Home / Cinema News (page 19)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

EMK సెట్ లో RRR గెటప్ తో ప్రత్యక్షమయ్యాడా?

EMK సెట్ లో RRR గెటప్ తో ప్రత్యక్షమయ్యాడా?

వెండి తెర బుల్లితెర రెండు వేదికలపైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడును ఆపేవాళ్లే లేరు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న తారక్ తదుపరి కొరటాలతో సినిమాకి లైన్ క్లియర్ చేస్కున్నాడు. కేజీఎఫ్ దర్శకుడితోనూ అతడు సెట్స్ కెళ్లాల్సి ఉంటుంది. తనకు ఏమాత్రం గ్యాప్ చిక్కినా బుల్లితెరను తారక్ ఏలేస్తున్నాడు. ఇంతకుముందు బిగ్ ...

Read More »

ఓటీటీలను ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లు

ఓటీటీలను ఊపేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ లు

ప్రస్తుతం ఓటీటీలదే హవా! టాప్ మోస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అయిన అమెజాన్ ప్రైమ్ నెట్ ప్లిక్స్.. జీ-5 లాంటి దిగ్గజ సంస్థల్లో ప్రసారమవుతోన్న వెబ్ సిరీస్ ల ట్రెండ్ గురించి చెప్పాల్పిన పనిలేదు. ఇటీవల సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. క్రైమ్.. రొమాన్స్ .. ...

Read More »

మళ్లీ బాలయ్య వెంట పడుతున్నాడా?

మళ్లీ బాలయ్య వెంట పడుతున్నాడా?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలకృష్ణ కు కథ చెప్పి ఈజీగా ఒప్పించవచ్చు అనేది కొందరి మాట. ఆయన మంచి కమర్షియల్ వ్యాల్యూస్ తో ఇంట్రెస్టింగ్ గా కథ చెప్తే వెంటనే నటించేందుకు ఓకే అంటాడట. సినిమా కథ బాగా చెప్పిన దర్శకులు కొందరు ఆ తర్వాత సినిమాను అంతే బాగ తీయడంలో విఫలం అయ్యారు. ...

Read More »

అతడే ఇప్పుడు సూపర్ మేన్ హీమ్యాన్ షో మ్యాన్!

అతడే ఇప్పుడు సూపర్ మేన్ హీమ్యాన్ షో మ్యాన్!

బాలీవుడ్ టాలీవుడ్ లో గొప్ప ఇమేజ్ ఉన్న స్టార్ గా ఎదిగారు సోనూసూద్. అన్నిచోట్లా అతడికి వీరాభిమానులున్నారు. స్వయంకృషితో ఇంతింతై ఎదిగి తానేంటో నిరూపించాడు. అతడి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. నటుడిగా సమాజ సేవికుడిగా అతడిని ప్రజలు ఆరాధిస్తున్నారు. కరోనాక్రైసిస్ కష్టకాలంలో ఒక సేవికుడిగా అతడు తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు. ఇక ...

Read More »

విడాకులు తీసుకుని మంచి పని చేశా

విడాకులు తీసుకుని మంచి పని చేశా

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సుపర్ణ మొయిత్రా రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఆమె రెండవ పెళ్లి చేసుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. కాలేజ్ డేస్ నుండే మోడలింగ్ పై ఆసక్తి ఉన్నా కూడా పెళ్లి తర్వాత అన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. చదువు పూర్తి అయిన వెంటనే పెద్దలు ...

Read More »

‘లైగర్’ హీరోయిన్ ఇంట విషాదం

‘లైగర్’ హీరోయిన్ ఇంట విషాదం

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమా లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్స్ లో ఒక్కరు అయిన అనన్య పాండే ఇంట విషాదం నెలకొంది. ఆమె నాయనమ్మ మృతి చెందారు. ఆమె అంత్య క్రియలకు సంబంధించిన ఫొటోలను సోషల్ ...

Read More »

రోర్ ఆఫ్ RRR: ఇక సమరశంఖం పూరించినట్టే..!

రోర్ ఆఫ్ RRR: ఇక సమరశంఖం పూరించినట్టే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రీకరణ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూనిట్ పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇప్పటికే టాకీ పూర్తయిన నేపథ్యంలో సాంగ్ షూట్ పూర్తి చేసిన తర్వాత ప్యాచ్ వర్క్ కి వెళ్లడానికి సన్నాహాకాలు చేస్తున్నారు. ఈ ...

Read More »

ఒళ్లంతా ప్యాచీలు ఇదేమి ఫ్యాషన్ షాలినీ?

ఒళ్లంతా ప్యాచీలు ఇదేమి ఫ్యాషన్ షాలినీ?

షాలిని పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీగా బాలీవుడ్ లోనూ గొప్ప గౌరవం అందుకుంటోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసి ఆశ్చర్యపరిచింది. `నిశ్శబ్ధం` ఫ్లాపయ్యాక తెలివిగా ఈ బ్యూటీ బేస్ మెంట్ మార్చేసింది. ప్రస్తుతం జయేష్ భాయ్ జోర్దార్.. మహారాజా అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జయేష్ ...

Read More »

బీచ్ లో మెహ్రీన్ జోష్.. గతం గతః అంతేగా!

బీచ్ లో మెహ్రీన్ జోష్.. గతం గతః అంతేగా!

ప్రేమ ..పెళ్లి బంధాల నుంచి బయట పడటం అంత వీజీ కాదు. మనోవేదనకు గురి కాక తప్పదు. అయితే నిశ్చితార్థం అయ్యి ఆ తర్వాత ముగిసిపోయిన వివాహాల విషయంలో కొంతవరకూ గతం వెంటాడుతుంది. ఎంత ప్రయత్నించినా మనసుని వెంటాడే విషయాలుంటాయి. ఇలాంటి రిలేషన్స్ విషయంలో ఎంతటి వారైనా గుండె నిబ్బరంతో ఎదుర్కోవాల్సిందే. అయితే మోడ్రన్ డేస్ ...

Read More »

ఆ ఒక్క ఛాన్స్ కోసమే రెచ్చిపోతున్న బ్యూటీ

ఆ ఒక్క ఛాన్స్ కోసమే రెచ్చిపోతున్న బ్యూటీ

రుహాని శర్మ .. టాలీవుడ్ లో పాపులరైన హిమచల్ బ్యూటీ. కంగన .. పాయల్ రాజ్ పుత్ .. పూనమ్ రాజ్ పుత్ తరహాలోనే హిమచల్ ప్రదేశ్ నుంచి వచ్చి తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది. బాలీవుడ్ లోనూ నటిస్తోంది. చండీఘర్ లో స్టడీస్ పూర్తి చేసి అటుపై పంజాబీ చిత్రాల్లో నటించి ముంబై పరిశ్రమలో అవకాశాల ...

Read More »

అత్యంత ప్రమాదకరమైన స్త్రీ అందుకు నిరాకరిస్తుంది.. మెహ్రీన్ ఆసక్తికరమైన పోస్ట్..!

అత్యంత ప్రమాదకరమైన స్త్రీ అందుకు నిరాకరిస్తుంది.. మెహ్రీన్ ఆసక్తికరమైన పోస్ట్..!

‘ఎఫ్ 2’ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఇటీవల తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్ తో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్.. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి క్యాన్సిల్ ...

Read More »

ఎగసిపడే పాలపొంగుల మిసమిస

ఎగసిపడే పాలపొంగుల మిసమిస

మిస మిస మెరుపులతో పాల పొంగుల వయ్యారంతో మత్తు చల్లుతున్న మనోహరి అలియాస్ నోరా ఫతేహి గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా మన్ననలు అందుకుంటున్న ఈ విదేశీ బ్యూటీ ప్రస్తుతం సౌత్ లో స్టార్ గా సత్తా చాటేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోందిట. ప్రస్తుతం ఇక్కడా క్రేజీ దర్శకనిర్మాతలకు ఫీలర్స్ ...

Read More »

టైగర్ తో దిశా రిలేషన్ షిప్ ఇదీ

టైగర్ తో దిశా రిలేషన్ షిప్ ఇదీ

సోషల్ మీడియా క్వీన్ దిశా పటానీ ఎఫైర్ కహానీ గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనే లేదు. బాలీవుడ్ యువహీరో టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ అయ్యిందంటూనే జంటగా షికార్లు చేయడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ దిశా పటానితో తన బంధం గురించి మాట్లాడారు. టైగర్ ...

Read More »

నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది దానికే..!

నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది దానికే..!

చాలా మంది కథానాయికలు కొన్నిటిని బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ శ్రుతిహాసన్ ఆ తరహా కాదు. ఉన్నది ఉన్నట్టు ముఖంపైనే మాట్లాడేస్తుంది. ఇక తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే నిజం ఒప్పుకుంది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి సోషల్ మీడియా లైవ్ చాటింగులో పాల్గొన్న శ్రుతికి ...

Read More »

బిగ్ బాస్ : అప్పుడు ప్రియుడు ఇప్పుడు ప్రేయసి??

బిగ్ బాస్ : అప్పుడు ప్రియుడు ఇప్పుడు ప్రేయసి??

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ తర్వాత సెలబ్రెటీలు కంటెస్టెంట్స్ గా వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో కనిపించడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమీ కలగడంలేదు. సీజన్ విన్నర్ లుగా నిలిచిన వారు కూడా ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లడం టైమ్ ...

Read More »

‘కుడి ఎడమైతే’: ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..!

‘కుడి ఎడమైతే’: ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..!

100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ”కుడి ఎడమైతే” అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అమలాపాల్ – రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సిరీస్ ను జూలై 16 నుండి స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ – టీజర్ ...

Read More »

‘విక్రమ్’ ఫస్ట్ లుక్: ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో..!

‘విక్రమ్’ ఫస్ట్ లుక్: ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో..!

విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న 232వ సినిమా ”విక్రమ్”. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ ...

Read More »

‘ఆచార్య’ కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!

‘ఆచార్య’ కోసం ధర్మస్థలిలో అడుగుపెట్టిన చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న తాజా చిత్రం ”ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ...

Read More »

నేలకు దిగని తారలు.. ఆకాశంలో పారితోషికాలు!

నేలకు దిగని తారలు.. ఆకాశంలో పారితోషికాలు!

ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీగా పారితోషికాలు తీసుకుంటున్న వారిలో పవన్ కల్యాణ్ మహేష్ ప్రభాస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారనేది టాక్. వకీల్ సాబ్ చిత్రానికి పవన్ రూ.65 కోట్ల వరకు తీసుకున్నట్టు టాక్. సర్కారు వారి పాటకు మహేష్ బాబు సైతం ఇంచుమించు అదే రేంజ్ లో ఉన్నాడట. ఇక బాహుబలితో పాన్ ...

Read More »

అక్కగా అమ్మగా… కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందా?

అక్కగా అమ్మగా… కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందా?

హీరోయిన్స్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం కష్టం. హీరోలు అయిదు ఆరు పదుల వయసులో కూడా హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు కాని హీరోయిన్స్ విషయానికి వస్తే మూడు పదుల వయసులోనే వారు హీరోయిన్స్ గా రిటైర్డ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మగా అక్కగా నటిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తూ ఉంటారు. హీరోయిన్ ...

Read More »
Scroll To Top