దర్శకరత్న డా.దాసరి నారాయణరావు బయోపిక్ ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఏదీ..? దర్శకుడెవరు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. తాజా సమాచారం మేరకు.. దాసరి స్మారకార్ధం ప్రతియేటా దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ అండ్ టీవీ అవార్డ్స్ ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే `దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఫేవరెట్ జర్మన్ కేక్ ఊరిస్తుంటే ఆగేదెలా..!
`సాహో` ఫేం.. బాలీవుడ్ నటి ఎవెలిన్ శర్మ సోమవారం 35వ బర్త్ డేని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా తయారు చేసిన ప్రత్యేక పుట్టినరోజు కేక్ ఫోటోలను సోషల్ మీడియాల్లో పంచుకుంది. ఈ పుట్టినరోజు ఎవెలిన్ శర్మకు చాలా స్పెషల్. భర్త తుషాన్ భిండితో కలిసి తన మొదటి బిడ్డను ఆశిస్తున్నందున ఇది ...
Read More »‘దైవం మానుష్య రూపేణ’ అంటున్న యంగ్ హీరో..!
‘అర్జున్ సురవరం’ సినిమా సక్సెస్ తో జోష్ లో ఉన్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నిఖిల్.. చందు మొండేటి డైరెక్షన్ లో ‘కార్తికేయ 2’ వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. మాలీవుడ్ ...
Read More »రాజమౌళి అందరి పనిని ఈజీ చేస్తారు
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తో సినిమా అంటే చాలా కష్టం అని.. ఆయన నటీ నటులను మరియు సాంకేతిక నిపుణులను చాలా కష్టపెడుతాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కాని అవన్ని నిజం కాదని ఆయనతో వర్క్ చేసిన.. చేస్తున్న కొందరు చెబుతున్నారు. ఇటీవల మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ రాజమౌళి గురించి ...
Read More »MAA ఎన్నికల వార్: విష్ణు బాంబ్ విసిరాక ఇతరుల్లో ఉలుకు పలుకు లేదేం?
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల హంగామా చూస్తున్నదే. 2021 సెప్టెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎవరికి వారు రాజకీయాలు చేస్తూ ఈసారి సీన్ ని మరింతగా వేడెక్కించేస్తున్నారు. `మా` అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నా ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే హోరాహోరీ ఉంటుందని ప్రచారమవుతోంది. ప్రకాష్ రాజ్ ...
Read More »తిమ్మరుసుకే దిమ్మతిరిగే ట్రీట్ ముందుంది!
`ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య`తో నటుడు సత్యదేవ్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. నటుడిగా అతడికి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా తిమ్మరుసు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ కథానాయిక. కిర్రాక్ పార్టీ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు శరణ్ కొప్పిశెట్టికి రెండవ చిత్రమిది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహామంత్రి తిమ్మరుసు ...
Read More »జిమ్ లో అందాల ఆరబోత
బాలీవుడ్ హాట్ బ్యూటీ సోఫీ చౌదరి ఈమద్య కాలంలో సినిమాల్లో కనపించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా సందడి చేస్తోంది. 2005 సంవత్సరంలో షాదీ నెం.1 తో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సోఫీ చౌదరి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించింది.. కొన్ని సినిమాల్లో ...
Read More »రవితేజ టైటిల్ హైజాక్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపాటు
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభం అయిన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు ఎమ్మార్వో లేదా మరోటి అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా రామరావు ఆన్ డ్యూటీ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుండే అంచనాలు ...
Read More »హాట్ బ్యూటీ చిన్నప్పుడు స్టిల్స్ వైరల్
స్టార్ హీరోలు హీరోయిన్స్ ఫొటోలు ఏవైనా సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్ అవుతాయి. అలాంటిది వారి చిన్నప్పటి ఫొటో అంటే ఖచ్చితంగా మరింతగా పాపులారిటీని దక్కించుకుంటాయి. ఎక్కువ మంది ఆ ఫొటోలు పట్టి పట్టి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈమద్య కాలంలో స్టార్స్ తమ పాత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ ...
Read More »‘పుష్ప’ తర్వాత బోయపాటితోనే బన్నీ సినిమా..!
‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండు భాగాలుగా విడుదల కానుంది. భవిష్యత్ ...
Read More »హైకోర్టులో హీరో విజయ్‌కు షాక్.. రూ.లక్ష జరిమానా
ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్‌కు చెన్నై హైకోర్టులో పరాభవం ఎదురైంది. విదేశాల నుంచి కారును దిగుమతి చేసుకున్న క్రమంలో సదరు హీరో పన్ను మినహాయింపు కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ‘హీరో అయ్యుండి ట్యాక్స్ కట్టలేరా?’ అంటూ విమర్శించింది. దీనితో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. Madras High ...
Read More »అలాంటి అనుభవమే ఎదురుకాలేదు.. నోరు విప్పిన టాక్సీవాలా భామ
టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా ఇచ్చిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. అయితే ఈ చిత్రం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కూడా మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను కట్టిపడేసేందుకు రెడీ అయ్యారు. ఈ మూడేళ్లలో తాను ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేనని, సినిమా ...
Read More »బ్లాక్ మ్యాజిక్ చేస్తూ కుర్రాళ్లను కంపెనీలను వల్లో వేస్తోంది
పూజా హెగ్డే రెగ్యులర్ ఫోటోషూట్లు ప్రస్తుతం అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాయావి దయ వల్ల బుట్ట బొమ్మగా పాపులరయ్యాక ఈ అమ్మడు ఎందులోనూ తగ్గడం లేదు. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో థై సొగసుల్ని వడ్డిస్తూ అదిరిపోయే భంగిమల్ని పూజా షేర్ చేసింది. పూజా టోన్డ్ బాడీని ఈ బ్లాక్ ...
Read More »ఫస్ట్ లుక్: ‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటున్న రవితేజ..!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాతో పాటుగా #RT68 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఆర్టి టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ...
Read More »తల్లి కాబోతున్న `సాహో` బ్యూటీ ..ఈ పుట్టినరోజుకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటూ..!
`సాహో` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన బ్యూటీ ఈవ్ లిన్ శర్మ. కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైన పాత్రలోనే అయినా నటిగా తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో యే జవానీ హై దివానీ- యారియాన్ లాంటి చిత్రాల్లో నటించాక.. స్టార్ గా బిజీ అయిపోతుందని భావించినా ఆశించిన రేంజుకు చేరలేకపోయింది. బాలీవుడ్ ...
Read More »రేర్ పిక్: ఎన్టీఆర్ తో .. మెగాస్టార్ ఫ్యామిలీ..
తెలుగు సినిమా చరిత్ర 1960 నుంచి ఊపందుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చినా.. ఆ తరం నుంచి ఉన్న నటీనటులే మూడు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేశారు. ఆ తరంలో దివంగత విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరోగా నిలిచారు. ఎన్టీఆర్ తెలుగులోనే సినిమాలు చేసినా ఆయన ప్రభావం ఇటు సౌత్లో ...
Read More »అలలైనా తల వొంచి సలాం కొట్టాలి నీకు బుట్ట బొమ్మా..!
ముంబై బ్యూటీ పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ మూడు రిలీజ్ ల కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. రాధే శ్యామ్ త్వరలో రిలీజ్ కానుంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. ...
Read More »ఏ యాంగిల్ లోనూ తగ్గని జూ.అతిలోక సుందరి
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ వరుస ఫోటోట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. జాన్వీ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో ఇంటర్నెట్ లో కలకలం రేపుతోంది. హాట్ కంటెంట్ విషయంలో ఏమాత్రం తగ్గని అథ్లెటిజర్ దుస్తులు ధరించడంలో జిమ్ స్పోర్ట్స్ వేర్ ని ధరించడంలో స్పెషలిస్ట్ అని ప్రూవైంది. మాల్దీవుల విహారం మొదలు ...
Read More »సాహో బ్యూటీ స్టన్నింగ్ అందాలు
బాలీవుడ్ ప్రేక్షకులకు ఎవెలిన్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా పదేళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ జెర్మనీ బ్యూటీ తెలుగు లో సాహో సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో సినిమాల్లో పెద్దగా ఈమె కనిపించకున్నా కూడా నెట్టింట మాత్రం ఈమె సందడి మామూలుగా లేదు. ...
Read More »ఓటీటీలోనే రిలీజ్.. నారప్ప విసిరిన బిగ్ బాంబ్
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన `నారప్ప` రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక నేరుగా థియేటర్లో రిలీజ్ చేస్తారా? అన్నదానిపై సస్పెన్ప్ కొనసాగుతోంది. దీనిపై చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఎగ్జిబిటర్లు థియేటర్లలోనే అగ్ర హీరోల చిత్రాలన్ని రిలీజ్ చేయాలని ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets