కొత్త మజా.. శృంగారంలో ఇదో వెరైటీ

0

కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఎంత సేపు అదే సంప్రదాయ రోదలో శృంగారమా.? వెగటు పుట్టిందా..? కొత్తగా చేయాలని అనిపించిందా.? కానీ భాగస్వామి మాత్రం సహకరించని పరిస్థితులను కొందరు ఎదుర్కొంటారు.. కానీ నేటి యువత కొత్తలోనే కొత్తదనం ఉందని శృంగారంలో రెచ్చిపోతున్నారట..

ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొత్తగా చేయడానికి నేటి జంటలు ఉబలాటపడుతున్నాయట.. భారతీయులు శృంగారంలో కొత్తదనం కోరుకుంటున్నారని తాజాగా 17 ఏళ్లుగా సర్వే చేస్తున్న ఓ సంస్థ తాజాగా ఓ నివేదికలో బయటపెట్టింది.

భారతీయ యువత ‘కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం.. సెక్స్ టాయ్స్ వాడకాన్ని’ కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. 60శాతం మంది శృంగారం సమయంలో లైట్లు ఆపివేయాలని సూచిస్తున్నారట.. ఇక 48శాతం మంది పురుషులు డబ్బులు చెల్లించి శృంగారంలో పాల్గొన్నారని చెప్పారట.. ఇలా కేవలం స్త్రీలు 3శాతం మంది మాత్రమే ఉన్నారట..

దేశంలోని 19 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో శృంగారం బలోపేతానికి వయాగ్రా లాంటి మందులు అత్యధికంగా జైపూర్ వాసులు 87శాతం వాడుతున్నట్టు తేలింది. ఆ తర్వాత చండీఘడ్ వాసులు 62శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. 85శాతం మంది నీలి చిత్రాలు చూస్తామని దేశంలో చెప్పడం విశేషం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-