Templates by BIGtheme NET
Home >> Cinema News (page 30)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కోహ్లి డిప్రెషన్ కు అనుష్క అందానికి ముడి పెట్టాడేమిటి?

2014 ఇంగ్లాండ్ పర్యటనలో తాను డిప్రెషన్కు గురయ్యానని విరాట్ కోహ్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.‘విరాట్ కోహ్లీ కుంగుబాటుకు గురయ్యానని చెప్పడంతో ...

Read More »

కంగనా రౌనత్ కు ముంబై కోర్టు షాక్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ చిక్కుల్లో పడింది. ఆమెకు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కంగనకు ఎదురుదెబ్బ తగిలింది.కంగనా తీరుపై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం ...

Read More »

దోర దొండపండులా ఊరిస్తున్న నెరజాన

అథ్లెట్ కం సైక్లిస్ట్ కం మోడల్ కం హీరోయిన్ .. ఇన్ని క్వాలిటీస్ ఒకరిలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదిగో వీటన్నిటికీ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐషా శర్మ. ఇంతకుముందే సైక్లింగ్ కాంపిటీషన్ లో ప్రైజ్ గెలుచుకుంది. సాహసాలు తనకు ...

Read More »

పుష్ప.. బన్ని బర్త్ డే గిఫ్ట్ అదేనా?

ఏప్రిల్ 8 బన్ని బర్త్ డే. ఆరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు స్టైలిష్ స్టార్ ఎలాంటి కానుక ఇస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ...

Read More »

అమితానందంలో మెగాపవర్ స్టార్.. ఎందుకంటే??

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ...

Read More »

ఎట్టకేలకు ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేట్రికల్ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ చేసిన రెండు నెలల తర్వాత వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారైంది. మొత్తానికి ఎన్నో ఊహగానాల మధ్య ...

Read More »

ముందు గోడ దిగవయ్యా అంటూ ఫోటోగ్రాఫర్ కి హీరో క్లాస్!

మీడియా టీఆర్పీ గేమ్ .. అత్యుత్సాహం గురించి ఇప్పుడే పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీలను టెన్షన్ పెట్టేది ఇదే విషయం. ఇదివరకూ చాలాసార్లు ఇలాంటి చెదురుముదురు ఘటనల్లో మీడియా బ్లేమ్ అయిన సన్నివేశం ఉంది. ఈసారి ముంబై కి చెందిన ఓ ...

Read More »

వైరల్ అవుతున్న ఉప్పెన బ్యూటీ యాడ్ ఫిలిమ్స్!

ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వచ్చిరాగానే ఈ కుర్రభామ తెలుగు ప్రేక్షకులమదిలో అలా ముద్రించుకుంది. నిజానికి కృతి పుట్టింది మంగళూరులోనే కానీ పెరిగింది అంతా ముంబైలోనే. అయితే చిన్నప్పటి నుండే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ...

Read More »

ఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్స్.. 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!

స్టార్ హీరోస్ ఎన్టీఆర్ – రామ్చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్న భారీచిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా విడుదలకోసం దేశవ్యాప్తంగా సినీ ...

Read More »

మార్చి నెల విడుదల సినిమాల మీద ఓ లుక్కేద్దామా..!

సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో టాలీవుడ్ లో ఎప్పటిలాగే సినిమాల సందడి మొదలైంది. గడిచిన రెండు నెలల్లో అనేక సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఈ క్రమంలో మార్చి నెలలో కూడా చాలా మూవీస్ థియేటర్లకు క్యూ ...

Read More »

చైతూ రేంజు పెంచిన కమ్ముల ‘లవ్ స్టోరి’?

అక్కినేని యువహీరో నాగచైతన్య ఒక్కో హిట్టు కొడుతూ స్టార్ డమ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సతీమణి సమంతతో కలిసి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో నటించాడు. ఆ తర్వాత కొంత టైమ్ తీస్కుని శేఖర్ కమ్ముల ...

Read More »

‘పైన పటారం లోన లొటారం’ అంటూ లోకం తీరు చెబుతున్న యాంకరమ్మ..!

‘Rx100’ ఫేమ్ కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ”చావు కబురు చల్లగా” సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ సినిమాపై బజ్ క్రియేట్ ...

Read More »

వెంకీ నుంచి బాలయ్య వైపుకి షిఫ్ట్ అవుతున్న చిరంజీవి..?

టాలీవుడ్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది క్రేజీ మూవీస్ మధ్య క్లాషెస్ ఏర్పడుతున్నాయి. కరోనా నుంచి బయటపడి ఇండస్ట్రీలో సాదారణ పరిస్థితులు నెలకొనడంతో మేకర్స్ అందరూ పోటీపడి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ...

Read More »

వైరస్ దెబ్బకు రకుల్ జిమ్ బిజినెస్ విలవిల

ఆపదలో ఆదుకుంటేనే దేవుడు అంటారు. అనూహ్య విపత్తుల వేళ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలు నడిరోడ్డున పడకుండా ఆదుకునేందుకు మంచి మనసుండాలి. ఇటీవల కరోనాక్రైసిస్ వేళ ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యింది. అయినా చాలా మంది మానవతా హృదయంతో తమ ఉద్యోగుల్ని ...

Read More »

మేం ముగ్గురం కాబోతున్నాం.. ప్రకటించిన హీరోయిన్!

‘రిచా గంగోపాధ్యాయ..’ 2010లో ‘లీడర్’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఈ చిత్రం తర్వాత మిరకాయ్ మిర్చి సారొచ్చారు వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రిచా. అయితే.. ఆ తర్వాత కొద్దికాలంలోనే నటనకు గుడ్ బై ...

Read More »

ప్రభాస్ మూవీ ఎక్స్-లైఫ్ తో సంబంధం లేనిది

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి ప్రభాస్ ఈ లాక్ డౌన్ లో షాక్ ల మీద షాక్ లిచ్చాడు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందే వరుసగా మూడు సినిమాల్ని ప్రకటించాడు. వీటిలో నాగ్ అశ్విన్ – అశ్వనిదత్ కాంబినేషన్ మూవీని ...

Read More »

ఆర్జీవీ డీకంపెనీతో పెట్టుకుని బుక్కైంది!

నైనా గంగూలీ .. పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ డిస్కవరీగా ఇప్పటికే సుపరిచితం ఈ బ్యూటీ. రామూజీ తెరకెక్కించిన `వంగవీటి` సినిమాలో రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించిన ఈ భామ ఆ తర్వాత ట్రెడిషన్ కి భిన్నంగా గ్లామరస్ పాత్రలతో మెరిపిస్తోంది. ...

Read More »

రిలీజ్ డేట్ నే దొంగిలించే చోర కళ!

కథా వైవిధ్యంతో పాటు టైటిల్ వైవిధ్యంతోనూ ఆకట్టుకునే హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. తన అభిరుచికి తగ్గట్టే పోస్టర్ లోనూ క్రియేటివిటీ సెట్టవుతోంది. ఇంతకుముందు బ్రోచేవారెవరురా? తరహాలో తాజా గా `రాజ రాజ చోర` అనే టైటిల్ ఆకట్టుకుంది. ఇందులో పౌరాణిక గెటప్పు ...

Read More »

#మహేష్.. ఇంకా బడికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!

చూస్తుంటే మహేష్ ఏజ్ ఏకంగా ఇరవై తగ్గినట్టే కనిపిస్తున్నాడు. ఏజ్ 45 క్రాస్ చేసినా ఇంకా పసి పిల్లాడినే తలపిస్తున్నాడు. `నాని` సినిమాలో వయసెదిగినా మనసెదగని పిల్లాడిలా కనిపించాడు కానీ.. రియాలిటీలో అసలు మహేష్ ఏజే ఎదగడం లేదు. ఇంకా టీనేజీ ...

Read More »

మళ్లీ మీ పాదాలను తాకాలనుంది మామయ్యః సునీత

సింగర్ సునీత కు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తో సునీత కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. స్టేజ్ షో ల్లో ...

Read More »