ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ లలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సీరీస్ సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను కొల్లగొట్టింది. 2011లో మొదటిసారిగా HBOలో ప్రసారమైన ఈ సీరీస్ ఆ తరువాత ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసమంత పట్టుదలపై చై ప్రశంస!
తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి యువసామ్రాట్ నాగచైతన్య తనదైన శైలిలో వివరించాడు. తన కథానాయికలు కృతి శెట్టి – పూజా హెగ్డేతో పాటు సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడాడు. ముఖ్యంగా చై తన మాజీ భార్య సమంత గురించి చై అన్న మాటలు హృదయాల్ని ...
Read More »విజయ్ దేవరకొండ మరో పొలిటికల్ టచ్!
విజయ్ దేవరకొండ టైగర్ ఖుషి సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఖుషి పరవాలేదు అనిపించినప్పటికీ, లైగర్ మాత్రం కంటెంట్ పరంగాను అలాగే కమర్షియల్ గాను చాలా దారుణమైన రిజల్ట్ను అందించింది. దీంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ...
Read More »టచింగ్ టచింగ్… ఇది జపాన్ సౌండ్!
కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన జపాన్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సునీల్ కూడా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. అనూ ...
Read More »ఎయిర్ పోర్ట్ లో కొత్త పెళ్లి కొడుకు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఇటలీలో వివాహం జరిగింది, హైదరాబాద్ లో వైభవంగా రిసెప్షన్ ను నిర్వహించడం జరిగింది. మెగా వారి ఇంట పెళ్లి సందడి ఇంకా పూర్తి అయ్యే ఉండదు. అప్పుడే వరుణ్ తేజ్ ముంబయి ఫ్లైట్ ఎక్కాడు. తన తాజా ...
Read More »వాయిదాల పర్వంతో కంటెంట్ పై అనుమానాలు
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ముందు చెప్పిన డేట్ కి రాలేక పోతున్నాయి. షూటింగ్ సమయంలో ప్రకటించిన డేట్ కి కనీసం 25 శాతం సినిమాలు కూడా రాలేక పోతున్నాయి అంటూ ఆ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థ తమ అధ్యయనం లో వెల్లడించింది. ఇప్పుడు కూడా ...
Read More »బ్లాక్ అండ్ వైట్ లోనూ అందాల మెరుపులు
కర్ణాటక కి చెందిన హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నటిగా నభా నటేష్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ప్రముఖులు కూడా నభా నటేష్ యొక్క ...
Read More »శివగామి నేనే అయి ఉండాలి: మృణాల్ ఠాకూర్
దక్షిణాది సినిమాలు తనకు రొమాన్స్ – కామెడీని అన్వేషించే అవకాశాన్ని ఇచ్చాయని యువకథానాయిక మృణాల్ ఠాకూర్ అన్నారు. ఈ రెండు శైలులు ఇటీవలి సినిమాల్లో కనిపించడం లేదని కూడా వ్యాఖ్యానించారు. యాక్షన్ పూర్తిగా డామినేట్ చేస్తోందని వ్యాఖ్యానించారు. 2022లో సీతా రామంతో తన అరంగేట్రం తర్వాత మృణాల్ తెలుగు సినీపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ...
Read More »స్పార్క్ మరో స్వీట్ మెలోడీ.. రాధేషా
స్పార్క్ ది L.I.F.E అనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తున్నాయి. రాబోయే సినిమాల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 17వ తేదీన రాబోతున్న ఈ స్పార్క్ టీజర్ ను కూడా కొన్ని వారాల క్రితం విడుదల చేశారు. పోస్టర్స్ ...
Read More »రష్మికకు జరిగినట్లే వాళ్ళకు కూడా..
ఒకవైపు టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్నారు అని ఆనందపడాలో లేక మరొకవైపు అదే టెక్నాలజీ కారణంగా యువత చెడిపోతుంది అని బాధపడాలో అర్థం కావడం లేదు చాలా మంది ప్రముఖులు ఇటీవల కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో ఎంతగా ఆశ్చర్యాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎలివేటర్‌లోకి ...
Read More »గుంటూరు కారం సాంగ్.. త్రివిక్రమ్ గుద్ది పడేశాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం సినిమాపై అంచనాల గట్టిగానే ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సినిమాపై కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు అప్డేట్స్ ద్వారా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే విధంగా చిత్ర యూనిట్ అడుగులు వేస్తోంది. హారిక హాసిని ...
Read More »మాల్దీవుల్లో అందాల మంత్రగత్తె
మాల్దీవుల్లో సముద్రపు అందాలు చూసేందుకు ఎన్ని కళ్లు ఉన్నా సరిపోవు అంటూ ప్రకృతి ప్రేమికులు అంటూ ఉంటారు. అంతటి అందాలను సైతం చిన్నబోయేలా చేస్తూ మన హాట్ బ్యూటీ లు మాల్దీవుల్లో అందాల ప్రదర్శణ చేస్తూ సోషల్ మీడియా లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా మల్దీవుల్లో అందాల సెగ రేపిన ముద్దుగుమ్మ షనాయ కపూర్. ...
Read More »బాలయ్య మాస్‌కు త్రివిక్రమ్ క్లాస్ టచ్
నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయన సినిమాలో ...
Read More »అమితాబ్ మనవడితో షారుఖ్ తనయ
స్టార్ కిడ్స్ వ్యవహారాల్లో అభిమానులకే కాదు సగటు సామాన్య జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంకా సినిమాల్లోకి రాకపోయినా సరే రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తాయి. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య పబ్లిక్ లైఫ్ లోకి బాగా వస్తోంది. ఆమె నటించిన డెబ్యూ ది ఆర్చీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ...
Read More »దమ్ మసాలా ఘాటులో మహేష్ మాస్
నెలల తరబడి మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. గుంటూరు కారం మొదటి ఆడియో సింగల్ ని చెప్పిన డేట్, చెప్పిన టైంకి మిస్ కాకుండా రిలీజ్ చేశారు. గతంలో హారికా హాసిని సంస్థ నుంచి జరిగిన ఆలస్యానికి భిన్నంగా ఈసారి ఆన్ టైం మైంటైన్ చేశారు. మొన్నో ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ...
Read More »సెంథిల్‌ను రాజమౌళి వదలడు కానీ..
రాజమౌళి సినిమా మొదలవుతోందంటే.. కొందరు టెక్నీషియన్లు ఫిక్స్ అన్నట్లే ఉంటుంది. రాజమౌళి సంగీతం అందిస్తే.. రమ రాజమౌళి కాస్ట్యూమ్స్ వ్యవహారం చూసుకుంటుంది. శ్రీనివాస్ మోహన్ వీఎఫెక్స్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఛాయాగ్రహణం ఆటోమేటిగ్గా సెంథిల్ కుమార్ చేతుల్లోకి వెళ్తుంది. ‘సై’ రోజుల నుంచి ఈ తమిళ టెక్నీషియన్‌తో రాజమౌళి అనుబంధం కొనసాగుతోంది. మన దర్శక ధీరుడి ...
Read More »ఎస్.జె.సూర్య క్రేజ్ మీదే ఆడాలి
పదేళ్లు వెనక్కి వెళ్తే.. ఎస్.జె.సూర్యను అందరూ ఒక దర్శకుడిగానే చూసేవాళ్లు. అప్పటికే నటుడిగా తన స్వీయ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేసినప్పికీ.. తనలో ఒక విలక్షణమైన నటుడు ఉన్నాడని ఎవరూ గుర్తించలేదు. కానీ తమిళంలో ‘ఇరైవి’ సహా కొన్ని చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డిజాస్టర్ అయిన ‘స్పైడర్’లో సూర్య ...
Read More »బేబి వాడకం మామూలుగా కాదు..
గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనం అంటే.. ‘బేబి’నే. హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండ.. పెద్దగా పేరు లేని విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలను లీడ్ రోల్స్‌లో పెట్టి ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయిరాజేష్ రూపొందించిన ఈ చిత్రంపై ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ టైంకి ...
Read More »రష్మికకు మద్దతుగా వేలాది గొంతుకలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) టెక్నాలజీని వాడుకుని ఒక ఫేక్ వీడియోని రష్మిక మందన్నకి ఆపాదించి వైరల్ చేయాలని చూసిన వైనం భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిస్తోంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని అమితాబ్ బచ్చన్ పిలుపునివ్వడంతో ఈ వివాదం చాలా దూరం వెళ్లిపోయింది. బాలీవుడ్ డెబ్యూ గుడ్ బైలో ...
Read More »వరుణ్ లావ్ పెళ్లి హక్కులు 8 కోట్లా
సెలబ్రిటీ వెడ్డింగులంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. అందులోనూ మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకకు ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఇటీవలే ఇటలీలో జరిగిన ఈ సెలబ్రేషన్ తాలూకు వీడియోని తమ ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు గాను నెట్ ఫ్లిక్స్ సంస్థ అక్షరాల 8 కోట్ల రూపాయలు చెల్లించిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets