కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు సాయంగా నిలబడి వారిని వారి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు తన వంతు కృషి చేసిన సోనూసూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో ఈయన బిజీగా ఉన్నా కూడా తాను చేసిన సేవా కార్యక్రమాలపై ఒక పుస్తకంను సోనూసూద్ వేయించాడు. ఐయామ్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscription2020లో సత్తా చాటిన హీరోయిన్లు..!
2020 ఏడాది సినీ ఇండస్ట్రీలో ఎవరికి కూడా కలిసి రాలేదు. ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అవడంతో ఎక్కువ సినిమాలు బయటకు రాలేదు. మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవ్వగా.. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల అయ్యాయి. ఆ సినిమాను బట్టి చూసుకుంటే ఈ ఏడాది ఒకరిద్దరు హీరోయిన్లకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. వారిలో ...
Read More »టి-షర్ట్ అందాలతో మతులు పోగొడుతుందిగా..!!
బెంగళూరు కుర్రభామ నందిత శ్వేతా.. అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లతో ఎక్కడికి పోతావు చిన్నదాన అనిపించుకుని వారి మనసు దోచుకుంది. ఫస్ట్ స్టెప్ లోనే హిట్ దొరకటంతో అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ అమ్మడు ఎలాంటి కంగారు పడకుండా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు ...
Read More »లెస్ వర్రీస్ .. మోర్ సన్ షైన్!- పాయల్ రాజ్ పుత్
2020 ముగుస్తోంది. 2021 కి వెల్ కం చెప్పే టైమ్ ఆసన్నమైంది. 31మిడ్ నైట్ బీచ్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు చాలామంది సెలబ్రిటీలు. మరి అందాల పాయల్ రాజ్ పుత్ ఈసారి సెలబ్రేషన్స్ ఎక్కడ.. ఎవరితో? అంటే అందుకు తాజాగా రివీలైన కొన్ని ఫోటోలే సమాధానమిచ్చాయి. ఈసారి ఏదో ఎవరికీ తెలీని ఒక రహస్య ...
Read More »అందనంత ఎత్తులో ఉన్నా అందుకోవడమే నా స్టైల్
స్త్రీని ఆకాశంలో సగం అని వర్ణిస్తారు కవులు. ఆకాశం అయినా అందాలన్న సిద్ధాంతాన్ని చాలామంది మహిళామణులు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా పురుషాధిక్యత ఉండే రంగుల లోకంలో దేనికీ ఝడవక ముందుకు సాగుతూ ధీశాలి అనిపించే అరుదైన నాయికలు ఉన్నారు. అలాంటి కాన్ఫిడెంట్ గాళ్స్ ఎవరున్నారు? అన్నది వెతికితే అందులో తొలిగా ఛయ్య ఛయ్యా గాళ్ మలైకా అరోరా ...
Read More »కుదిరితే కృతిశెట్టి .. లేదంటే ప్రియాంక
చూస్తుంటే వచ్చే ఏడాదిలో కృతి శెట్టి .. ప్రియాంక అరుళ్ మోహన్ జోరు ఒక రేంజ్ లో ఉండేట్టుగా కనిపిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కృతిశెట్టి హీరోయిన్ గా చేసిన ‘ఉప్పెన’ సినిమా ఇంకా థియేటర్లకే రాలేదు. ఇంతవరకూ ప్రియాంక ఒక సినిమాలో మాత్రమే కనిపించగా ...
Read More »ఎట్టకేలకు ‘ఆహా’ అనిపించే ఓ సిరీస్
ఇండియాలో చాలా ఓటీటీలు ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఒక రీజనల్ లాంగ్వేజ్కు పరిమితం అవుతూ మొదలైన ఓటీటీ.. ఆహా. కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుందీ ఓటీటీలో. వేరే భాషల సినిమాలు ఉండవని కాదు కానీ.. వాటిని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారు. ఐతే కేవలం సినిమాలతో ఓటీటీలను నడిపించడం కష్టం. ...
Read More »లేత వన్నెలతో ఎదలు దోచుకుంటున్న బికినీ సుందరి..!!
సినీ ఇండస్ట్రీలో కొంతమంది అందగత్తెలను చూస్తే అందం అనే పదం వాళ్ళని చూసే పుట్టిందేమో అనిపిస్తుంది. అంత అందంగా ఉంటారు మరి అందాల భామలు. అలాంటి అందగత్తెలలో ఒకరు బాలీవుడ్ యువనటి అనన్య పాండే. ఈ అమ్మడు ప్రెసెంట్ బాలీవుడ్ మొత్తానికే యంగెస్ట్ హీరోయిన్. ఫస్ట్ నుండి తను నటించిన రెండు సినిమాలు ‘స్టూడెంట్ ఆఫ్ ...
Read More »‘డించక్’ సాంగ్: హెబ్బాతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రామ్..!
యువ హీరో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషించిన తాజా చిత్రం ”రెడ్”. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తడమ్’ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. ఇందులో రామ్ సరసన మాళవిక ...
Read More »దిగుతూనే మాల్దీవుల్లో అగ్గి రాజేసిన కియరా
2020కి సెండాఫ్ చెప్పి 2021కి వెల్ కం చెప్పేందుకు సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరుగా మాల్దీవులకు కానీ గోవాకు కానీ వెళుతున్నారు. అలా వెళుతూ కొందరు ప్రేమ గువ్వలు విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కుతున్నారు. ఇంతకుముందు కియరా అద్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా వెళుతుంటే దానిపై ...
Read More »కంబాలపల్లి కథలు’ చాప్టర్-1 ‘మెయిల్’ టీజర్
‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన స్వప్నదత్ – ప్రియాంకదత్ కలిసి ”కంబాలపల్లి కథలు” అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కంబాలపల్లి కథలు’లోని మొదటి చాప్టర్ ‘మెయిల్’ ను సంక్రాంతి కానుకగా ‘ఆహా’ ...
Read More »థియేట్రికల్ రిలీజైన వారానికే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్న సినిమా..?
కరోనా నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత ఓ పెద్ద సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఇన్ని రోజులు కేవలం ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులకు మళ్లీ థియేటర్ అనుభూతి కలిగించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. మెగా హీరో సాయి తేజ్ నటించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ...
Read More »రాణి వేలు పాత్రలో నయన్ నటించడం లేదట
తమిళం మరియు తెలుగులో వరుసగా భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న నయనతార లేడీ సూపర్ స్టార్ అంటూ పిలిపించుకుంటుంది. వరుసగా ఈమె తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల ఈమె తమిళ వీర నారి రాణీ వేలు నచియార్ బయోపిక్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ప్రజలు ఎంతో గౌరవించే ఆమె పాత్రలో ...
Read More »లైసెన్స్ ఉందా మ్యాడమ్ లేకపోతే పోలీస్ అరెస్ట్ చేస్తారు!
తమన్నా భాటియా డేరింగ్ గురించి తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే. క్షణ కాలం ఊపిరి బిగబట్టి తథేకంగా కన్నార్పకుండా చూసేలా చేస్తుంది ఇది. ఇంతకీ ఏం చేసింది? అంటే.. మీరే చూడండి. మారుతి కార్ స్టీరింగ్ అయినా కంట్రోల్ చేయగలదా? అనుకుంటే ఏకంగా ప్రయివేట్ ట్రావెల్ బస్సునే 100 కెఎం పర్ అవర్ స్పీడ్ తో ...
Read More »వోగ్ కవర్ పై అనుష్క బేబి బంప్ సెన్సేషన్స్
నేను గర్భవతిని అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అనుష్క శర్మ. భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఈ ఆనందకర వార్తను పంచుకునేందుకు ఇన్ స్టా మాధ్యమంలోకి విచ్చేసింది. సోషల్ మీడియాలో తన బిడ్డ బంప్ ను ప్రదర్శించింది. తాజాగా ప్రఖ్యాత మ్యాగజైన్ `వోగ్ ఇండియా` జనవరి కవర్ పేజీపైనా అనుష్క బేబి బంప్ ఫోటో అభిమానుల్లో ఆసక్తికర ...
Read More »బాబోయ్.. వాడిపై అరియానా చాలా ఆశలే పెట్టుకుంది
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అరియానా ఒక సాదా సీదా అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చింది. తాను బోల్డ్ గా ఉంటాను బోల్డ్ గా మాట్లాడుతాను అంటూ ఇంట్రో వీడియోలో చెప్పిన అరియానా నిజంగా అలా ఉండలేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కాని మొదటి నుండి చివరి వరకు అరియానా ఫైటర్ ...
Read More »బాలయ్యతో పనిచేసే అంత బరువు పెరిగాను: హీరోయిన్ తనుశ్రీ
టాలీవుడ్ నటసింహం బాలయ్య పక్కన నటించే హీరోయిన్స్ అంటే అందంతో పాటు డాన్స్ గ్లామర్ అన్ని ఉండాలి. బాలయ్యతో సినిమా అంటేనే ఒక ఎనర్జీ.. హీరోయిన్లను సినిమాలలో ఎంత ఆటపట్టిస్తాడో.. బయట అంత రెస్పెక్ట్ ఇస్తాడు. అలాంటిది బాలయ్యతో నటించిన వీరభద్ర సినిమా గురించి పదిహేనేళ్ల తర్వాత గుర్తు చేసింది బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్త. ...
Read More »ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ – సితార
కోవిడ్ మహమ్మారీ ఇంకా దేశాన్ని విడిచిపెట్టి పోలేదు. మరణాల శాతం తగ్గిందే కానీ భయాందోళనలు ఇంకా తగ్గలేదు. కొత్త స్ట్రెయిన్ మరోసారి భయాందోళనకు కారణమవుతోంది. ఇక ఇటీవల చిరంజీవి.. రామ్ చరణ్.. తమన్నా.. రకుల్ ప్రీత్ వంటి స్టార్లు కోవిడ్ భారిన పడిన సంగతి విధితమే. వీరంతా బయటపడగా ప్రస్తుతం రామ్ చరణ్ కి చికిత్స ...
Read More »బోయ్ ఫ్రెండా? ప్రియుడా? కియరానే చెప్పాలి
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో లవ్ లో ఉందని అతడితో సుదీర్ఘ కాలం డేటింగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం మల్హోత్రాతో కలిసి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కడంతో తన సంబంధాన్ని అధికారికమేనని అంగీకరించినట్టేనని బాలీవుడ్ మీడియా కథనాల్ని ప్రచురిస్తోంది. అయితే ఇది ...
Read More »ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. దసరాకి రానుందా..??
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ...
Read More »