దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఇద్దరు టాలీవుడ్ బ్యూటీస్ రాణించేనా..?
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించే ప్రతి ముద్దుగుమ్మ ఫైనల్ డెస్టినేషన్ బాలీవుడ్ ఇండస్ట్రీ అవుతోంది. క్రేజ్ కోసమో రెమ్యూనరేషన్ కోసమో కానీ హీరోయిన్స్ అందరూ హిందీ ఇండస్ట్రీ మీద మోజు పడుతుంటారు. అలనాటి హీరోయిన్లు రేఖ – శ్రీదేవి ల నుంచి నేటి పూజాహెగ్డే – రష్మిక మందన్నా వరకు దక్షిణాదిలో స్టార్ స్టేటస్ ...
Read More »కొత్త నేపథ్యంతో రాబోతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో పాటు కొత్త కథలు కూడా పుంజుకుంటున్నాయి. ప్రేక్షకులకు ఏది కావాలో కొత్తగా వస్తున్న దర్శకులు బాగానే క్యాచ్ చేసి స్టోరీస్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్య సీనియర్ దర్శకుల కంటే కొత్త దర్శకులే వినూత్నమైన సినిమాలను రూపొందిస్తున్నారు. మరుగున పడిన ప్రాంతాల చరిత్రలను ఆనాటి కథలను ఇన్సిడెంట్లను స్క్రిప్ట్ రూపంలో ...
Read More »2021 NYE ట్రీట్.. బోయ్ ఫ్రెండ్ తో పాయల్ చిలౌట్
స్కూల్ డేస్ .. కాలేజ్ డేస్ జాలీడేస్ ని పాయల్ మర్చిపోలేకపోతోంది. కాలేజ్ ఏజ్ లో బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేసిన తీపి జ్ఞాపకాలు ఆర్.ఎక్స్ బాంబ్ పాయల్ కి బోలెడన్ని. అయితే అవేవీ చెప్పకుండా దాచేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా లేనని చాలా కాలంగా హింట్ ఇస్తూనే ఉంది. 2020 వేలెంటైన్స్ డే రోజున ...
Read More »ప్రేక్షకులూ కష్టాల్లో ఉన్నారు.. దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దు
సాయి ధరమ్ తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. సుదీర్ఘ కాలంగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాతో చాలా థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్ల ...
Read More »ఫ్లోరిడా బీచ్ ని స్ట్రెయిన్ వైరస్ లా ఒణికిస్తోంది!
అసలే యూకేని స్ట్రెయిన్ ఒణికిస్తుంటే ఏ భయం లేకుండా ఇలా ఫ్లోరిడాలో దిగిపోయింది ఐషా శర్మ. అసలు వైరస్ లకు భయపడే జనరేషన్ మాది కాదు! అన్నట్టుగానే ఉందీ ఫోజు. గత కొంతకాలంగా శర్మా సిస్టర్స్ ఫికర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. బీచ్ కనిపిస్తే చాలు అక్కా చెల్లెళ్లు నేహాశర్మ- ఐషా శర్మ అక్కడ వాలిపోతుంటారు. ...
Read More »రజినీ నిర్ణయంపై భారతీరాజా కీలక వ్యాఖ్యలు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదు అన్న ప్రకటన అక్కడి సినీ రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. దీనిపై మిత్రుడు కమల్ హాసన్ సహా చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కూడా స్పందించాడు. రజినీకాంత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నాడు. రజినీకాంత్ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదైందని ...
Read More »స్టార్ హీరోయిన్ ని ఫ్రెండుతో పడుకోమన్న భర్త!?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వ్యక్తిగత జీవితంలో కల్లోలం గురించి తెలిసినదే. దశాబ్ధం పైగా అగ్ర కథానాయికగా బాలీవుడ్ లో గొప్ప స్టార్డమ్ను ఆస్వాదించినా వైవాహిక జీవితం విఫలమైంది. బిజినెస్ మేన్ కం నిర్మాత సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం తలక్రిందులైంది. ఆమె 2016 లో తన ...
Read More »జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు.. మారే 10 అంశాలు ఇవే
కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త మార్పులు చూడబోతున్నాం. జనవరి 1 నుంచే ఆ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులో వాహనాలకు సంబంధించి కొన్ని కాగా.. బ్యాంకింగ్ టెలికాం రంగాలకు చెందినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (టూ త్రీవీలర్ మినహా) కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ...
Read More »లీక్ః థ్యాంక్యూలో చైతూ ఇలా
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ’థ్యాంక్యూ’. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య మొదటి సినిమా జోష్ ను నిర్మించిన దిల్ రాజు మళ్లీ ఇన్ని సంవత్సరాలకు చైతూతో సినిమాను నిర్మిస్తున్నాడు. వీరిద్దరి కాంబో చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా మరో ...
Read More »2020ని థమన్ నామ సంవత్సరంగా ప్రకటించాలి
2020 ఎందరికో పీడకలల్ని మిగిలిస్తే సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కి మాత్రం తీపి కలల్ని అందించింది. 2020 చార్ట్ బస్టర్స్ జాబితా తిరగేస్తే టాప్ 5లో అన్నీ థమన్ పాటలే ఉంటాయంటే అతిశయోక్తి లేదు. అంతగా అల వైకుంఠపురములో పాటలు పాపులరయ్యాయి. మిలియన్ ట్రిలియన్ వ్యూస్ తో అల.. పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా దూసుకెళ్లాయి. ...
Read More »ప్రియుడితో RRR బ్యూటీ నిశ్చితార్థం నేడు?
అవును ఆర్.ఆర్.ఆర్ సీత పెళ్లాడబోతోంది. ప్రియుడు రణబీర్ ని ఈ ఏడాది వివాహం ఆడేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందే నేడు (30 డిసెంబర్) రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు బాలీవుడ్ మీడియా కథనాలు హీట్ పెంచేస్తున్నాయి. మంగళవారం ఉదయం.. రణబీర్ కపూర్.. అలియా భట్ ముంబై ...
Read More »మెహబూబ్ ‘మెగా’ లక్ మామూలుగా లేదుగా
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అయిన మెహబూబ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరిలోకి నీవు డాన్సర్ గా టాప్ లో ఉంటావు. నీ డాన్స్ గ్రేస్ అద్బుతం అంటూ ఫినాలే ఎపిసోడ్ సందర్బంగా మెహబూబ్ ను చిరంజీవి ప్రశంసించిన విషయం తెల్సిందే. ఫినాలే ఎపిసోడ్ సందర్బంగా ...
Read More »ఐదు పదుల వయసులో.. ఔరా! అనిపిస్తున్న బాలీవుడ్ కండలవీరుడు..
స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకున్నాడు సల్మాన్ భాయ్. ఎప్పుడు కూడా తన హార్డ్ వర్క్ డెడికేషన్.. ఈ రెండే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెబుతుంటాడు. ప్రస్తుతం సల్మాన్ భాయ్ వయసు యాభై ఐదు సంవత్సరాలు. ...
Read More »మిస్టర్ -Cతో క్వారంటైన్ లో ఉపాసన
మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనకూ కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ప్రకటించి రామ్ చరణ్ అభిమానులకు పెద్ద షాకిచ్చారు. గత కొద్ది రోజులుగా తాను కలిసిన ప్రతి ఒక్కరూ వైరస్ కోసం పరీక్షలు జరపాలని కోరారు. రామ్ చరణ్ కి అసలు వైరస్ లక్షణం కనిపించలేదు. ...
Read More »2020 ఎండ్ లో వెర్రెత్తించే స్నేక్ డ్యాన్స్ తో నోరా ట్రీట్
2020 ఎండ్ లో బాహుబలి మనోహరి నోరా ఫతేహి ఇచ్చిన స్నేక్ డ్యాన్స్ ట్రీట్ అదిరింది. తన తాజా వీడియోలో మేఘన్ థీ స్టాలియన్ ‘బాడీ ఓడీ’ డ్యాన్స్ ఛాలెంజ్ తో నెటిజనుల్లో తుఫాన్ సృష్టిస్తోంది. డ్యాన్సుల్లో నోరా ఎనర్జీని మ్యాచ్ చేయడం ఇంకెవరకీ సాధ్యం కాదేమో! అనేంతగా స్టెప్పులతో అదరగొట్టేసింది. #బాడీ వోడీ డ్యాన్స్ ఛాలెంజ్ ...
Read More »కోవిడ్ నుంచి కోలుకుని రకుల్ సేఫ్.. ఇక షూటింగేలేనా?
కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిందంటూ బాంబ్ పేల్చిన రకుల్ ప్రీత్ డాక్టర్ల సమక్షంలో చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ నెగెటివ్ అన్న రిపోర్ట్ అందింది. ‘మంచి ఆరోగ్యం సానుకూలతతో 2021 ప్రారంభించడానికి వేచి ఉండలేను’ అంటూ రకుల్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ఇన్ స్టా మాధ్యమంగా వెల్లడించింది. రకుల్ ప్రీత్ సింగ్ ...
Read More »తలైవా ఔట్.. తలపతి ఇన్?
తమిళ రాజకీయ తెరపై ఊహించని పరిణామం ఇది. ఎంతో ఊగిసలాట అనంతరం రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని ప్రకటించిన రజనీకాంత్.. అంతకు రెట్టింపు వేగంతో వెనక్కి వెళ్లిపోయారు. ‘తాను రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను.. క్షమించండి’ అంటూ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఈ పరిణామంతో తమిళ పాలిటిక్స్ వేగంగా మారబోతున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో పాతుకుపోయిన వారితోపాటు.. ఈ మధ్యనే వచ్చినవారు ...
Read More »‘రెడ్’ ఈమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?
ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న నివేథా పేతురాజ్ స్టార్ హీరోల దృష్టిని మాత్రం ఆకర్షించడంలో విఫలం అవుతుంది. పెద్ద సినిమాల్లో చేసినా కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అవుతున్న ఈమె ఎట్టకేలకు రామ్ నటించిన ‘రెడ్’ సినిమాలో మెయిన్ లీడ్ గా అది కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ...
Read More »స్పీడ్ పెంచిన బాలయ్య.. వరుసలో బడా దర్శకులు!!
తెలుగు ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే బాక్సాఫీస్ ఓ రేంజిలో షేక్ అవుతుంది. ఆయనతో ఒకసారి సినిమా చేసిన డైరెక్టర్లు మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. బాలయ్యతో అలాంటి బంధం ఏర్పడుతుంది మరి. ఒక డైరెక్టర్ హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా అతనితో మళ్లీ సినిమా చేయడానికి బాలయ్య ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets