Home / Cinema News (page 100)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

RRR వర్సెస్ భుజ్.. ఊరక రారు మహానుభావులు..!

RRR వర్సెస్ భుజ్.. ఊరక రారు మహానుభావులు..!

కోవిడ్ రిలీఫ్ ఇవ్వకపోయినా.. భయం తగ్గింది. ఇప్పటికే అన్ని పరిశ్రమల్లో పనులు ఊపందుకున్నాయి. వినోద పరిశ్రమకు కాస్త ఊరట లభించినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి షూటింగులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రభుత్వాలు రూల్స్ సడలించడంతో ఆన్ లొకేషన్ షూటింగులతో స్టార్లు బిజీ బిజీగా ఉన్నారు. ఊరక రారు మహానుభావులు..! ఎరుగక ...

Read More »

గెస్ట్ రోల్ కోసం NBK అంత డిమాండ్ చేశారా?

గెస్ట్ రోల్ కోసం NBK అంత డిమాండ్ చేశారా?

యంగ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు సెట్ పై వుండగానే మరో రెండు చిత్రాల్ని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఓ చిత్రాన్ని నాగశౌర్యతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ...

Read More »

కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై రాబోతున్న మూడు నెలలు ఒక లెక్క అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా డబుల్ ...

Read More »

బిబి4 ఫైనల్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్

బిబి4 ఫైనల్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు అనేది బలంగా వినిపిస్తున్న ప్రచారం. వీక్ డేస్ రేటింగ్ చాలా తక్కువగా ఉండటంతో రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ ఫైనల్ ...

Read More »

విశ్వసుందరినే వెనక్కి నెట్టి 2020 నేషనల్ క్రష్ అయ్యింది

విశ్వసుందరినే వెనక్కి నెట్టి 2020 నేషనల్ క్రష్ అయ్యింది

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ ల సరసన చేరింది రష్మిక మందన. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలో ఫేమస్ అయిపోయిన బ్యూటీగా పాపులరైంది. కన్నడలో `కిరిక్ పార్టీ` చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ కన్నడ కస్తూరి తరువాత స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. తెలుగులో బ్యాక్ టు ...

Read More »

చడీచప్పుడు లేకుండా ఇల్లీ బేబి ఇలా చేస్తుందనుకోలేదు!

చడీచప్పుడు లేకుండా ఇల్లీ బేబి ఇలా చేస్తుందనుకోలేదు!

ప్రేమ వైఫల్యం తర్వాత తిరిగి కథానాయికగా కంబ్యాక్ అయ్యేందుకు ఇల్లీ బేబి చేయని ప్రయత్నం లేదు. బాలీవుడ్ లో ఓ అగ్ర హీరో తనకు లిఫ్టిస్తున్నా.. భారీ చిత్రాల్లో ఆఫర్లు మాత్రం నిల్. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆల్మోస్ట్ ఖాళీ అన్న టాక్ వినిపిస్తోంది. అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తున్న `ది బిగ్ బుల్` మినహా ...

Read More »

బ్లూమ్యాట్ విధానంలో రాధేశ్యామ్ మేకింగ్ వీడియో

బ్లూమ్యాట్ విధానంలో రాధేశ్యామ్ మేకింగ్ వీడియో

ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యువి క్రియేషన్స్ – గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ బృందం ఇటలీలో నెల రోజుల షెడ్యూల్ ను పూర్తి చేసి..నవంబర్ మొదటి వారంలో తిరిగి భారతదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ ...

Read More »

విన్నర్ అయ్యేందుకు అభిజిత్ కు మరో ఓటు పడింది

విన్నర్ అయ్యేందుకు అభిజిత్ కు మరో ఓటు పడింది

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అంటూ ఎంత బలంగా ప్రచారం జరిగిందో ఇప్పుడు అంతగా కాకున్నా ఒక మోస్తరుగా అభిజిత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యధిక సోషల్ మీడియా క్రేజ్ ఉన్న వ్యక్తి అభిజిత్. అందుకే అభిజిత్ విన్నర్ అవుతాడు ...

Read More »

చిన్నన్న ఇల్లు కట్టించకుంటే వెళ్లి అడుగుతాః గంగవ్వ

చిన్నన్న ఇల్లు కట్టించకుంటే వెళ్లి అడుగుతాః గంగవ్వ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేకంగా నిలిచిన గంగవ్వ 5 వారాల పాటు ఉంది. ఆమె ఆరోగ్యం సహకరించక పోవడంతో వెళ్లి పోవాలని కోరుకుంది. ఆమె కోరుకున్నట్లుగానే బయటకు పంపించారు. కేవలం డబ్బు కోసమే నేను హౌస్ లోకి వచ్చాను అంటూ పలు సార్లు చెప్పిన గంగవ్వ ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను ...

Read More »

దివితో పెళ్లి.. హారికతో డేటింగ్ : మెహబూబ్

దివితో పెళ్లి.. హారికతో డేటింగ్ : మెహబూబ్

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్లు వారం పది రోజుల పాటు క్షణం తీరిక లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈమద్య పెయిడ్ ఇంటర్వ్యూలు ఉంటున్న కారణంగా ఇదో తరహా ఆదాయం అన్నట్లుగా కొందరు ఇంటర్వ్యూలకు ఆసక్తి చూపిస్తున్నారు. మెహబూబ్ ఆదివారం బయటకు వచ్చినా ఎక్కువగా ఇంటర్వ్యూల్లో కనిపించలేదు. ఆ ...

Read More »

బికినీలో పకృతి అందాలకు పరవశిస్తున్న హాట్ రకుల్

బికినీలో పకృతి అందాలకు పరవశిస్తున్న హాట్ రకుల్

సినిమాల పరంగా కాస్త డల్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అమ్మడి జోరు అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్ లో 15.6 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రతి రోజు హాట్ ఫొటోలను డైలీ లైఫ్ అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ...

Read More »

మెగా హీరో ప్రకటించేశాడు.. మరో మిగతా వారి సంగతేంటి..?

మెగా హీరో ప్రకటించేశాడు.. మరో మిగతా వారి సంగతేంటి..?

కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. అయితే తెలుగు సినిమాల థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు.. చివరి దశలో ఉన్న సినిమాలు సంక్రాంతికి ...

Read More »

పవన్ క్లీన్ షేవ్.. షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడా?

పవన్ క్లీన్ షేవ్.. షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడా?

పవన్ కళ్యాణ్ కాస్త విభిన్నమైన గెటప్ లో కనిపిస్తే సోషల్ మీడియాలో చర్చ మొదలు. పవన్ క్లీన్ షేవ్ తో కనిపించినా.. గడ్డంతో కనిపించినా.. బారు గడ్డంతో కెమెరా ముందుకు వచ్చినా ఇలా ప్రతి దానికి కూడా సోషల్ మీడియాలో చాంతాడంత విశ్లేషణలు వస్తూ ఉంటాయి. మొన్నటి వరకు రఫ్ లుక్ లో కాస్త గడ్డంతో ...

Read More »

సుజీత్ హిందీ ‘చత్రపతి’ ని అయిష్టంగా వదులుకున్నాడు

సుజీత్ హిందీ ‘చత్రపతి’ ని అయిష్టంగా వదులుకున్నాడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా అయితే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కాని ప్రాజెక్ట్ విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదట ఈ రీమేక్ కోసం బాలీవుడ్ యంగ్ దర్శకుడిని ...

Read More »

యూట్యూబ్ చానెల్ పై స్టార్ హీరో రూ.500 కోట్ల పరువు నష్టం దావా

యూట్యూబ్ చానెల్ పై స్టార్ హీరో రూ.500 కోట్ల పరువు నష్టం దావా

సోషల్ మీడియా వచ్చాక ఎవరిపైనా.. ఎవరైనా దుమ్మెత్తి పోసేందుకు ఆస్కారం ఏర్పడింది.దానికి సెన్సార్ లేకపోవడంతో ప్రముఖులు సెలబ్రెటీలు ట్రోలింగ్ లకు బలైపోతున్నారు. ముంబైలో బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంలోనూ చాలా మంది బాలీవుడ్ ప్రముఖులపై మీడియాలో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలోనే సుశాంత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ స్టార్ ...

Read More »

మెగా ఆఫర్ ని హరీష్ శంకర్ రిజెక్ట్ చేశాడా..?

మెగా ఆఫర్ ని హరీష్ శంకర్ రిజెక్ట్ చేశాడా..?

మెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ...

Read More »

మరో టాక్ షో కు రానా సిద్దం

మరో టాక్ షో కు రానా సిద్దం

ఈమద్య కాలంలో స్టార్స్ అంతా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల వైపు అడుగులు వేస్తున్నారు. వారు చేస్తున్న షోలు మరియు ఇతర వెబ్ సిరీస్ లతో డిజిటల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రానా నెం.1 యారి అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ టాక్ షో ...

Read More »

షూటింగ్ లో స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం..!

షూటింగ్ లో స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వలిమై’ చిత్ర షూటింగ్ లో బైక్ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ చేతులు మరియు కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలుస్తోంది. హెచ్ ...

Read More »

ఫేక్ అకౌంట్ ను ట్యాగ్ చేసిన మహేష్ బాబు

ఫేక్ అకౌంట్ ను ట్యాగ్ చేసిన మహేష్ బాబు

సోషల్ మీడియాలో స్టార్స్ కొన్ని సార్లు తప్పుగా ట్యాగ్ చేయడం చూస్తూ ఉంటాం. అవతలి వ్యక్తి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ తెలియకపోయినా కూడా కొందరు ట్యాగ్ చేస్తూ పప్పులో కాలేస్తూ ఉంటారు. సెల్రబెటీల పేరుపై పదుల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వాటిలో గుర్తించేందుకు వెరిఫికేషన్ గుర్తు ఉన్న అకౌంట్స్ మాత్రమే ట్యాగ్ ...

Read More »

అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున.. వర్సటైల్ యాక్టర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఆ తర్వాతి జెనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ – సుప్రియ – సుశాంత్ – నాగచైతన్య – ...

Read More »
Scroll To Top