Templates by BIGtheme NET
Home >> Telugu News (page 4)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

బోరిక్ జాన్సన్ రాజీనామా.. బ్రిటన్ కొత్త ప్రధాని భారతీయ వ్యక్తి.. ఎవరో తెలుసా?

అంతా అనుకున్నట్లే బ్రిటన్ లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వ పాలన మున్నాళ్ల ముచ్చటైంది. వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు ప్రధాని పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రధాని పదవిని గురువారం బోరిస్ జాన్సన్ రాజీనామా ...

Read More »

రూపాయి ఢమాల్!! డాలర్కు 80 రూపాయలు.. మాంద్యం ఎఫెక్ట్!!

80 rupees per dollar:ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ముఖ్యంగా భారత్లో ఈ పరిస్థితి మరింత దారుణం గా కనిపిస్తోంది. వారం వ్యవధిలో రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. మంగళవారం నాటి అంచనాల ప్రకారం.. డాలర్కు 79.36 రూపాయలు ...

Read More »

వలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చా గాళ్లు: వైసీపీ మినిస్టర్

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాక కార్యకర్తలకు ప్రాధాన్యం తగ్గిపోయిందని వైఎస్సార్సీపీ కార్యకర్తలు నేతలు వాపోతున్నారు. ప్రజలకు సంబంధించిన పనులన్నీ వలంటీర్లు మాత్రమే చేస్తుంటే తమను ఎవరూ పట్టించుకోవడం లేదనేది వారి వాదనగా ఉందని అంటున్నారు. ఈ విషయంపై ...

Read More »

కాకతీయుల వారసుడు ఇన్నాళ్లు ఎక్కడున్నాడు? ఎవరు?

చారిత్రక వరంగల్ కు ఓ చరిత్ర వుంది. వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన నేల ఇది. రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ వైభవానికి గుర్తుంగా ఇప్పటికీ ...

Read More »

RajyaSabha Elections 2022 : దేశంలో అత్యంత ధనవంతుడు.. తెలంగాణ ఎంపీ

RajyaSabha Elections 2022 : ఇన్నాళ్లు బీహార్ కు చెందిన మహేంద్రప్రసాద్ దేశంలోని ఎంపీల్లో అత్యంత ధనవంతుడిగా ఉండేవాడు. ఆయనతోపాటు కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.4070 కోట్లు. పార్లమెంట్ లో జనతాదళ్ (యూ) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయన ఒక ...

Read More »

Beer From Urine: మూత్రం, మురుగు నీటితో బీరు తయారీ.. యమా టేస్టీ అంటున్న మద్యం ప్రియులు

Beer From Urine: ఎండలు మండుతున్నాయి. బయటకు వస్తే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఈ సమయంలో కూల్ కూల్ గా బీరు దొరికితే చటుక్కున తాగేస్తున్నారు మద్యం ప్రియులు. అందుకే వేసవిలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మద్యం ...

Read More »

Southwest Monsoon: కేరళను తాకిన రుతుపవనాలు!

Southwest Monsoon: దాదాపు రెండు నెలలుగా దంచి కొడుతున్న ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళను తాకాయి. కేరళ ...

Read More »

Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ అలర్ట్ .. అన్నీ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్‌లోనూ మంకీ పాక్స్‌ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్‌మెంట్‌ అందించడంలో రాష్ట్ర ...

Read More »

డైవ‌ర్‌ను నేనే చంపేశా..అందుకే.. : ఎమ్మెల్సీ అనంత‌బాబు

ఏపీ అధికార‌పార్టీని కుదిపేసిన‌.. ఎమ్మెల్సీ అనంత ఉద‌య భాస్క‌ర్ మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసు దాదాపు కొలిక్కి వ‌చ్చింది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే హ‌త్య చేశాన‌ని.. అనంత‌బాబు ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ ...

Read More »

శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..

Misses Vizag 2022: సాగర తీరం.. అందాల హారం. అతివల అందాలకు విశాఖ తీరం వేదికైంది. వారి హొయలు, లయలు చూస్తుంటే అందరికి ముచ్చటేసింది. అందమంటే ఆడవారిదే. వారి గురించి పొగడని కవి ఉండడు. చీరకట్టులో చూస్తే ఇక అంతే. మైమరచిపోవాల్సిందే. ...

Read More »

పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు

పెట్రోల్, డీజిల్ ధరలపై విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన గలాట ఆంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో చంద్రబాబు సర్కారు పెట్రోల్, డీజిల్ పై పన్ను పెంచిందని.. దాని ఫలితంగానే ధరలు భగ్గుమంటున్నాయని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ...

Read More »

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే గెలుపెవరిది?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా పట్టుమని రెండేళ్లు కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏడాది అనే చెప్పుకోవచ్చు. చివరి సంవత్సరం అంతా ఎన్నికల ఫీవర్ లోకి వెళ్లిపోతోంది. నేతలు సేఫ్ జోన్ కు ఆరాటపడే సమయమది. అందుకే చివరి ఏడాదికి ...

Read More »

లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుండగా, ఆయన బాటలోనే నడవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడి భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావించారు. ఇటీవలి ...

Read More »

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయ్యిందా ?

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్సయినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని సదరు మీడియా తేల్చేసింది. రాబోయే నవంబర్లో శాసనసభ రద్దవుతుందని మార్చిలో ఎన్నికలు తథ్యమని మీడియా చెప్పేసింది. మంగళవారం మధ్యాహ్నం సీనియర్ ...

Read More »

చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై ముదురుతున్న రగడ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో విభేదాలు పొడచూపాక ఇన్నాళ్లూ ఎలాంటి వివాదాలు లేని చినజీయర్ స్వామికి కొత్త కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. అవి ప్రత్యర్థులు చేస్తున్నారో.. లేక కేసీఆర్ అభిమానులో కానీ మొత్తానికి కొత్త కొత్త వివాదాల్లో చినజీయర్ స్వామి చిక్కుకుంటున్నారు. ...

Read More »

చిన జీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిపై కాంగ్రెస్ నేత ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క-సారలమ్మను విద్యాధికులు వ్యాపారవేత్తలు కూడా దర్శించుకోవడం ఏమిటని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సీతక్క తీవ్రంగా ఖండించారు. తమ తెలంగాణ ఆత్మగౌరవ ...

Read More »

టీడీపీ జనసేన పొత్తు… హీటెక్కించే డిస్కషన్…?

ఏపీలో రాజకీయ వేడిని రగిలించిన ఘనత అచ్చంగా జనసేనాని పవన్ కళ్యాణ్ దే. ఆయన ఒకే ఒక సభ పెట్టారు. గంటన్నర పాటు మాట్లాడారు. ఇక లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని చివర్లో ఆయన పొత్తుల మీద ...

Read More »

మహిళా క్రికెటర్ గోస్వామి వరల్డ్ రికార్డ్

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ జట్టు పరాజయం పాలైంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శననివ్వడంతో టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్తో ఓటమి తర్వాత కరేబియన్ జట్టుపై ఘన విజయం ...

Read More »

హైదారబాద్ లో ఆ డీజిల్ లీటరుకు రూ.19 చొప్పున పెంచేశారు

రష్యాకు వార్ యావ పుట్టటం.. పక్కనున్న ఉక్రెయిన్ ను ఇట్టే అక్రమించాలన్న లక్ష్యంతో మొదలైన యుద్ధం.. మూడు వారాలు ముగిసాయి. చూస్తున్నంతనే యుద్దం ప్రారంభమైనప్పటికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించటంలేదు. ఈ యుద్ధ ...

Read More »

లవ్ జిహాద్ ఎలా ఉంటుందో ఆమె లైఫ్ చూస్తే అర్థమవుతుంది

ఫోటో చూశారుగా.. అందంగా.. ఆకర్షణీయంగా ఉన్న ఈమె జీవితం గురించి వింటే తల్లడిల్లాల్సిందే. ఇలాంటివి కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి. రాని ఉదంతాలు చాలానే ఉంటాయి. ప్రేమ ఊబిలోకి దించేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం.. అప్పటి నుంచి నరకం అంటే ...

Read More »