Templates by BIGtheme NET
Home >> Cinema News

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సరిపోదా శనివారం.. న్యూ హైప్!

నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హాయ్ నాన్న మూవీతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా నానిని వరుస విజయాలు వరిస్తున్నాయి. కొత్త దర్శకులతో ...

Read More »

వోగ్ సింగ‌పూర్ క‌వ‌ర్‌పై అవంతిక

హాలీవుడ్ స్టార్, తెలుగ‌మ్మాయి అవంతిక వందనపుకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన వర్ధమాన తార అవంతిక, కళలు సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ పుర‌స్కారాన్ని అంద‌జేయ‌డ‌మే ...

Read More »

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్!

వచ్చే సంక్రాంతి బరిలో తెలుగులో అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకే థియేటర్లు సరిపోవని బయ్యర్స్ ఇబ్బందులు పడుతుంటే అదే సమయంలో మూడు తమిళనాడు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే వీటిలో రజినీకాంత్ నటించిన ‘లాల్ ...

Read More »

ఆ హీరోయిన్ వెనుక బ‌డా నిర్మాత‌!

ఇటీవ‌లే ఓ స్టార్ హీరోయిన్ కొత్త‌గా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు ఓ బ్యాన‌ర్ స్థాపించి నిర్మాత‌గానూ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి రెడీ అయింది. అయితే ఆ బ్యాన‌ర్ ఏ భాష‌లో పెడుతుంద‌న్న‌ది క్లారిటీ లేదు. తెలుగుతో పాటు ...

Read More »

హనుమాన్.. మాస్ క్రేజ్!

సంక్రాంతి బరిలో ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. ...

Read More »

సుక్కు టెన్షన్.. అంతకుమించి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో పుష్పకి సీక్వెల్ గా ఈ సినిమా సిద్ధం అవుతోంది. ...

Read More »

స్టార్ హీరో న‌టవార‌సురాలు బ‌రిలోకి?

బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వార‌సులు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌లే ది ఆర్చీస్ సిరీస్ తో కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వడు అగ‌స్త్య నందా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇంత‌లోనే ఇప్పుడు అజ‌య్ దేవ‌గ‌న్- ...

Read More »

డెవిల్ సెన్సార్.. డోస్ మామూలుగా లేదు

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ...

Read More »

బీచ్‌కి ఎగిరొచ్చిన ప‌క్షి దేవ‌త‌

అవును..! ప‌క్షి దేవ‌త బీచ్‌లోకి ఎగిరొచ్చింది. తెల్ల‌ని రెక్క‌లు ట‌ప‌ట‌పా గాలికి విదిలిస్తూ, ఎగురుతున్న భంగిమ‌లో క‌నిపించింది. అల‌లు పాల‌నురుగును తోసుకుంటూ వ‌చ్చి స‌ద‌రు ప‌క్షి దేవ‌త‌కు నేప‌థ్యంగా మారాయి. ఈ అంద‌మైన రూపాన్ని చూడ‌గానే కాళిదాసులైనా క‌వులుగా మార‌తారు. అంతందంగా ...

Read More »

సందీప్ కిషన్ భైరవ కోన.. గెట్ రెడీ!

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఊరుపేరు భైరవకోన మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. సందీప్ కిషన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఈ ...

Read More »

ఏడాదికి తమన్నా రెమ్యునరేషన్ అంత..!

దాదాపు 18 ఏళ్లుగా సౌత్ సినీ ఆడియన్స్ ని అలరిస్తూ స్టార్ ఫాం కొనసాగిస్తున్న భామ మిల్కీ బ్యూటీ తమన్నా. 2005లో శ్రీ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చింది. తెలుగులో దాదాపు స్టార్ ...

Read More »

గోల్డ్ శారీ లో టీవీ న‌టి నిఖిత

టీవీ న‌టి, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ .. మూడు డిగ్రీలు సాధించిన అరుదైన‌ వ్య‌క్తిత్వం నిఖిత శ‌ర్మ తాజా సోష‌ల్ మీడియా యాక్ట్ ఇప్పుడు అభిమానుల్లో చ‌ర్చ‌కు వచ్చింది. ఎన్ని డిగ్రీలు సాధించినా సంపాద‌న అనే డిగ్రీ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దానికోసం చాలా ...

Read More »

సంక్రాంతి బరిలో హనుమాన్..!

సంక్రాంతి బరిలో ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. ఒక్కొక్కటి ఒక్కో జోనర్ లో రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. ...

Read More »

సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ

డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. దానికి తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో 1.4 మిలియన్ ...

Read More »

సలార్ ఒక్క రాత్రిలోనే బాక్సాఫీస్ షేక్

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న విషయం ...

Read More »

‘డంకీ’15 వ‌య‌సు పైబ‌డిన వారికే..!

ఈ క్రిస్మ‌స్ సీజ‌న్ లో ఇద్ద‌రు పాన్ ఇండియా స్టార్ల న‌డుమ తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డంకీ డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఆ మ‌రునాడే, అంటే 22న ప్ర‌భాస్ స‌లార్ అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ...

Read More »

ప్రభాస్, యశ్.. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసింది మూడు సినిమాలే అయినా ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్ డైరెక్టర్. మొదటి సినిమా ఉగ్రంతో కన్నడలో మంచి విజయం సాధించి.. ఆ తర్వాత కేజీఎఫ్ రెండు పార్ట్ లతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ...

Read More »

ఒక సూపర్ స్టార్ కథ ఇంకో సూపర్ స్టార్ ద్వారా శింబు వద్దకు..!

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు తన సొంత సినిమాల నిర్మాణంలో నిర్మాణ భాగస్వామిగా కొనసాగిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు ఇతర హీరోలతో ...

Read More »

కొరటాలకి మళ్లీ మొదలైన అప్డేట్‌ తలనొప్పి

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాణ సంస్థలకు సోషల్‌ మీడియాలో ఏదో ఒక సమయలో తలనొప్పి తప్పడం లేదు. ప్రభాస్ తో సినిమాలు చేసిన యూవీ మేకర్స్ వారిని అభిమానులు అప్డేట్‌ ఇవ్వడం లేదు అంటూ ఏ స్థాయిలో ట్రోల్స్ ...

Read More »

గ్రేట్ మ‌లైకా…మా మ‌న‌సు గెలిచావ్!

హీరోయిన్లు అంటే తెర‌పై అందంగా క‌నిపించ‌డ‌మే కాదు..అంత‌కు మించి గొప్ప మ‌న‌సు ఉంటుంద‌ని ఎంత మందికి తెలుసు? అవును ఈ స‌న్నివేశం చూసిన త‌ర్వాత త‌ప్ప‌కుండా అంతా ఈమాటే అంటారు. ఐటం భామ‌గా పాపుల‌ర్ అయిన మ‌లైకా అరోరా మ‌న‌సు ఎంత ...

Read More »