హీరోయిన్స్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం కష్టం. హీరోలు అయిదు ఆరు పదుల వయసులో కూడా హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు కాని హీరోయిన్స్ విషయానికి వస్తే మూడు పదుల వయసులోనే వారు హీరోయిన్స్ గా రిటైర్డ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మగా అక్కగా నటిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తూ ఉంటారు. హీరోయిన్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionసైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు..!
సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారం సెలబ్రిటీలను మరియు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేయడం.. సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ మీమ్స్ చేయడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. దీనిని సెలబ్రిటీలు పెద్దగా సీరియస్ ...
Read More »ప్లాప్ మూవీని రీమేక్ చేస్తానంటున్నాడు!
మొదటి సినిమా వెన్నెలతో విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న దేవ కట్టా ఆ తర్వాత రెండవ సినిమాను చేసేందుకు అయిదు సంవత్సరాలు పట్టింది. 2005 సంవత్సరంలో వెన్నెల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దర్శకుడు 2010 సంవత్సరంలో ప్రస్థానం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మూడవ సినిమాకు నాలుగు సంవత్సరాలు ...
Read More »అతడిని చుట్టుముట్టి ఆల్మోస్ట్ తన్నబోయిన ఫ్యాన్స్
టీవీ సీరియల్ చూస్తూ ఎమోషనల్ అయ్యి విలన్ ని తిట్టేస్తూ ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకున్న బాపతు టీవీక్షకులను చాలామందిని చూశాం. కొన్నిసార్లు టీవీ రంగం సినీరంగంలో విలన్లు ఆరుబయటికి వస్తే ఫ్యాన్స్ గుర్రుగా చూసే వాతావరణం ఉంటుంది. ఇలాంటి ఎమోషన్ల విషయంలో కొన్ని వీడియో సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి. సినిమాలో విలన్ ని రోడ్ పైకి ...
Read More »క్రేజీగా బుల్లితెర షో కోసం తారక్ ప్యాకేజీ ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఠఫ్ షెడ్యూళ్ల గురించి తెలిసిందే. ఓ వైపు వరుసగా బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మరోవైపు బుల్లితెర రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు? తోనూ అతడు అలరించనున్నారు. పెద్ద తెర బుల్లితెర రెండుచోట్లా తారక్ వేవ్స్ అన్ లిమిటెడ్ గా కొనసాగనున్నాయి. ...
Read More »శ్రీమంతుడు నటికి చంపుతామంటూ బెదిరింపులు
తమిళం.. తెలుగు.. కన్నడం మరియు మలయాళంలో కూడా చిన్నా చితకా సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తున్న తమిళ ముద్దుగుమ్మ సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని నెలలుగా ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నాడు అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మొదట సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న సమయంలో లైట్ ...
Read More »ఆయనను కొంగున కట్టేసుకుని అబ్రకదబ్ర నేర్పిస్తున్న శ్రీయ
ఆయన్ని కొంగున కట్టేసుకోవడం అంటే ఎలానో శ్రీయనే అడగాలి. ఆలుమగల దాంపత్యంలో సరసం అంటే ఏమిటో కూడా శ్రీయనే అడిగి నేర్చుకోవాలి. చాలా జంటలు కీచులాటలతో కొట్లాడే నైజం మానుకుని శ్రీయను ఫ్యామిలీ డాక్టర్ గా ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. ఇంత కన్ఫామ్ గా ఖరాకండిగా ఎందుకు చెప్పాల్సి వస్తోందో ఇదిగో ఈ వీడియో ...
Read More »ఇంట్లో ఎదిరించి డోనాని పెళ్లాడిన సౌరవ్ నగ్మతో ప్రేమలో ఎందుకు పడ్డాడు?
మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ సాగించిన అందాల కథానాయిక నగ్మ గురించి అప్పట్లో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇది దాచేందుకు ప్రయత్నించినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ జంట తమ సంబంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడకపోయినా.. వారి మధ్య సంబంధంపై గుసగుసలు హాట్ టాపిక్ అయ్యేవి. గంగూలీ ...
Read More »మరోసారి ఇంకో హీరోతో ఎన్టీఆర్ స్ర్కీన్ షేర్?
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మరో యంగ్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తోనే కాకుండా అంతకు ముందు ...
Read More »మిల్కీలోని కవయిత్రి అలా బయటికొస్తోంది!
కథానాయికల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్ ట్రా కరిక్యులర్ ట్యాలెంట్ ఉంటుంది. శ్రుతిహాసన్ .. మమతా మోహన్ దాస్.. నివేధ థామస్ లాంటి భామలు గాయనీమణులుగా రాణించారు. ఇప్పుడు తమన్నా ఏకంగా కవయిత్రిగా సత్తా చాటుతోంది. అది కూడా తన టీవీ షో హోస్టింగ్ లో ఈ ట్యాలెంట్ ని బయటపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల తమన్నా ...
Read More »మాతృత్వంపై బెబో పుస్తకం రియల్లీ సర్ ప్రైజ్
పటౌడీ సంస్థాన కోడలు .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తాజాగా తన బేబి బంప్ కి సంబంధించిన ఓ హిడెన్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లల మమ్మీగా బెబో మాతృత్వాన్ని ఆస్వాధిస్తూ ఇటీవలే ఓ పుస్తకాన్ని రాసారు. మిసెస్ కపూర్ ఖాన్ తన సొంత ...
Read More »ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?
ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే కథానాయికలు కాస్త తడబడతారు. కానీ అందాల తాప్సీ పన్ను ఏమాత్రం సంకోచించకుండా తనతో నటించిన హీరోలనే భయపెట్టేస్తూ తాను ఎంతో స్వేచ్ఛగా ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారట. తన స్పీడ్ చూసి అబ్బాయిలే భయపడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటే.. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ...
Read More »రవిబాబు అడల్ట్ ‘క్రష్’ ఎలా ఉందంటే..!
‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నటుడు రవిబాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు.. తన1కెరీర్ ఆరంభంలో హిట్ ఇచ్చిన జోనర్ తీసుకొని ”క్రష్” అనే సినిమాని రూపొందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ...
Read More »2022లో పవన్ నుంచి నాలుగు సినిమాలు..!
‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న జనసేన అధినేత పవన్.. వరుస పెట్టి కొత్త సినిమాలను ...
Read More »రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వయసులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సినిమాల విషయంలో పోటీ పడినా నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా ...
Read More »ఎవరు మీలో కోటీశ్వరులు – కొరటాల మూవీ… ఓ చిన్న క్లారిటీ
ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. జక్కన్న కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయంను కేటాయించిన ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ...
Read More »మహేష్ వాయిస్ ఓవర్ తో ‘అంచనాలను తలక్రిందులు చెయ్’..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న స్టార్ మహేష్. అందుకే ఆరడుగుల అందగాడు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ముందుకొస్తుంటాయి. ఇప్పటికే ఎన్నో ఎండార్స్మెంట్స్ ...
Read More »హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!
డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ కోసం అనేక మందికి సంప్రదించిన అనంతరం నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ను ఫైనలైజ్ చేశారు. మలయాళంలో ...
Read More »పెద్ద నిర్మాత చేతిలో పడ్డ పెదన్న తనయుడు
టాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. కాని ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో యంగ్ హీరో సింహా ఒకరు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పెద్దన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే కీరవాణి ...
Read More »కత్తి మహేష్ కన్నుమూత
సినీ జర్నలిస్ట్ వర్గాల్లో విషాదం అలుముకుంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ ఇక లేరు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నటుడు పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు ప్రధాన మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చెన్నై అపోలో ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets