Templates by BIGtheme NET
Home >> Telugu News (page 6)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

తెలంగాణ టీడీపీని బతికించేందుకే బాబు ప్లాన్

తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. ఎల్.రమణ నిష్క్రమించిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నాయకత్వ మార్పునకు సిద్ధమవుతోంది. టీ-టీడీపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్థానమైనట్టే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ...

Read More »

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు: మందక్రిష్ణ సంచలన ఆరోపణలు

ప్రముఖ సినీ విశ్లేషకుడు నటుడు అయిన కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ. తాజాగా చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో జరిగిన అంత్యక్రియల్లో మందక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ...

Read More »

బెజవాడ మేయర్ అయితే ఇంత బ్యాడ్ సెంటిమెంటా ?

సమైక్య రాష్ట్రంలోనే పురాతన కార్పొరేషన్లలో బెజవాడ కూడా ఒకటి. 1921లో విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడింది. 2005లో నగరపాలక సంస్థ సరికొత్తగా రూపాంతరం చెందింది. విజయవాడ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి అనేక మంది మేయర్లుగా పనిచేశారు. విచిత్రమేంటంటే ఇక్కడ నుంచి మేయర్ ...

Read More »

సెలూన్లో అమ్మాయిల ముచ్చట్లు ..చిరాకుతో బార్బర్ .. వైరల్ వీడియో !

కొన్ని కొన్ని వీడియోలు చూసి చూడగానే పడి పడి నవ్వుతారు. ఆ వీడియోలో ఉన్న దాన్ని చూస్తే ఎవరైనా నవ్వేస్తారు. ఆ తర్వాత అసలు ఆ వీడియోలో ఉన్నది ఏంటి ఎవరిదీ తప్పు అని ఆలోచిస్తారు. ఈ వీడియో కూడా అలాంటిదే. ...

Read More »

షర్మిల సెల్ఫ్ డబ్బా.. నెటిజన్ల ట్రోల్స్!

అప్పుడే పార్టీ పెట్టిందో లేదో.. వైస్సార్ తనయ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల.. సొంత డబ్బా కొట్టుకోవడం ప్రారంభించేశారు. తనను చూసి తన పార్టీ ప్రభావం చూసి.. సీఎం కేసీఆర్ దిగివచ్చారంటూ.. పేద్ద పేద్ద డైలాగులే పేల్చిన ఆమె.. ...

Read More »

ముంబయి పోలీసులు పోస్టు చేసిన ఈ వైరల్ వీడియో నీతి మామూలుగా ఉండదు

ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. పలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెనుకా ముందు చూసుకోకుండా.. అహంకారంతో పోలీసుల మీద చెలరేగిపోయే తత్త్వంతో వచ్చి పడే ఇబ్బందులు ఎంతలా ఉంటాయన్న విషయం ...

Read More »

పద్మ అవార్డులపై మోడీ కీలక ప్రకటన

ఎప్పుడూ మేధావులు ప్రజలకు తెలిసిన పాపులర్ వ్యక్తులే కాదు.. సాధారణ ప్రజల్లో మెలిగే అసాధారణ ప్రతిభావంతులు కూడా ఉంటారు. కానీ వారికి సరైన గుర్తింపు గౌరవం దక్కదు. అలాంటి వారు ఉంటే చెప్పాలని.. వారికి పద్మ అవార్డులతో సత్కరిద్దామని ప్రధాని నరేంద్రమోడీ ...

Read More »

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. పెట్రో ధరలు చూస్తే బాధేస్తోందిః సోమూ వీర్రాజు

ఓ వైపు స్టీల్ ప్లాంట్ విక్రయానికి ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. 7వ తేదీ నుంచి టెండర్లను సైతం కేంద్రం ఆహ్వానిస్తూ ఉత్తర్వులు సైతం జారీచేసింది. 28వ తేదీ వరకు బిడ్ సమర్పణకు చివరి తేదీగా కూడా నిర్ణయించింది. 29వ తేదీన సాంకేతిక ...

Read More »

నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?

వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ గ్రూప్ సంస్థలకు ఆదాయపు పన్నుశాఖ గట్టి షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని ‘రాంకీ’ కంపెనీలు యజమానుల ఇళ్లలో ఐటీశాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ...

Read More »

సీఎం జగన్ ఆటవిడుపు.. బ్యాటింగ్ లో ప్రొఫెషనలిజం!

సీఎం జగన్ క్రీజులో స్టాన్స్ తీసుకున్నారు.. బాల్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు.. పర్ఫెక్ట్ గ్రిప్ తో ఈజీ ఫుట్ వర్క్ తో బంతిని లాంగ్ ఆన్ మీదుగా తరలించారు. చూస్తున్నవారంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ సారి మరో బంతి.. ...

Read More »

వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ తో జగన్ ప్రభుత్వ డీల్?

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కాన్సెప్టులో భాగంగా బీచ్ సొగసుల విశాఖ నగరాన్ని జగన్ ప్రభుత్వం పాలనారాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విస్తరణ కోసం భూములను సేకరిస్తోంది. మెజారిటీ భాగం భీమిలి ...

Read More »

అలా కానీ చేస్తే ఫస్ట్ డోస్ తీసుకున్నా ఫలితం ఉండదు.. !

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభణను కొనసాగిస్తూనే ఉంది. కరోనా వ్యాప్తి కొంచెం తగ్గినట్టే కనిపించినా కూడా కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మొదటి వేవ్ సెకండ్ వేవ్ వచ్చిపోయింది. త్వరలో థర్డ్ వేవ్ వస్తుంది అంటూ ...

Read More »

టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !

పురుష హార్మోన్ గా ప్రాచుర్యం పొందిన టెస్టోస్టిరాన్ స్థాయులకు కరోనాకు సంబంధం ఉందా అనే విషయం లో మిలన్ (ఇటలీ)లోని ‘శాన్ రఫెల్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు సంబంధం ఉందని సమాధానం చెప్తున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయులు తక్కువా ఉన్న పురుషులకు వైరస్ ...

Read More »

తెలుగు అకాడమీ పేరు మార్చిన జగన్ సర్కార్ .. కొత్త పేరు ఏంటంటే ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరుని మార్చేస్తూ కీలక నిర్ణయం వెల్లడించింది. తెలుగు అకాడమీ పేరు ను చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ...

Read More »

అంతరిక్షం లోకి మన ‘గుంటూరు అమ్మాయి’.. ఇండియా నుండి రెండో మహిళ !

శిరీష బండ్ల .. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలో మారుమోగిపోతుంది. దీనికి కారణం ఆమె త్వరలోనే అంతరిక్షయానం కి సిద్ధం అవుతోంది. గుంటూరు కి చెందిన ఈ అమ్మాయి అమెరికాలోని వర్జిన్ గెలాక్సిన్ స్పేస్ వీఎస్ ...

Read More »

కేరళలో కలకలం.. జికా వైరస్ కేసు నమోదు !

కేరళలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రోజువారీ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. కాగా కేరళలో తాజాగా జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేగుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ అధికారికంగా ప్రకటించింది. ...

Read More »

పవన్ కల్యాణ్… నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారా ?

ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్ననాంటూ ప్రకటించి.. యమ దూకుడుతో ఏడేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పేందుకు అప్పుడు సిద్ధమైన సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమవుతారా? అంటే పవన్ కళ్యాణే పరోక్షంగా ...

Read More »

12 ఏళ్లు పై బడిన చిన్నారులకి కరోనా వ్యాక్సినేషన్ !

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుండి కోలుకునేలోపే సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ లో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ...

Read More »

కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం … క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి తొలుత పార్టీ బలోపేతం పై ఎక్కువ ఫోకస్ చేశారు. తెలంగాణ ...

Read More »

నేను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటి?: రేవంత్ నిప్పులు

పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి రెచ్చిపోయాడు.దానికి నిన్న మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ విమర్శలకు మళ్లీ రేవంత్ రెడ్డి ఎన్ కౌంటర్ చేసేశాడు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘టీడీపీ’ అంటూ నేతలను టార్గెట్ చేసే ...

Read More »