Home / Cinema News (page 16)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఇప్పటికి రూ.60 కోట్లు.. త్వరలోనే రూ.100 కోట్లు ఖాయమట

ఇప్పటికి రూ.60 కోట్లు.. త్వరలోనే రూ.100 కోట్లు ఖాయమట

ఒక తక్కువ బడ్జెట్ సినిమా.. విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించిన మూవీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. విడుదల వేళలో ఉన్న స్క్రీన్లకు.. వారాంతం తర్వాత స్క్రీన్ల సంఖ్యను పెంచే పరిస్థితి చాలా చాలా అరుదుగా ఉంటుంది. సంచలన విజయాన్ని సొంతం చేసుకొని అటు సినిమా రంగంలోనే కాదు.. దేశ ...

Read More »

సర్కారు వారి ‘పెన్నీ’ పాట.. సూపర్ స్టైలిష్ లుక్ లో మహేష్..!

సర్కారు వారి ‘పెన్నీ’ పాట.. సూపర్ స్టైలిష్ లుక్ లో మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సర్కారు వారి పాట’ ...

Read More »

`గని` ట్రైలర్ : అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే..

`గని` ట్రైలర్ : అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్న చిత్రం `గని`. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించారు. బాక్సర్ గా నేషనల్ ఛాంపియన్ షిప్ ని సొంతం చేసుకోవాలన్న ఓ యువకుడి కల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ...

Read More »

అదీ సమంత రేంజ్

అదీ సమంత రేంజ్

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. ఇక ఇండస్ట్రీలో అయితే ఒక్క ఛాన్స్ కెరీర్ నే మార్చేస్తుందని నమ్ముతుంటారు. అది చాలా మంది విషయాల్లో నిజమని నిరూపితమైంది కూడా. స్టార్ హీరోయిన్ సమంత విషయంలోనూ ఒకే ఒక్క ఛాన్స్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది. అదే `పుష్ప ది రైజ్`. స్టార్ హీరో అల్లు ...

Read More »

లావణ్య.. ఇంకో మెట్టు దిగింది

లావణ్య.. ఇంకో మెట్టు దిగింది

అందాల రాక్షసి సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన భామ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తర్వాత లావణ్యకు అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది. చాలా వరకు కెరీర్లో మీడియం రేంజ్ హీరోలతోనే చేసింది. ఐతే గత కొన్నేళ్లలో మీడియం రేంజ్ స్టార్ హీరోల ...

Read More »

ఏకంగా 2నెలలు.. తారక్ కి అంత విశ్రాంతి దేనికి?

ఏకంగా 2నెలలు.. తారక్ కి అంత విశ్రాంతి దేనికి?

ఇప్పటివరకూ బాలీవుడ్ లో లాంచ్ అయిన తెలుగు హీరోలు ఎవరు? అంటే జంజీర్ తో రామ్ చరణ్ .. సాహోతో ప్రభాస్.. దమ్ మారో దమ్ చిత్రంతో రానా బాలీవుడ్ లో తమ ఖ్యాతిని విస్తరించారు. ఆ ముగ్గురూ అక్కడ కాఫీ విత్ కరణ్ సహా చాలా మీడియా ప్రమోషన్స్ తో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ...

Read More »

నిఖిల్ తో లివింగ్ రిలేషనే.. పెళ్లి కాదన్న నుస్రత్

నిఖిల్ తో లివింగ్ రిలేషనే.. పెళ్లి కాదన్న నుస్రత్

సినిమా తారలు రాజకీయాల్లోకి వస్తే అంతే.. ఇక వారి సంసారాలు సరిగా సాగవని చరిత్ర చెబుతోంది. సీనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చి లక్ష్మీపార్వతిని చేసుకొని పార్టీని కోల్పోయిన సంగతి తెలిసిందే. మిగతా నటీనటుల పరిస్థితి కూడా అలానే సాగింది. ప్రముఖ నటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక స్థితిపై పెద్ద ...

Read More »

గ్లామర్ కి గ్రహణమేనా.. మరీ ఇంతలానా… ?

గ్లామర్ కి గ్రహణమేనా.. మరీ ఇంతలానా… ?

ఎంత చెప్పుకున్నా సినిమా జీవితం ఎపుడూ కాదు జీవితాన్ని అది పూర్తిగా ప్రతిబింబించలేదు. సమాజంలో జరిగిన ఘటనలకు కొన్ని సార్లు అద్దం పడితే పట్టవచ్చు కానీ సినిమా అన్నది ఎపుడూ కృతకమే. అందుకే దానికి అంత మోజు. ప్రతీ మనిషికీ ఊహాలోకం ఉంటుంది. అలాంటి లోకాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింపచేసే అద్భుత ప్రయత్నమే సినిమా మాధ్యమం. ...

Read More »

చెర్రీ ఇచ్చిన మాటను తీర్చిన మెగాస్టార్… ?

చెర్రీ ఇచ్చిన మాటను తీర్చిన మెగాస్టార్… ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు. వరసబెట్టి సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ కాంబోలను తెర మీదకు తెస్తున్నాడు. చెర్రీ డేట్స్ మరో రెండేళ్ల దాకా అసలు ఖాళీ లేవు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తండ్రి చిరంజీవి సినిమాలు అంటే చెర్రీకి విపరీతమైన ఇష్టం. అంతే కాదు ...

Read More »

‘భీమ్లా నాయక్’ లో పవన్ లుక్ క్రెడిట్ అంతా రజనీకే..!

‘భీమ్లా నాయక్’ లో పవన్ లుక్ క్రెడిట్ అంతా రజనీకే..!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – ఇటీవల వచ్చిన టైటిల్ సాంగ్ – ‘లాలా భీమ్లా’ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా లుంగీలో దర్శనమిచ్చిన ఉన్న పవన్ లుక్ ఫ్యాన్స్ ...

Read More »

చిరంజీవి చేసే ఫైట్స్ చూసి భయపడిపోయాను!

చిరంజీవి చేసే ఫైట్స్ చూసి భయపడిపోయాను!

చిరంజీవి కెరియర్ ను మలుపు తిప్పేసి ఆయనను మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’. సంయుక్త మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో నిలిచిపోయింది. ఈ సినిమాకి రచయితలుగా పనిచేసిన పరుచూరి ...

Read More »

పిల్ల‌ల్ని క‌న‌డం నా వ్య‌క్తిగ‌తం.. ఉపాస‌న ఆన్స‌ర్

పిల్ల‌ల్ని క‌న‌డం నా వ్య‌క్తిగ‌తం.. ఉపాస‌న ఆన్స‌ర్

మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసాన కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అభిమానులకు సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించడం…చరణ్ సినిమాలకు సంబంధించిన సంగతుల్ని రివీల్ చేయడం.. కుటుంబ విషయాల్ని వెల్లడించడం.. ఇలా సందర్భాన్ని బట్టి ఉపాసన సోషల్ మీడియాల్లో అందరికీ టచ్ లో ఉన్నారు. ఇక పుట్టినిల్లు…మెట్టినిల్లు ...

Read More »

రజినీ చిత్రాలకు వర్క్ చేయడం నరకం

రజినీ చిత్రాలకు వర్క్ చేయడం నరకం

సూపర్ స్టార్ రజనీకాంత్ – ఏస్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకరు తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటే.. మరొకరు తన సంగీతంతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. రజినీ మార్క్ మ్యానరిజం – ...

Read More »

మరో వారసుడికి మెగాస్టార్ సపోర్ట్

మరో వారసుడికి మెగాస్టార్ సపోర్ట్

టాలీవుడ్ లో వరుసగా వారసులు పరిచయం అవుతూనే ఉన్నారు. ఎంతో మంది నటీ నటుల వారసులు.. సాంకేతిక నిపుణులు హీరోలుగా ఇతర విధాలుగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఎంతో మంది పరిచయం అవుతుంటే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ ను దక్కించుకుంటున్నారు. ఇండస్ట్రీలో పరిచయం అవ్వబోతున్న ప్రతి ఒక్కరు.. పరిచయం అయిన ప్రతి ఒక్క ...

Read More »

నీ కంటే మా పనిమనిషి అందంగా ఉందన్న కామెంట్స్ కు హీరోయిన్ సూపర్ రిప్లై

నీ కంటే మా పనిమనిషి అందంగా ఉందన్న కామెంట్స్ కు హీరోయిన్ సూపర్ రిప్లై

సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో కొందరు సెలబ్రెటీల గురించి బూతులు తిట్టడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ అందం గురించి ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద చర్చ జరుపుతూనే ఉంటారు. హీరోయిన్స్ దృష్టిని ఆకర్షించేందుకు గాను కొందరు చేసే ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొందరు హీరోయిన్స్ ...

Read More »

మిల్కీ బ్యూటీ వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ కౌంటర్

మిల్కీ బ్యూటీ వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ కౌంటర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ అవ్వబోతున్న విషయం తెల్సిందే. నిన్న ఈ రీమేక్ పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. భోళా శంకర్ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటించబోతుంది. కీర్తి సురేష్ కీలకమైన చిరు చెల్లి పాత్రలో ...

Read More »

నేనున్నా అన్న మీకు.. విషాద సమయంలో ఎన్టీఆర్ మాటలు

నేనున్నా అన్న మీకు.. విషాద సమయంలో ఎన్టీఆర్ మాటలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన అనుకున్న వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్దం అంటాడు. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ మృతి వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను చూసి ...

Read More »

పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను.. కాబోయే భర్త గురించి త్వరలో చెప్తా

పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను.. కాబోయే భర్త గురించి త్వరలో చెప్తా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడింది. అయితే ఆమె ముక్కుసూటి తనం మరియు ఇతర వ్యవహారాల వల్ల ఇద్దరికి సెట్ అవ్వలేదట. దాంతో మొదటి బ్రేకప్ అయిన కంగనా ఆ తర్వాత కూడా ఒక స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని అక్కడ కూడా ఎక్కువ ...

Read More »

హీరోయిన్ తో ఎఫైర్ వార్తలపై స్పందించిన దర్శకుడు రవిబాబు..!

హీరోయిన్ తో ఎఫైర్ వార్తలపై స్పందించిన దర్శకుడు రవిబాబు..!

సినీ పరిశ్రమలో రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఏ ఇద్దరు వ్యక్తులు చనువుగా ఉన్నా వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని పుకార్లు పుట్టుకొస్తుంటాయి. హీరో హీరోయిన్లు కలిసి రెండు సినిమాలు చేసినా.. దర్శకుడు ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాలు చేసినా వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ వస్తుంటాయి. కొంతమంది వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ...

Read More »

నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు: వెంకీ ఇన్స్టా పోస్ట్..!

నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు: వెంకీ ఇన్స్టా పోస్ట్..!

విక్టరీ వెంకటేష్ ఒక ఫిలాసఫర్ అనే సంగతి తెలిసిందే. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెంకీ తరచుగా ఇన్స్పిరేషనల్ సందేశాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా రిలేషన్ షిప్ – ప్రేమ – నమ్మకం – జీవితం వంటి అంశాలపై ఆయన కొటేషన్స్ పెడుతున్నారు. ‘మనం ఏదైనా విషయంపై నోరు తెరిచి మాట్లాడే ముందు ...

Read More »
Scroll To Top