Templates by BIGtheme NET
Home >> Cinema News >> మిస్ వరల్డ్ అందాల ఆరబోత అదరహో

మిస్ వరల్డ్ అందాల ఆరబోత అదరహో


2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ విన్నర్ నిలిచిన హరియానా బ్యూటీ మనుషి చిల్లార్ సోషల్ మీడియా సెన్షేషన్ గా నిలుస్తున్నారు. మిస్ వరల్డ్ గా గెలిచిన ఇన్నాళ్ల తర్వాత ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. మోడలింగ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న మనుషి చిల్లార్ ఇప్పుడు హీరోయిన్ గా పృథ్వీరాజ్ అనే ఛారిత్రాత్మక నేపథ్యం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగాలంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మనుషి చిల్లార్ గుర్తించినట్లుగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.

ఇటీవల ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలో క్లీవేజ్ షో యూత్ ఫాలోవర్స్ కు మతి పోగొడుతోంది. హీరోయిన్ గా స్టార్ అవ్వడానికి మంచి ఫీచర్స్ ఈ అమ్మడిలో ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. మనుషి చిల్లార్ జోరు చూస్తుంటే తప్పకుండా ముందు ముందు స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరే అవకాశం ఉందనిపిస్తుంది అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిస్ వరల్డ్ అయినా కూడా గతంలో లేనంత గుర్తింపు ఇప్పుడు ఎక్స్ పోజింగ్ తో క్లీ వేజ్ షో తో ఫొటోలను షేర్ చేయడం వల్ల దక్కించుకుంది.