ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “మీరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేము కూరుకుపోతున్నాం,” అంటూ వారు మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీలో ఏర్పడిన కొత్త కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తున్నాయంటే, పొరుగు రాష్ట్రల్లో అసంతృప్తి పెరుగుతోంది. ...
Read More »Category Archives: Telugu News
Feed Subscriptionరామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE
రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్….., పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ...
Read More »AP Election Results 2024 LIVE
AP Election Results 2024 LIVE AP Election Results 2024 Live, Election Results 2024- LIVE Updates, AP Elections 2024, AP Election Results 2024, Telangana Elections 2024, Telangana Eelection Results 2024, AP Election Results, Telangana assembly and Lok Sabha election results, ...
Read More »వలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్ రూ.10 వేలు..
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ.. ఇటీవల కాలంలో రాజకీయంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. వలంటీర్లను పింఛన్ల పంపిణికీ, ప్రభుత్వ పథకాల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. అధికార పార్టీ నాయకులు.. దీనిని టీడీపీ నేతలపైకి నెట్టేశారు. దీంతో చంద్రబాబు కారణంగానే వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయడం లేదనే విషయం ...
Read More »చంచల్ గూడ జైల్లో పల్లవి ప్రశాంత్.. అసలు జరిగింది ఇదే..!
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా పల్లవి ప్రశాంత్ నీల్ గురించి చర్చ జరుగుతుంది. ఒక రైతు బిడ్డ గా కామన్ మ్యాన్ కేటగిరి కింద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరినీ మెప్పించాడు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తానొక రైతు బిడ్డ అని చెబుతూ ...
Read More »తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు?
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారం కైవసం చేసుకోగా.. భారాస 39; భాజపా 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. కాంగ్రెస్‌కు 92,35,792 ఓట్లు (39.40శాతం) రాగా.. భారాసకు 87,53,924 ఓట్లు (37.35శాతం); భాజపా 32,57,511 ఓట్లు (13.90శాతం); ఎంఐఎం 5,19,379 ఓట్లు ...
Read More »జర్మనీలో చిక్కుకుపోయిన విమానాలు.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం..
జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్‌పోర్టు పెను మంచుతుపానులో చిక్కుకుపోయింది. ఫలితంగా 760 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరిచినట్లు ప్రకటించినా.. ప్రజలు మాత్రం చూసుకొని ప్రయాణాలను ప్రారంభించాలని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్‌లో పర్యావరణంపై జరుగుతున్న కాప్ సదస్సుకు ఉన్నతాధికారులతో బయల్దేరిన ఒక ప్రైవేట్ జెట్ రన్‌వేపై మంచులో కూరుకుపోయింది. మ్యూనిచ్ నగరంలోని బస్సులు, రైలు ...
Read More »రేపే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం?
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటిన కాంగ్రెస్ సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు దీటుగా స్థానాలు గెలుస్తుందని ఆశించిన ...
Read More »తెరపైకి కేసీఆర్ కు రేవంత్ రిటన్ గిఫ్ట్!
తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఎగ్జాట్ పోల్ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించే దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై పడింది. ఈ సమయంలో రేవంత్ కి ...
Read More »ప్రగతి భవన్ కాదు..ప్రజా భవన్: రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణను కాంగ్రెస్ ‘హస్త’ గతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారిని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ...
Read More »కాంగ్రెస్ పార్టీ ఘన విజయం.. కేసీఆర్..రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలుచుకొని 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపు 65 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకున్న సీఎం కేసీఆర్ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. ...
Read More »తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్.. డీజీపీ .. అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి ...
Read More »ఆ విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా?
తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కేసీఆర్ కు అలవాటే.. ఇదీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జాతీయ పార్టీలకు, ఢిల్లీ నేతలకు గులాం కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదని, ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని కేసీఆర్ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి కేసీఆర్ అదే ...
Read More »World Cup 2023 : పుట్టిన రోజే.. విరాట్ కోహ్లీ సృష్టించిన చరిత్ర.. !
IND vs SA, World Cup 2023: ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా తన 35వ జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు సాధించగా.. తాజాగా విరాట్ కోహ్లీ ఈ ఫీట్‌ను ...
Read More »జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా ...
Read More »మోడీకే అసలు పరీక్షా ?
తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ...
Read More »కాంగ్రెస్ కు ఇంకో చాన్స్ అక్కరలేదు: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ...
Read More »మోడీకే దిమ్మ తిరిగే షాకిచ్చిన సొంత పార్టీ నేతలు
కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు బీజేపీ బిగ్ బాస్.. ప్రధాని నరేంద్ర మోడీ. వరుస పెట్టి రెండు రోజులు తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. తన మొదటి పర్యటనను మహబూబ్ నగర్ లో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణకు పెద్ద ఎత్తున వరాల్నిప్రకటించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ...
Read More »షర్మిళ ప్లాన్ ఇదేనా!?
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని భావించి పలు అవాంతరాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు చేరిన దివంగత సీఎం వైఎస్ తనయ వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ పలువురు నాయకులు అడ్డుపడిన కారణంగా ఆ ప్రక్రియకు బ్రేక్ ...
Read More »వివేక్ పై పేలుతున్న సెటైర్లు
తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. పార్టీలు మారటంలో వివేక్ ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets