ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వచ్చిరాగానే ఈ కుర్రభామ తెలుగు ప్రేక్షకులమదిలో అలా ముద్రించుకుంది. నిజానికి కృతి పుట్టింది మంగళూరులోనే కానీ పెరిగింది అంతా ముంబైలోనే. అయితే చిన్నప్పటి నుండే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కానీ అదే కెరీర్ అవుతుందని అనుకోలేదట. ఇండస్ట్రీలో డాక్టర్ అవ్వాలని అనుకోని ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్స్.. 100 మిలియన్స్ దాటిన భీమ్ టీజర్!
స్టార్ హీరోస్ ఎన్టీఆర్ – రామ్చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్న భారీచిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా విడుదలకోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ ఫిక్షన్ డ్రామాగా బ్రిటిష్ టైంలో జరిగిన ...
Read More »మార్చి నెల విడుదల సినిమాల మీద ఓ లుక్కేద్దామా..!
సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో టాలీవుడ్ లో ఎప్పటిలాగే సినిమాల సందడి మొదలైంది. గడిచిన రెండు నెలల్లో అనేక సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఈ క్రమంలో మార్చి నెలలో కూడా చాలా మూవీస్ థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. ముందుగా మార్చి 5న సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ విడుదల ...
Read More »చైతూ రేంజు పెంచిన కమ్ముల ‘లవ్ స్టోరి’?
అక్కినేని యువహీరో నాగచైతన్య ఒక్కో హిట్టు కొడుతూ స్టార్ డమ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సతీమణి సమంతతో కలిసి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో నటించాడు. ఆ తర్వాత కొంత టైమ్ తీస్కుని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్నాడు. ఈ మూవీకి మునుపెన్నడూ లేని క్రేజు నెలకొంది. ...
Read More »‘పైన పటారం లోన లొటారం’ అంటూ లోకం తీరు చెబుతున్న యాంకరమ్మ..!
‘Rx100’ ఫేమ్ కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ”చావు కబురు చల్లగా” సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచిన మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ ...
Read More »వెంకీ నుంచి బాలయ్య వైపుకి షిఫ్ట్ అవుతున్న చిరంజీవి..?
టాలీవుడ్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది క్రేజీ మూవీస్ మధ్య క్లాషెస్ ఏర్పడుతున్నాయి. కరోనా నుంచి బయటపడి ఇండస్ట్రీలో సాదారణ పరిస్థితులు నెలకొనడంతో మేకర్స్ అందరూ పోటీపడి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొనే సిచ్యుయేషన్ వచ్చింది. ...
Read More »వైరస్ దెబ్బకు రకుల్ జిమ్ బిజినెస్ విలవిల
ఆపదలో ఆదుకుంటేనే దేవుడు అంటారు. అనూహ్య విపత్తుల వేళ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలు నడిరోడ్డున పడకుండా ఆదుకునేందుకు మంచి మనసుండాలి. ఇటీవల కరోనాక్రైసిస్ వేళ ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యింది. అయినా చాలా మంది మానవతా హృదయంతో తమ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అలాంటివాళ్లంతా దేవుళ్లతో సమానం. అందులో ఎంటర్ ప్రెన్యూర్ రకుల్ ప్రీత్ ...
Read More »మేం ముగ్గురం కాబోతున్నాం.. ప్రకటించిన హీరోయిన్!
‘రిచా గంగోపాధ్యాయ..’ 2010లో ‘లీడర్’ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఈ చిత్రం తర్వాత మిరకాయ్ మిర్చి సారొచ్చారు వంటి కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రిచా. అయితే.. ఆ తర్వాత కొద్దికాలంలోనే నటనకు గుడ్ బై చెప్పిందీ బ్యూటీ. 2013 లో యాక్టింగ్ కు పర్మనెంట్ గా ప్యాకప్ చెప్పేసి ...
Read More »ప్రభాస్ మూవీ ఎక్స్-లైఫ్ తో సంబంధం లేనిది
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి ప్రభాస్ ఈ లాక్ డౌన్ లో షాక్ ల మీద షాక్ లిచ్చాడు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందే వరుసగా మూడు సినిమాల్ని ప్రకటించాడు. వీటిలో నాగ్ అశ్విన్ – అశ్వనిదత్ కాంబినేషన్ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి లాంచింగ్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ ...
Read More »ఆర్జీవీ డీకంపెనీతో పెట్టుకుని బుక్కైంది!
నైనా గంగూలీ .. పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ డిస్కవరీగా ఇప్పటికే సుపరిచితం ఈ బ్యూటీ. రామూజీ తెరకెక్కించిన `వంగవీటి` సినిమాలో రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించిన ఈ భామ ఆ తర్వాత ట్రెడిషన్ కి భిన్నంగా గ్లామరస్ పాత్రలతో మెరిపిస్తోంది. ఇంతకుముందు ఆర్జీవీ కాంపౌండ్ లోనే `బ్యూటిఫుల్` అనే సినిమాలో నటించింది. నైనాలో కాకలు ...
Read More »రిలీజ్ డేట్ నే దొంగిలించే చోర కళ!
కథా వైవిధ్యంతో పాటు టైటిల్ వైవిధ్యంతోనూ ఆకట్టుకునే హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. తన అభిరుచికి తగ్గట్టే పోస్టర్ లోనూ క్రియేటివిటీ సెట్టవుతోంది. ఇంతకుముందు బ్రోచేవారెవరురా? తరహాలో తాజా గా `రాజ రాజ చోర` అనే టైటిల్ ఆకట్టుకుంది. ఇందులో పౌరాణిక గెటప్పు తోనే శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. అతడి నుంచి మరో కామెడీ ఎంటర్ టైనర్ వస్తోందని ...
Read More »#మహేష్.. ఇంకా బడికి పోయే పిల్లాడిలా ఉన్నాడు!
చూస్తుంటే మహేష్ ఏజ్ ఏకంగా ఇరవై తగ్గినట్టే కనిపిస్తున్నాడు. ఏజ్ 45 క్రాస్ చేసినా ఇంకా పసి పిల్లాడినే తలపిస్తున్నాడు. `నాని` సినిమాలో వయసెదిగినా మనసెదగని పిల్లాడిలా కనిపించాడు కానీ.. రియాలిటీలో అసలు మహేష్ ఏజే ఎదగడం లేదు. ఇంకా టీనేజీ పిల్లాడిలా అప్పుడే పది పూర్తి చేసి కాలేజీలో అడుగుపెడుతున్న అల్లరి వయసు కుర్రాడిలా ...
Read More »మళ్లీ మీ పాదాలను తాకాలనుంది మామయ్యః సునీత
సింగర్ సునీత కు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తో సునీత కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. స్టేజ్ షో ల్లో ఆయనతో కలిసి ఎన్నో వందల పాటలను సునీత పాడారు. ఆయన వల్ల ఎంతో ...
Read More »మార్చి 12న రాబోతున్న ‘లవ్ – లైఫ్ – పకోడి’!
బిమల్ కార్తీక్ సంచిత జంటగా.. జయంత్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లవ్ – లైఫ్ & పకోడి’. జయంత్ గాలి స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పిస్తున్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలతో మార్చి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ మేరకు అధికారిక ...
Read More »సంక్రాంతి పందెం: పవన్ Vs మహేష్
టాలీవుడ్ లో ఒక అరుదైన ఘట్టాన్ని చూడబోతున్నాం. 2022 సంక్రాంతి సీజన్ మునుపెన్నడూ ఏ సంక్రాంతికి లేనంత గ్రాండ్ గా థియేటర్లను వేడెక్కించనుంది. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు తెర తీయనున్నాయి. ఈ రెండిట్లో ఇద్దరు క్రేజీ అగ్ర హీరోలు నటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ...
Read More »సాయిపల్లవి సారంగ ‘ధరువు’ కేక.. దుమ్ములేపనున్న సాంగ్!
సాయిపల్లవి.. సినిమాల కోసం డ్యాన్స్ నేర్చుకున్న హీరోయిన్ కాదు.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిన తర్వాతే సినిమాల్లోకి వచ్చింది. అందుకే.. సినిమా ఏదైనా ఈ నేచురల్ బ్యూటీ స్టెప్పులు కేక పెట్టిస్తుంటాయి. వెండి తెరపై ఈ అమ్మడి డ్యాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో గత చిత్రాలే చెబుతాయి. అయితే.. ఇప్పుడు రాబోతున్న సినిమాలోనూ సాయిపల్లవి డ్యాన్స్ చర్చనీయాంశమవుతోంది. ...
Read More »గజకేశరి టీజర్: అదరగొట్టిన రాకింగ్ స్టార్
`కేజీఎఫ్` చిత్రంతో సంచలనాలు సృష్టించారు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ప్రస్తుతం కేజీఎఫ్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా కేటగిరీలో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సీక్వెల్ సినిమాలో కేజీఎఫ్ ని మించిన యాక్షన్ ఎగ్జయిట్ చేస్తుందని ప్రశాంత్ నీల్ ఇంతకుముందు ప్రకటించడంతో అభిమానుల్లో ఎంతో ...
Read More »ఆ గ్రామం మొత్తం సోనూ సూద్ కు రుణ పడింది
సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఏడాది కాలంలో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. సాయం కోరిన వారికి తనవంతు సాయం అందిస్తూ ఉన్న సోనూసూద్ ఒక గ్రామం మొత్తంకు సాయం చేశాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం నీటి ...
Read More »అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్ ఆ ఫొటో!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని ఇప్పటికే వదంతులు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు వీళ్లద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివరి అంకంలో అనిరుధ్, కీర్తి సురేష్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి కీర్తి సురేష్ తల్లిదండ్రులు అంగీకరించారని.. అనిరుధ్ ...
Read More »బాలయ్య- బోయపాటి క్రేజీ కాంబో.. BB3కి టైటిల్ ఫిక్స్! సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..
సింహ, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ హిట్ ప్లాన్ చేసింది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ మేరకు మరో మాస్ ఓరియెంటెడ్ కథతో సెట్స్ మీదకొచ్చారు. BB3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే లాక్ చేసింది చిత్రయూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ...
Read More »