Templates by BIGtheme NET
Home >> Cinema News >> సాహో బ్యూటీ స్టన్నింగ్ అందాలు

సాహో బ్యూటీ స్టన్నింగ్ అందాలు


బాలీవుడ్ ప్రేక్షకులకు ఎవెలిన్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా పదేళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ జెర్మనీ బ్యూటీ తెలుగు లో సాహో సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో సినిమాల్లో పెద్దగా ఈమె కనిపించకున్నా కూడా నెట్టింట మాత్రం ఈమె సందడి మామూలుగా లేదు. పెద్ద ఎత్తున ఈమె అందాలు ఆరబోస్తూ షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

సాహో సినిమా తో సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన ఈమె అందాలకు ఇక్కడి వారు కూడా ఫిదా అవుతూ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో కు తెగ కామెంట్స్ వస్తున్నాయి. బికినీలో ఉన్న ఎవెలిన్ శర్మ టాప్ యాంగిల్ లో కెమెరా పెట్టి క్లిక్ మనిపించారు. దీంతో క్లీ వేజ్ షో తో పాటు థైస్ బ్యూటీని కూడా ఇందులో చూడవచ్చు.

నెట్టింట ఈమె అందాల వింధును ఎప్పటికప్పుడు అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అమ్మడి ఫొటో షూట్ కూడా మరోసారి వైరల్ అయ్యింది. ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటూ ఉన్న ఈ అమ్మడు మరింత గా ఆఫర్లు దక్కించుకునేందుకు గాను ఇలా హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంది.