November 21, 2020
40 Views
బుల్లితెరపై పాపులర్ యాంకర్ సుమ కనకాల. ఆమె మాటల ప్రవాహానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు టీవీ చానెల్స్ లోనే ఈమె నంబర్ యాంకర్. అలాంటి సమక్కకు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ డిమాండ్ ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ సినీ సెలెబ్రెటీలను ఆకర్షించే పనిలో పడింది. ఈమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ...
Read More »
November 21, 2020
47 Views
సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. వచ్చే నెల కాకున్నా జనవరిలో అయినా సర్కారు వారి పాట చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ ...
Read More »
November 21, 2020
45 Views
గాయని కం ఆల్ రౌండర్ షామా శికందర్ పరిచయం అవసరం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్స్ తో ఇన్ స్టా అభిమానులకు అన్ లిమిటెడ్ ట్రీటివ్వడంలో ఈ లేటు వయసు భామ ఉత్సాహం తెలిసినదే. షామా బికినీ బీచ్ ట్రీట్ కి వీరలెవల్ ఫాలోవర్స్ ఉన్నారు మరి. ఇటీవల హాట్ కంటెంట్ మరింతగా పెంచేస్తున్న ఈ ...
Read More »
November 21, 2020
41 Views
టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు భార్య.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ ఇటీవలే కరోనా నుండి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల వల్ల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె చివరి చూపు కోసం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ బెంగళూరు ...
Read More »
November 21, 2020
46 Views
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమా టైటిల్ మరియు హీరోయిన్స్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు షూటింగ్ పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టైటిల్ మరియు హీరోయిన్ విషయంలో స్పష్టత ఇచ్చారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ను ...
Read More »
November 21, 2020
44 Views
లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బర్త్ డే వైబ్స్ గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న బన్ని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాల్లో అర్హకు స్పెషల్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తె నాలుగో బర్త్ డేని స్పెషల్ డేగా ప్లాన్ చేయడంలో బన్ని ది బెస్ట్ అనిపించారు. అర్హకు నేడు డాడీ బన్ని నుంచే అన్ ...
Read More »
November 21, 2020
44 Views
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తొలి పరిచయం అంటూ ఇప్పటికే బోలెడంత ప్రచారం జరగడంతో .. ఆ గ్లింప్స్ ని క్యాచ్ చేయాలని అల్లు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూశారు. అంజలి మూవీ నుంచి అంజలి అంజలి పాటకు రీమిక్స్ గా ఈ కవర్ సాంగ్ ని చిత్రీకరించగా బేబి ...
Read More »
November 21, 2020
41 Views
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 క్లైమాక్స్ కు వచ్చింది. ఈ వారం మొత్తం ఎనిమిది మంది హౌస్ లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక టాప్ 5 లో ఉండబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ విశ్లేషకులు మరియు రెగ్యులర్ గా చూస్తున్న ...
Read More »
November 21, 2020
56 Views
తెలుగమ్మాయిలు బాలీవుడ్ లో అవకాశం అందుకోవడం అంటే ఆషామాషీ కాదు. రేఖ- హేమమాలిని- శ్రీదేవి- జయప్రద- వహీదా రెహమాన్- టబు .. వీళ్లంతా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా రాణించారు. సౌత్ నుంచి ఇంకా ఎందరో ప్రయత్నించినా పార్ట్ టైమర్స్ గా మాత్రమే మిగిలారు. ఇటీవల అదితిరావ్ హైదరీ బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో ...
Read More »
November 21, 2020
46 Views
కరోనా లాక్డౌన్లో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. మరోసారి దక్షిణాదిపై తన ప్రేమను వ్యక్తం చేశారు. సౌత్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక్కడ షూటింగ్ లో ఉంటే సొంత ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు సౌత్ అంటే ఎంతో ఎనలేని ఇష్టమని కూడా చెప్పారు. లాక్డౌన్ టైంలో ఇక్కట్లు పడ్డ ...
Read More »
November 21, 2020
38 Views
బాలీవుడ్ గాయని నేహా భాసిన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అనేకసార్లు లైంగికదాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. తన జీవితంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను వివరించారు.. ఆమె ఏం చెప్పారంటే.. ‘ లైంగిక వేధింపులు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచే నేను ఇటువంటి ఎదర్కొన్నాను. పదేళ్ల ...
Read More »
November 21, 2020
40 Views
తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రిలీజ్ అయింది. పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ”అనగనగా ఓ అతిథి” నవంబర్ 20న విడుదలైంది. కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం ...
Read More »
November 21, 2020
41 Views
అక్షయ్ కుమార్ రూ .500 కోట్ల పరువు నష్టం నోటీసును యూట్యూబర్ సిద్దిఖీ వ్యతిరేకించాడు. తన వీడియోలలో పరువు నష్టం ఏమీ లేదని వాదించాడు. నోటీసును ఉపసంహరించుకోవాలని అక్షయ్ కుమార్ ను సిద్దిఖీ కోరారు. విఫలమైతే అతను నటుడిపై తగిన చట్టపరమైన చర్యలను తీసుకుంటానని ఎదురు హెచ్చరించాడు. రాజ్పుత్ మరణ కేసులో తనపై తప్పుగా నిరాధారమైన ...
Read More »
November 21, 2020
37 Views
స్కూబా డైవింగ్ అనేది ప్రత్యేకమైన శిక్షణ ఉన్నవారికే. ఇందులో నిష్ణాతులైన స్టార్లు ఉన్నారు మనకు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లకు ఇది నిరంతర వ్యాపకం. గోవా .. మాల్దీవుల్లో ఇలాంటి విన్యాసాలకు అవసరమైన వెసులుబాటు ఉంది. ఇంతకుముందు సోనాక్షి సిన్హా.. శ్రద్ధా కపూర్.. పరిణీతి చోప్రా లాంటి నాయికలు స్కూబా డైవింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ...
Read More »
November 21, 2020
49 Views
టాలీవుడ్ లో అంతగా వెలగలేక చతికిలబడిన భామగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినబడుతోంది. తన కంటే లేట్ గా వచ్చినా లేటెస్టుగా దూసుకుపోతున్న మల్లూ భామలెందరో. ప్రేమమ్ కోస్టార్ సాయి పల్లవి.. లేటెస్ట్ బ్యూటీ మాళవిక మోహనన్.. నివేధ థామస్ వంటి భామలు కెరీర్ పరంగా సర్రున దూసుకుపోతుంటే అనుపమ మాత్రం చాలా వెనకబడింది. ఆచితూచి ...
Read More »
November 21, 2020
71 Views
Young and handsome hero Naga Shaurya who is working on a few interesting projects at the moment has announced his 22nd film under the direction of ‘Ala Ela’ fame Aneesh Krishna. His fans are curious about this project and here ...
Read More »
November 21, 2020
78 Views
Stylish star Allu Arjun is very active on social media. He makes sure that he shares all the special and happy moments of his life with his fans and followers. The ‘Pushpa’ hero who is working hard on Sukumar’s film ...
Read More »
November 21, 2020
91 Views
Dusky beauty Pooja Hegde is one of the busiest heroines in the South. She is currently working on two Telugu projects and a few Hindi films. As juggling between the film’s sets often becomes stressful, Pooja became unwell. She got ...
Read More »
November 21, 2020
67 Views
90లలో బొంబాయిలో హిందూ-ముస్లిమ్ మతోన్మాద అల్లర్ల గురించి తెలిసిందే. ఇవే రియల్ అల్లర్ల నేపథ్యంలో ఒక హృద్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించి సంచలనానికి తెర తీసారు దర్శకమణి మణిరత్నం. అరవింద స్వామి-మనీషా కొయిలారా జంటగా మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి మత వివాదాల నడుమ లవ్ స్టోరీతో ఎంతటి సంచలనం సృష్టించిందో ఇప్పటికీ మరువలేరు. అయితే సేమ్ ...
Read More »
November 21, 2020
48 Views
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఒక వైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే మరోవైపు పక్కింటబ్బాయి తరహా పాత్రలతో నాని ప్రేక్షకుల్లో అమితమైన ఆదరాభిమానాలను సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నాని ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒరిజినల్ స్టోరీతో ...
Read More »