patani Pens A Cute Message On Her Sister’s Birthday

Bollywood beauty Disha Patani keeps her family matters private. She shares a special bond with her elder sister, Khushboo Patani. On Monday, Khushboo has turned a year older. On this occasion, the actress took to her Instagram handle to wish ...

Read More »
Scroll To Top