November 22, 2020
55 Views
ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ తన ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కాజల్ పెళ్లి వార్తలు జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమయంలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మిస్టర్ నూకయ్య.. కత్తి మరియు ...
Read More »
November 22, 2020
62 Views
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. మరికొన్ని సినిమాలు ...
Read More »
November 22, 2020
57 Views
బిగ్ బాస్ ఈ వారం ఇంటి సభ్యులకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ప్రతి సీజన్ లో ఇలాంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఈ సీజన్ కరోనా కారణంగా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులను గ్లాస్ క్యాబిన్ లో కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది. ఆ సమయంలో అంతా చాలా ఎమోషనల్ అయ్యారు. ...
Read More »
November 22, 2020
70 Views
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘బాక్సర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ వరకు పూర్తి అయ్యి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ సినిమా ...
Read More »
November 22, 2020
79 Views
తెలుగు మరియు కన్నడంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తమిళంలో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది. కార్తీ హీరోగా రూపొందుతున్న సుల్తాన్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నారు. రష్మిక ...
Read More »
November 22, 2020
66 Views
హార్డ్ వర్క్ క్రమశిక్షణతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేస్తోంది అందాల తాప్సీ. అప్పుడప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ కామెంట్లతో వివాదాల్లోకి వస్తున్నా.. కెరీర్ పరంగా ఈ అమ్మడి దూకుడుకు ఎదురే లేకుండా పోయింది. సౌత్ టు నార్త్ తాప్సీ ప్రయాణం గురించి తెలిసిందే. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకెళుతున్న ఈ భామ ...
Read More »
November 22, 2020
72 Views
ముంబయి ముద్దుగుమ్మ మాళవిక శర్మ సౌత్ లో మెల్లగా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. నేల టికెట్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత రెడ్ సినిమాలో రామ్ కు జోడీగా నటించింది. ప్రస్తుతం కూడా రెండు మూడు సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ...
Read More »
November 22, 2020
48 Views
బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్ నే ప్రేమించి వివాహం చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఇక తనకు ఎంతో సన్నిహితుడే అయిన కిచ్లుని పెళ్లాడిన కాజల్ ఎంతో ఎగ్జయిట్ అవుతోంది. అంతేకాదు.. అందరు అమ్మాయిల్లానే.. తన ప్రియుడు తనకు మోకాళ్లపై నిలిచి గులాబీ అందించి ...
Read More »
November 22, 2020
57 Views
బయోపిక్ ల ట్రెండ్ అంతకంతకు ఊపేస్తోంది. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తిత్వాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే హిస్టారికల్ కాన్సెప్టుల్ని రాజుల కథల్ని ఎంచుకుని మరీ మన దర్శకనిర్మాతలు అదరగొడుతున్నారు. ఇంతకుముందు బాలీవుడ్ లో తానాజీ 3డి హిస్టారికల్ కాన్సెప్టుతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ కొలువులో సైన్యాధ్యక్షుడిగా పని చేసిన తానాజీ అనే ...
Read More »
November 22, 2020
54 Views
మహమ్మారీ ఎందరినో ఎన్నో రకాలుగా డిస్ట్రబ్ చేసింది. రిలీజుల్లేవ్.. సినిమాల షూటింగుల్లేవ్.. ఎనిమిది నెలలుగా ఇదే ధైన్యం. వైరస్ దెబ్బకు ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఇదే సీజన్ లో ఓటీటీ వెల్లువతో చాలా మంది ఇక థియేటర్ల లో రిలీజ్ కోసం వేచి చూసే కంటే నేరుగా ఓటీటీ రిలీజ్ ...
Read More »
November 22, 2020
53 Views
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో ...
Read More »
November 22, 2020
61 Views
ముక్కుసూటితనం.. నిర్మొహమాటం.. గొప్ప క్రమశిక్షణ ఇవన్నీ డా.మంచు మోహన్ బాబు పేరుతో పాటుగా వినిపించేవి. ఆ క్వాలిటీస్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ లేనిదే ఏ నటుడూ ఇంతగా రాణించడం అనేది కుదరని పని. అన్నగారు ఎన్టీఆర్ వారసత్వంగా ఆయనకు అబ్బిన గుణం ఇదని చెబుతారు. దర్శకరత్న దాసరి ...
Read More »
November 22, 2020
56 Views
లేటు వయసు ఘాటు సుందరి సుష్మితాసేన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. తనకంటే చాలా చిన్నవాడైన మోడల్ రోహమన్ షాలుని ప్రేమించి సహజీవనం చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. అతడితో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోల్ని సుష్ నిరంతరం షేర్ చేస్తూనే ఉంది. తాజాగా సుష్మితా సేన్ ఇన్ స్టా పోస్ట్ అభిమానులకు అదిరిపోయే టార్గెట్ ...
Read More »
November 22, 2020
58 Views
ఓవర్ నైట్ ఫేట్ మారిపోవడం అంటే ఏంటో శ్రుతిహాసన్ కు తెలుసు. ఈ అమ్మడు వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా పాపులరైన క్రమంలోనే సడెన్ గా గబ్బర్ సింగ్ ఆఫర్ అందుకుంది. ఆ సినిమాలో భాగ్యలక్ష్మి పాత్రతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించే అమ్మాయిగా శ్రుతి టోన్ డౌన్ నటనకు ...
Read More »
November 22, 2020
62 Views
పాత ఆల్టో 800 ఆలోచనలకు చెక్ పెట్టి కొత్త ఆల్ట్రోజ్ ఐ20 ఆలోచనలతో చెలరేగిపోతోంది యూత్. ఏం చేసినా సంథింగ్ కిక్కుండాలి. పోష్ గా లగ్జరీగా కిరాక్ పుట్టించాలి. ఇదిగో ఇక్కడ నవతరం కథనాయిక రెజీనాను చూస్తుంటే ఆ విషయం ఇట్టే అర్థమైపోతోంది. 2020 ఆల్ట్రోజ్ వర్సెస్ ఐ 20 కాంపిటీషన్ లా చెలరేగిపోతోంది. నవతరం ...
Read More »
November 22, 2020
67 Views
బిగ్ బాస్ ఎలిమినేషన్ కు సంబంధించి ప్రతి వారం లీక్ వస్తూనే ఉంది. ఈ వారం కూడా లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నది లాస్య అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. మోనాల్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె మరోసారి సేవ్ అయ్యింది. అత్యధికసార్లు ...
Read More »
November 22, 2020
83 Views
తమిళ స్టార్ హీరో.. తళా అజిత్ వైఫ్ షాలిని గురించి పరిచయం అవసరం లేదు. షాలిని బాలనటిగా పాపులరై అటుపై కథానాయికగానూ నటించింది. హీరోయిన్ కావడానికి ముందు బాల నటిగా చాలా సినిమాలు చేసింది. అనేక మంది హీరోలతో కలిసి పనిచేసింది. మాధవన్ సరసన సఖి చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించింది. తమిళ సూపర్ స్టార్ ...
Read More »
November 22, 2020
87 Views
ఇలియానా డి క్రజ్ ఇటీవల కొంతకాలంగా నెటిజనుల నుంచి బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా మంది నటీనటుల మాదిరిగానే ఆమె అధిక బరువు సమస్యలతో పోరాడుతోంది. అకారణంగా ఎడతెరిపి లేని ట్రోలింగ్ తో చిక్కుల్లో పడుతోంది. తాజా ఇంటర్వ్యూలో కొంతకాలంగా తన ‘అందం లోపభూయిష్ట’ శరీరంపై బహిరంగంగా అంగీకరించే పనిలో పడింది. ఇటీవల ...
Read More »
November 22, 2020
59 Views
ప్రఖ్యాత డీసీ కామిక్స్ నుంచి `సూపర్ ఉమన్` చిత్రం `వండర్ ఉమెన్ 1984` ఏకకాలంలో థియేట్రికల్ అలాగే డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. 2020 డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున అమెరికా అంతటా HBO మాక్స్ లో ప్రత్యక్ష డిజిటల్ స్ట్రీమింగ్ జరగనుంది. తాజా సమాచారం ప్రకారం… బాలీవుడ్ చిత్రం కూలీ ...
Read More »
November 22, 2020
93 Views
ఏపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. ఈ ఘనత అంతా ఆయన 3వేల కి.మీలకు పైగా చేసిన పాదయాత్ర ద్వారానే లభించిందనే వాదన ఉంది. ప్రజలకు చేరువ కావడంతో ఆయనకు ఓట్ల వాన కురిసిందంటారు. వైఎస్ జగన్ పాదయాత్ర ...
Read More »