దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. హీరోగా సునీల్ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే కాలక్రమంలో సునీల్ కి సరైన హిట్లు లేక కెరీర్ పరంగా డైలమాలో పడిపోయిన సంగతి విధితమే. ఇక సునీల్ తో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionజాతిరత్నాలు ట్రైలర్ లాంచ్ చేయనున్న పాన్ ఇండియా స్టార్!
మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారి రూపొందించిన సినిమా జాతిరత్నాలు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ముస్తాబైన జాతిరత్నాలు మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ‘ఏజెంట్ ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి కమెడియన్స్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాతో నూతన ...
Read More »ఎఫైర్ కహానీలు పట్టించుకోని `సాహో` శ్రద్ధ ఇలా ఎంజాయ్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. అంతకుమించి ఈ భామ వరుస ఎఫైర్ కహానీలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇప్పటికే అరడజను హీరోల పేర్లు శ్రద్ధా ఖాతాలో వినిపించాయి. వీళ్లలో ఫర్హాన్ అక్తర్ – వరుణ్ ధావన్- ఆదిత్య రాయ్ కపూర్.. పేర్లు ప్రముఖంగా పాపులరయ్యాయి. ఎబిసిడి ...
Read More »ఈ ఆర్ఆర్ఆర్ స్టార్.. న్యూ లగ్జరీ కారు ఆర్డర్ ఇచ్చాడా..??
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే మక్కువ అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఏ కొత్త బ్రాండ్ కారు అయినా ఎన్టీఆర్ కొనుగోలు చేసేవాడు. అలాగే ఎన్టీఆర్ సంవత్సరానికి ఒక కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ ...
Read More »ప్రతిష్ఠను దిగజార్చొద్దని సురేఖావాణి కుమార్తె ఆవేదన
నేపథ్యగాయని సునీత రెండో వివాహం అనంతరం అనూహ్యంగా మరో కొత్త పుకార్ టాలీవుడ్ లో షికార్ చేసింది. గత కొన్ని రోజులుగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి వ్యక్తిగతంగా మరో ముందడుగు వేస్తున్నారని త్వరలోనే రెండో వివాహానికి సిద్దమవుతున్నారని తామరతంపరగా మీడియాలో ప్రచారం అయిపోయింది. అయితే ఇది పుకార్ మాత్రమేనని .. ఇలాంటి వార్తలు ...
Read More »బికినీలో వేడెక్కిస్తున్న బుల్లితెర యాంకర్
తెలుగమ్మాయిలు కథానాయికలుగా రాణిస్తున్న రోజులివి. మునుపటితో పోలిస్తే బుల్లితెర వెండితెరపై తెలుగమ్మాయిల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా కళారంగంలోకి దూసుకొచ్చి తమకంటూ ఒక సపరేట్ రూట్ ఉందని నిరూపిస్తున్నారు. ఇక బుల్లితెర యాంకర్లు అయితే కాస్త అడ్వాన్స్ డ్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో చెలరేగుతున్నారు. అనసూయ- రేష్మి- శ్రీముఖి-మంజూష లాంటి యాంకర్లు గ్లామర్ సరిహద్దుల్ని చెరిపేసి ...
Read More »ప్రభాస్ బాటలోనే బన్ని డబుల్ ట్రీట్ ప్లాన్
డార్లింగ్ ప్రభాస్ కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్ తోనే తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 11 ఆగస్టు 2022న ఆదిపురుష్ 3డి రిలీజవుతుండగా.. అంతకు మూడు నెలల ముందే సలార్ రిలీజవుతుంది. 2022 ఏప్రిల్ 14న సలార్ రిలీజవుతుందని తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో స్టైలిష్ ...
Read More »సినీ దర్శకుడికి టోకరా.. ఫిల్మ్ ఫెస్ట్ లో సినిమా ప్రదర్శిస్తామని డబ్బులు దొబ్బేశారు..!
మొదటి సినిమా ‘ఛలో’తోనే సూపర్హిట్ కొట్టి అటు ఇండస్ట్రీని ఇటు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఆ తర్వాత హీరో నితిన్తో ‘భీష్మ’ తెరకెక్కించి సక్సెస్ రిపీట్ చేశాడు. ప్రస్తుతం టాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా.. ఈ సూపర్ హిట్ దర్శకుడికి కుచ్చుటోపీ పెట్టారు సైబర్ ...
Read More »42 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లలో హీట్ పెంచేస్తోంది
తెలుగు ప్రేక్షకులకు ‘టక్కరి దొంగ’ సినిమా తో పరిచయం అయ్యి ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యి అక్కడ స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలంకు పైగా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ బిపాస బసు ఈమద్య కాలంలో కాస్త సినిమాల సంఖ్య తగ్గించింది. కాని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు ...
Read More »పవన్ కు నాలుగో భార్యగా ఉండటానికి రెఢీనట.. బిగ్ బాస్ పోరి సంచలనం!
అభిమానలందు పవన్ అభిమానులు వేరయా అని చెప్పాలి. సినీ నటుల్ని సామాన్యులు విపరీతంగా అభిమానించటం మామూలే అయినా.. సెలబ్రిటీలు సైతం దేవుడిగా ఆరాధించే విషయంలో పవన్ కు సాటి వచ్చే వారే ఉండరు. సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఫలానా హీరో నా అభిమాని అని చెప్పుకోవటానికి చాలామంది హీరోయిన్లు సంకోచిస్తారు. కానీ.. అలాంటి వాటిని బ్రేక్ ...
Read More »మిస్ వరల్డ్ అందాల ఆరబోత అదరహో
2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ విన్నర్ నిలిచిన హరియానా బ్యూటీ మనుషి చిల్లార్ సోషల్ మీడియా సెన్షేషన్ గా నిలుస్తున్నారు. మిస్ వరల్డ్ గా గెలిచిన ఇన్నాళ్ల తర్వాత ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. మోడలింగ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న మనుషి చిల్లార్ ఇప్పుడు హీరోయిన్ గా పృథ్వీరాజ్ ...
Read More »SP బాలసుబ్రమణ్యం బయోపిక్ .. ఆ ఒక్కటే అడ్డంకి!
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకస్మిక అంతర్థానం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ 19 సంబంధిత సమస్యలతో సుదీర్ఘ పోరాటం తరువాత నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత ఏడాది సెప్టెంబర్ 25 న అంతిమ శ్వాస విడిచారు. ఆ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను కలచివేసింది. ...
Read More »సాయిపల్లవికి డాన్స్ కంపోజ్ చేయడం సాహసమే: శేఖర్ మాస్టర్
శేఖర్ కమ్ముల – సాయిపల్లవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిందే .. ‘ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో ఇప్పుడు అంతకంటే వేగంగా ‘సారంగధరియా.. ‘పాట దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని పాట ఇది. నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ ...
Read More »స్టేజ్ పై సందీప్ ను అన్నా అంటూ నోరుజారేసిన లావణ్య త్రిపాఠి
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికలలో లావణ్య త్రిపాఠి ఒకరు. ‘అర్జున్ సురవరం’ తరువాత ఆమె చేసిన సినిమా ‘A1 ఎక్స్ ప్రెస్’. హాకీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆమె సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా అలరించనుంది. మార్చి 5వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకురానున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం ...
Read More »కోహ్లి డిప్రెషన్ కు అనుష్క అందానికి ముడి పెట్టాడేమిటి?
2014 ఇంగ్లాండ్ పర్యటనలో తాను డిప్రెషన్కు గురయ్యానని విరాట్ కోహ్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.‘విరాట్ కోహ్లీ కుంగుబాటుకు గురయ్యానని చెప్పడంతో నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. కోహ్లీకి ఎంతో అందమైన భార్య ఉంది. అప్సరస ...
Read More »కంగనా రౌనత్ కు ముంబై కోర్టు షాక్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ చిక్కుల్లో పడింది. ఆమెకు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కంగనకు ఎదురుదెబ్బ తగిలింది.కంగనా తీరుపై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ మరణం తర్వాత బాలీవుడ్ ...
Read More »దోర దొండపండులా ఊరిస్తున్న నెరజాన
అథ్లెట్ కం సైక్లిస్ట్ కం మోడల్ కం హీరోయిన్ .. ఇన్ని క్వాలిటీస్ ఒకరిలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదిగో వీటన్నిటికీ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది ఐషా శర్మ. ఇంతకుముందే సైక్లింగ్ కాంపిటీషన్ లో ప్రైజ్ గెలుచుకుంది. సాహసాలు తనకు కొత్త కాదని నిరూపించింది.అంతేకాదు.. యోగా క్వీన్ గా జిమ్ కొలీగ్ గా అక్క ...
Read More »పుష్ప.. బన్ని బర్త్ డే గిఫ్ట్ అదేనా?
ఏప్రిల్ 8 బన్ని బర్త్ డే. ఆరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు స్టైలిష్ స్టార్ ఎలాంటి కానుక ఇస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీజర్ విడుదల కానుందని సమాచారం. ఇక ఈ టీజర్ ఆద్యంతం బన్ని మాస్ ...
Read More »అమితానందంలో మెగాపవర్ స్టార్.. ఎందుకంటే??
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు ఉండటంతో.. ...
Read More »ఎట్టకేలకు ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేట్రికల్ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ చేసిన రెండు నెలల తర్వాత వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారైంది. మొత్తానికి ఎన్నో ఊహగానాల మధ్య సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets