అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుండగా.. ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా పుష్ప ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ 5′ కోసం రెండింతల బడ్జెట్.. ప్రైజ్ మనీ కూడా డబుల్..?
ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ ముందు వరుసలో ఉంటుంది. పలు భారతీయ భాషల్లో ప్రజాదరణ పొందిన ఈ షో.. 2017లో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయింది. ‘స్టార్ మా’ నిర్వహణలో ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి మూడు సీజన్లు ...
Read More »కిరాతకునితో ప్రేమలో పడ్డ RX 100 బాంబ్
నటించిన తొలి సినిమాతోనే యువతరం మనసు దోచింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్.ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తో ఘనమైన ఆరంగేట్రం చేసిన పాయల్ కి ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన `వెంకీమామ`లో నటించే ఆఫర్ దక్కింది. ఆ సినిమా విజయం సాధించింది. కానీ ఎందుకనో ఆ తరవాత ఆశించిన ...
Read More »మహేశ్ తో మూవీ ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం
కొన్ని కాంబినేషన్లు విన్నంతనే రోమాంచితంగా ఉంటాయి. అలాంటిది.. అలాంటి ప్రాజెక్టులు పట్టాల మీదకు ఎక్కితే ప్రేక్షకులకు పండుగే పండుగ. ఆ మధ్యన మణిరత్నం – మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా గురించి చర్చలు జరిగాయన్న మాట వినిపించింది. అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అసలీ ప్రాజెక్టు ...
Read More »ఎన్టీఆర్ గేమ్ షో పై లేటెస్ట్ అప్డేట్..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘బిగ్ బాస్’ తెలుగు షో ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన తారక్.. రియాలిటీ షో తో టెలివిజన్ స్క్రీన్ పై కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు ఎన్టీఆర్. ఈసారి ”ఎవరు ...
Read More »దుమ్ములేపిన ‘రౌడీ బేబీ’.. సౌత్ ఇండస్ట్రీ చరిత్రలోనే రికార్డ్!
సినిమా సక్సెస్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ లో స్టోరీ తర్వాత ప్లేస్ లో పాటలే ఉంటాయి. అందుకే.. సినిమాలో ఆడియోకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కారణం వల్లే.. మేకర్స్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే.. ఎంత ఎఫర్ట్ పెట్టినా.. కొన్ని పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ.. మరికొన్ని పాటలు మాత్రం ...
Read More »శ్రీముఖి హీరోయిన్ కి మించి..
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు శ్రీముఖి అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. యాంకర్ సుమ తర్వాత మంచి పాపులారిటీ దక్కించుకున్న లేడీ యాంకర్స్ లో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమద్య కాలంలో ఎక్కడ చూసినా కూడా శ్రీముఖి కనిపిస్తుంది. బుల్లి తెర ఆ ఛానల్ ఈ ఛానల్ ...
Read More »కుర్ర భామతో యువ హీరో లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడా..?
ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి నటించినా.. కలిసి బయట తిరిగినా వారి మధ్య ఎఫైర్ ఉందని.. ఏదో వ్యవహారం నడుస్తోందని.. ఇలా వార్తలు రావడం సినిమా ఇండస్ట్రీలో కామన్ గా జరిగే విషయమే. కొన్ని సార్లు ఓ అడుగు ముందుకేసి ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని.. సీక్రెట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారని రూమర్స్ వస్తుంటాయి. అయితే ...
Read More »3 వారాల అమెరికా ట్రిప్ ముగించి చెన్నైకి రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అన్నాథే షూటింగ్ పూర్తయిందా? ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? చడీచప్పుడేమీ లేదేమిటి? అంటూ అభిమానుల్లో ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే అన్ని సందేహాలకు చెక్ పెడుతూ ఆయన అమెరికాలో దాదాపు 3 వారాలు గడిపిన తరువాత శుక్రవారం ఉదయం చెన్నైకి తిరిగి వచ్చారు. వందలాది మంది ...
Read More »ఆరుబయట మెట్లపై ఆరబోసిన రత్తాలు
ఓవైపు లాక్ డౌన్ తో అట్టుడికిపోతుంటే మరోవైపు వరుస ఫోటోషూట్లతో అల్లాడించింది రాయ్ లక్ష్మీ. కష్టకాలంలో విమర్శలు సూటి పోటి మాటల తూటాలు తనపైనే నెటిజనం రువ్వుతున్నా అవేవీ పట్టించుకోకుండా బర్త్ డే పార్టీలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ అంటూ వేడెక్కించింది. అదంతా గతం అనుకుంటే వర్తమానంలోనూ తన ఫోటోషూట్ల పిచ్చి వదిలిపోయినట్టు లేదు. హీరోలు ...
Read More »బాబోయ్.. హీరోయిన్స్ కూడా ఇలా చేయరు మేడం
హీరోయిన్స్ తమ ఫిజిక్ మరియు బ్యూటీని కాపాడుకుంటే తప్ప ఇండస్ట్రీలో కొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉండదు. అందుకే ఫిజిక్ ను కాపాడుకునేందుకు మరింత అందంగా కనిపించేందుకు హీరోయిన్స్ చాలా కష్టపడుతారు. వారి వర్కౌట్ వీడియోలు చూసిన సమయంలో కొన్ని సార్లు అవాక్కు అయ్యేలా ఉంటాయి. మరీ ఇంతగా హీరోయిన్స్ కూడా కష్టపడుతారా అనిపిస్తుంది. ...
Read More »‘నవరస’ టీజర్: 9మంది దర్శకులు.. 9 కథలు – 9 ఎమోషన్స్..!
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం – రచయిత జయేందర్ పంచపకేశన్ కలసి ”నవరస” అనే వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలను – భావోద్వేగాలను ఇందులో చూపిస్తున్నారు. హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం ...
Read More »‘భూత్’ బేబీని చూశారంటే మెంటలెక్కిపోద్ది.. సెగలు పుట్టిస్తున్న జాక్వెలిన్!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అర్జున్ కపూర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యామీ గౌతమ్ నటిస్తున్న చిత్రం ‘భూత్ పోలీస్’. హారర్ జోనర్లోరాబోతున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఇండస్ట్రీస్ నిర్మిస్తుండగా.. పవన్ క్రిపలాని తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ఆసక్తి రేపుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ...
Read More »బోయ్ ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేస్తున్న గడుసరి పాయల్
సినీపరిశ్రమలో నటవారసుల్ని పరిచయం చేయడం చాలా సహజంగా చూసేదే. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కథానాయకులు తమ వారసుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దర్శకులు నిర్మాతల పుత్ర రత్నాలు కూడా తమ వారసుల్ని హీరోల్ని చేస్తున్నారు. అయితే హీరోలు దర్శకనిర్మాతలకు ధీటుగా కథానాయికలు వారి వారసుల్ని బరిలో దించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నటవారసులు ...
Read More »‘మా’ ఎలక్షన్స్: ప్రకాష్ రాజ్ Vs నరేష్ ట్వీట్ వార్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరుపుతామని ‘మా’ జనరల్ బాడీ ప్రకటించగా.. మూడు నెలల ముందుగానే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు – జీవితా రాజశేఖర్ ...
Read More »రెబల్ కటౌట్ కి కంటెంట్ కి తగ్గకుండా ధీటుగా
ఆ ఇద్దరు కలిస్తే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే అభిమానుల అంచనాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ప్రశాంత్ నీల్ తొలి సినిమా కేజీఎఫ్ తోనే ఇండియాలోనే టాప్ రేంజ్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించారు. ఇదంతా కేవలం ప్రశాంత్ నీల్ క్రియేటివిటీ… హీరోయిజాన్ని ఎలివేట్ చేసే తీరు… పాత్రకు తగ్గట్టు కథానాన్ని మలుచుకునే వైనం ...
Read More »కార్ డోర్ తెరిచిన పెద్దాయనకు థాంక్స్ అయినా చెప్పదా?
`భరత్ అనే నేను` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామా లాంటి డిజాస్టర్ ఎదురవ్వడంతో తీవ్రంగా నిరాశపడింది. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆశించింది గానీ.. ఆరంభమే పెద్ద దెబ్బ తగిలింది. దాంతో ఆశలు ఫలించలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి ...
Read More »మణిరత్నం ‘నవరస’ సిరీస్ నుంచి 9 ఫస్ట్ లుక్స్..!
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది విభాగాలతో ”నవరస” అనే వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఇందులో హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం – ధైర్యం – ...
Read More »రష్మిక బిగ్ స్కెచ్.. ప్లానేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఒక్క ఛాన్స్ చాలా దూరం తీసుకెళుతుంది. ఒకసారి సక్సెస్ దరికి చేరితే ఇక దానిని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు నేటితరానికి పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా నిరూపించింది రష్మిక మందన. సక్సెస్ అయ్యేది చాలా తక్కువమంది అయినా .. టైమ్…లక్..హార్డ్ వర్క్.. ట్యాలెంట్ అన్ని కలిసివచ్చి రష్మిక పెద్ద స్థాయికి ఎదిగేసింది. హీరోయిన్ల ...
Read More »దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం అడవుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్..!
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంతో మంది యంగ్ టాలెంట్ ని పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా అభిరామ్ ని లాంచ్ చేస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets