Home / Cinema News (page 70)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

చియాన్ వర్సెస్ చియాన్.. గ్యాంబ్లింగ్ మొదలెట్టారు

చియాన్ వర్సెస్ చియాన్.. గ్యాంబ్లింగ్ మొదలెట్టారు

చియాన్ విక్రమ్ కు హీరోగా తెలుగు- తమిళ భాషల్లో మంచి పేరున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా విక్రమ్ అతని క్రేజ్ కి తగ్గ సక్సెస్ రావడం లేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం జ్ఞానముత్తు రూపందిస్తున్న `కోబ్రా` చిత్రంతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ ...

Read More »

విశాఖ సాగర తీరంలో ఎస్వీఆర్ విగ్రహం

విశాఖ సాగర తీరంలో ఎస్వీఆర్ విగ్రహం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావుకు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇవ్వబోతోంది. ఆయన ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే కూడా సీనియర్ నటుడు. ఆయన పలికించే భావం లేదు. ఈ క్రమంలోనే ఎస్వీఆర్ కు విశాఖకు అవినాభావ సంబంధం ఉంది. విశాఖలోని ...

Read More »

2020 రివ్యూ : టీవీలో సత్తా చాటిన టాప్ 5 సినిమాలు

2020 రివ్యూ : టీవీలో సత్తా చాటిన టాప్ 5 సినిమాలు

ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు కలెక్షన్స్ పరంగానే కాకుండా అనేక రకాలుగా టీఆర్పీ రేంటింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. శాటిలైట్ రైట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న టీవీ ఛానెల్స్ కు కొన్ని సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ ...

Read More »

KGF-1 బాక్సాఫీస్ మ్యాజిక్ KGF-2 చేస్తుందా?

KGF-1 బాక్సాఫీస్ మ్యాజిక్ KGF-2 చేస్తుందా?

కన్నడ చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1` అన్ని ప్రధాన భాషల్లో రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్ కాని కొత్త కథతో వస్తున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` అంతకు మించి సంచలనాలు సృష్టిస్తుందా? అంటే ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రేడ్ వర్గాల్లో పలు ఆసక్తికర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో థియేటర్ కి ...

Read More »

1.20 లక్షల ఖరీదు చీర…పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

1.20 లక్షల ఖరీదు చీర…పెళ్లి కళ వచ్చేసిందే బాలా..!

ఇది పెళ్లిళ్ల సీజన్. వరుసగా సెలబ్రిటీ వెడ్డింగ్ లకు అవకాశం కల్పించింది మహమ్మారీ. ఈ లాక్ డౌన్ పీరియడ్ చాలా వాటికి సొల్యూషన్ గా మారింది. ఏదైతేనేం.. స్టార్ డాటర్ ఆథియా శెట్టి పెళ్లి గురించి కూడా ఇటీవల రకరకాల ఊహాగానాలు సాగాయి. టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రాహుల్ తో ప్రేమాయణం నేపథ్యంలో ఆథియా ...

Read More »

రెడ్ హాట్ వధువు పరేషానులే

రెడ్ హాట్ వధువు పరేషానులే

చక్కనమ్మ ఏం చేసినా అందమే. నవతరం నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ ఐకన్ గా వెలిగిపోతోంది. రెడ్ హాట్ చీరలో కనిపించినా.. రొటీన్ క్రాప్ టాప్ లుక్ లో కనిపించినా తనకే యాప్ట్ అన్నంతగా సూటవుతున్నాయి ప్రతిదీ. టోన్డ్ బాడీ ఫిట్ లుక్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో ...

Read More »

అదే కథను కొత్తగా చెప్పడం వల్లే ఒప్పుకున్న ప్రభాస్

అదే కథను కొత్తగా చెప్పడం వల్లే ఒప్పుకున్న ప్రభాస్

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. భారీ హంగామాతో విజువల్ ఎఫెక్ట్స్ తో కాకుండా ప్రభాస్ తో ‘సలార్’ మూవీని ప్రశాంత్ నీల్ ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరించబోతున్నాడు. ప్రశాంత్ గతంలో కన్నడంలో చేసిన ‘ఉగ్రమ్’ కు ఇది రీమేక్ అంటూ ...

Read More »

బికినీ వలలు విసురుతున్న ఫేడవుట్ బ్యూటీ

బికినీ వలలు విసురుతున్న ఫేడవుట్ బ్యూటీ

వయ్యారి భామలు వేడెక్కించే బికినీలతో ఇటీవల మాల్దీవుల్లో మంటలు పుట్టించిన సంగతి తెలిసిందే. పలువురు అందాల నాయికల మాల్దీవుల విహారం బికినీ ట్రీట్ గురించి ఇంకా యూత్ మర్చిపోలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేం హీనాఖాన్ మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక తన నుంచి ట్రీట్ ముగిసింది. ఇంతలోనే ఇదిగో ...

Read More »

చారిత్రక ప్రేమకథలో అందాల రాశి?

చారిత్రక ప్రేమకథలో అందాల రాశి?

చారిత్రక నేపథ్యం అంటే అది పాన్ ఇండియా కేటగిరీనే. ఇలాంటి సినిమాల్లో ఆఫర్ అంటే ఆషామాషీ కాదు. భారీగా పారితోషికం ముడుతుంది. అందుకు తగ్గట్టే కాస్త ఎక్కువ కాల్షీట్లు కేటాయించాలి. ఒకవేళ ఈ మూవీ సక్సెసైతే ఆ తర్వాత రేంజు కూడా మారుతుంది. మరి అలాంటి ఆఫర్ వస్తే కాదని అనగలరా? ప్రస్తుతం అలాంటి హిస్టారికల్ ...

Read More »

బిబి స్టేజీపై మళ్లీ కనిపించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా?

బిబి స్టేజీపై మళ్లీ కనిపించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా?

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తర్వాత రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడు మరియు నాల్గవ సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవిని నాగార్జున గెస్ట్ గా వచ్చాడు. ఈ సీజన్ ...

Read More »

ప్రెగ్నెంట్ అయినా దాన్ని వదలని హీరోయిన్

ప్రెగ్నెంట్ అయినా దాన్ని వదలని హీరోయిన్

హీరోయిన్స్ తిండి విషయంలో తమకు తాము చాలా కండీషన్స్ పెట్టుకుంటారు. ఆహారం ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది కూడా నోరు కట్టేసుకుని ఉంటారు. హీరోయిన్ గా ఫాల్ లో ఉన్న సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు తక్కువ తింటున్న ...

Read More »

F3కి రెడీ.. ఆ మూడో F మీనింగ్ లీకైంది

F3కి రెడీ.. ఆ మూడో F మీనింగ్ లీకైంది

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే బాక్సాఫీస్ నిండుకుండలా కళకళలాడుతుంది. కడుపుబ్బా నవ్విస్తూనే సెంటిమెంట్ డ్రామా యాక్షన్ వగైరా వగైరా ఎంటర్ టైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమాకి బంపర్ కలెక్షన్స్ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పక్కా కామెడీ ఎంటర్ టైనర్లతో అగ్రదర్శకుల జాబితాలో చేరారు అనీల్ రావిపూడి. జంధ్యాల-ఈవీవీ తర్వాత మళ్లీ అంతటివాడేనన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ...

Read More »

గోవాలో మాస్ మహారాజా `క్రాక్` పుట్టించారుగా

గోవాలో మాస్ మహారాజా `క్రాక్` పుట్టించారుగా

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాసన్ కథానాయిక. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ శుక్రవారం నుండి గోవాలో జరుగుతోంది. రవితేజ- శ్రుతి హాసన్ జంట `పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్` వద్ద చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇంతకుముందు రాజా తన విమాన ప్రయాణం నుండి కొన్ని సెల్ఫీలను పంచుకోగా ...

Read More »

చరణ్.. బన్నీలను స్టూడెంట్ లీడర్ లను చేయబోతున్న కొరటాల

చరణ్.. బన్నీలను స్టూడెంట్ లీడర్ లను చేయబోతున్న కొరటాల

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు కొరటాల శివ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. ప్రస్తుం కొరటాల ‘ఆచార్య’ సినిమాను చిరంజీవితో చేస్తున్నాడు. నక్సలైట్ గా మారిన ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తాడనే సమాచారం అందుతోంది. ఇదే సమయంలో చరణ్ ...

Read More »

నితిన్ 30 .. మేర్లపాక దుబాయ్ లో మొదలెట్టాడు

నితిన్ 30 .. మేర్లపాక దుబాయ్ లో మొదలెట్టాడు

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. “#నితిన్ 30 షూట్ మొదలవుతోంది!! ...

Read More »

పూనమ్ కౌర్ కౌంటర్ ఎవరి మీద?

పూనమ్ కౌర్ కౌంటర్ ఎవరి మీద?

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్లతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఈ టాలీవుడ్ నటి కొన్ని సినిమాల్లో నటించి ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. కొన్ని సార్లు పవన్ కు అనుకూలంగా.. మరికొన్ని సార్లు వ్యతిరేకంగా ఆమె ...

Read More »

సీనియర్ జర్నలిస్టుని పరామర్శించిన మెగాస్టార్

సీనియర్ జర్నలిస్టుని పరామర్శించిన మెగాస్టార్

తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఆయన కోలుకుని తిరిగి యథావిధిగా మారాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరు ...

Read More »

ఖిలాడీ కోసం గ్యాంగ్ లీడర్ బ్యూటీ

ఖిలాడీ కోసం గ్యాంగ్ లీడర్ బ్యూటీ

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ‘ఖిలాడీ’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే దసరా వరకు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో ...

Read More »

జాన్వీ Vs ఖుషీ.. అక్క మయూర నాట్యం చెల్లి పట్టించుకోదేం?

జాన్వీ Vs ఖుషీ.. అక్క మయూర నాట్యం చెల్లి పట్టించుకోదేం?

డ్యాన్స్ అంటే జాన్వీ కపూర్ కి ఎంతటి ప్రేమో చెప్పాల్సిన పనే లేదు. తన డ్యాన్సింగ్ వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం తన ఇన్ స్టాగ్రామ్ లో మరో డ్యాన్సింగ్ వీడియోని జోడించింది. ఈ వీడియోలో పసుపు సల్వార్-కుర్తా ధరించిన జాన్వి.. ఆయుష్మాన్ ఖుర్రానా – ...

Read More »

వరుసగా ఆరేళ్లు బన్నీనే నెం.1

వరుసగా ఆరేళ్లు బన్నీనే నెం.1

అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మలయాళంలో కూడా మంచి గుర్తింపు ఉన్న హీరో. అక్కడ ఈయనకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మలయాళ స్టార్ హీరోలతో పోటీగా ఈయన అక్కడ స్టార్ డంను దక్కించుకున్నాడు. ఈమద్య కాలంలో తన సినిమాలను డబ్బింగ్ చేసి హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా ...

Read More »
Scroll To Top