Templates by BIGtheme NET
Home >> Cinema News (page 101)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

60మంది చిన్నారులకు తల్లిపాలు దానం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 60 మంది చిన్నారులకు తల్లి పాలు దానం చేసింది నిధిపర్మార్ హిరానందా. తన బిడ్డకు పాలందిస్తూ ఇంకా ఎక్కువగా వచ్చిన పాలను మరో 60 మంది చిన్నారులకు లాక్ డౌన్ లో.. కరోనా కష్టకాలంలో ...

Read More »

యువ హీరోలకు ఒకప్పటి స్టార్ హీరో సవాల్

తమిళ సీనియర్ హీరో శరత్కుమార్ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్గా మారింది. కండలు తిరగిన దేహంతో ఆయన కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించబోయే ‘పొన్నియన్ సెల్వం’ చిత్రం ...

Read More »

రకుల్ మరోసారి దేదే ప్యార్ దే

సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో మహేష్ బాబుతో సినిమాకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసిన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే ...

Read More »

మెగాస్టార్ అయిన ‘ఆహా’ అనిపించేనా?

తెలుగు ఓటీటీ ఆహా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు మరియు టాక్ షోలతో హోరెత్తిస్తోంది. తమ సబ్ స్క్రైబర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే లక్ష్యంగా భాగా ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ...

Read More »

బిబి3: బాలీవుడ్ నుండి కాదు టాలీవుడ్ నుండే

బాలకృష్ణ బోయపాటిల కాంబోలో రాబోతున్న మూడవ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. కీలక షెడ్యూల్స్ ...

Read More »

నెం.1 హీరో లెక్క తప్పింది

గత ఏడాది అయిదు సినిమాలు.. అంతకు ముందు రెండు సంవత్సరాలు నాలుగు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన స్టార్ అక్షయ్ కుమార్. ఈయన ఈ ఏడాది కూడా మూడు నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ...

Read More »

నిహారిక పెళ్లి కోసం ఆసియాలోనే దిబెస్ట్ హోటల్

ఒక్కగానొక్క కూతురు.. మెగా వారసురాలు అందరికీ ముద్దుల అమ్మాయి.. అన్న స్టార్ హీరో.. ఇంకేంకావాలి.. అందుకే నిహారిక పెళ్లి విషయంలో ఎక్కడా తగ్గడం లేదు మెగా బ్రదర్ నాగబాబు. తన కూతురు పెళ్లిని ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ లో చేస్తున్నారు. ...

Read More »

హీరోయిన్ కు ఫైన్ పడింది

న్యాయం.. చట్టం విషయంలో అంతా సమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖులు అయినా స్టార్స్ అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పలు సార్లు స్టార్స్ ట్రాఫిక్ చెలాన్లను చెల్లించిన సందర్బాలు ఉన్నాయి. ...

Read More »

సూపర్ స్టార్ కి కరోనా ఎఫెక్ట్.. కుటుంబంతో సహా క్వారంటైన్లోకి

కరోనా మహమ్మారి సామాన్యులను సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సినీ ప్రముఖులకు వైరస్ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ కారు డ్రైవర్ ...

Read More »

నాన్నకు ప్రేమతో రష్మిక ఎమోషన్ చూశారా?

రష్మిక మందన … పరిచయం అవసరం లేని రైజింగ్ యంగ్ బ్యూటీ. కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తోంది. వరుసగా అగ్ర హీరోల సరసన ఆఫర్లు దక్కించుకుని సాటి నాయికల నడుమ నెవ్వర్ బిఫోర్ అనేలా హవా సాగిస్తోంది. మహేష్ ...

Read More »

తారక్ నే టార్గెట్ చేస్తున్న అవార్డ్ రేంజ్ తారకలు .. కారణమిదే

రమ్యకృష్ణ.. ఖుష్బూ.. ఈశ్వరీ రావు.. అర్చన.. ఒకరేమిటి వీళ్లందరి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాక్ తింటారు. వీళ్లంతా అవార్డు రేంజ్ స్టార్లు. ముక్త కంఠంతో జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో ఇష్టం అనేసారు. అంతగా జూనియర్ లోనే ...

Read More »

స్టార్ హీరోల ఇరుకు మెంటాలిటీపై తాప్సీ లీక్స్

ఈగోల గోల ఇండస్ట్రీలో చాలా ఎక్కువ. ఇక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో మగువలకు ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసినదే. అయితే దీనికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న నాయికగా తాప్సీ పన్నుకు చాలా పాపులారిటీ దక్కింది. ఇంతకుముందు నందితా దాస్.. షబానా ఆజ్మీ.. ...

Read More »

మహేష్ ని అందుకే సోదరా అని పిలిచాడా సూర్య?

బాలీవుడ్ లో సోదర భావంపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. అయితే అలాంటిది కాదు కానీ.. సౌత్ లోనూ హీరోల మధ్య అలాంటి సోదర భావం ఉండనే ఉంది. ఒకరి సినిమా ప్రమోషన్ కి ఇంకొకరు సాయం చేసుకోవడం.. సాటి హీరోలతో ...

Read More »

డాడీ ప్రారంభించిన యజ్ఞంలో బన్ని తపస్సు

మహమ్మారీ ప్రతిదీ మార్చేసింది. ముఖ్యంగా వినోదరంగంపై అసాధారణ ప్రభావం చూపించింది. ఇప్పుడు సినిమా వీక్షణ అంటే కేవలం థియేటర్ మాత్రమే కాదు.. ఇంట్లోనే ఉండి వీక్షించేది అని ప్రూవ్ అయ్యింది. స్మార్ట్ యుగంలో డిజిటల్ యుగంలో సినిమా ఇంటికే వస్తుందని స్మార్ట్ ...

Read More »

‘రొమాంటిక్’ బ్యూటీకి ఎన్టీఆర్30లో ఛాన్స్

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా కేతికా శర్మ మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. రొమాంటిక్ సినిమా పోస్టర్స్ మరియు టీజర్ చూసిన తర్వత అమ్మడికి వరుసగా అవకాశాలు వెళ్లువెత్తుతున్నాయి. ఈమెకు ఏకంగా ...

Read More »

తెలుగమ్మాయిల్ని ఈజీగా `కమిట్ మెంట్` అడిగేస్తారా?

కమిట్ మెంట్ .. ఈ టైటిల్లోనే బోలెడంత మీనింగ్ ఉంది. చిత్రపరిశ్రమలో అందాల కథానాయికల్ని కమిట్ మెంట్ అడిగేవాళ్లకు కొదవేమీ ఉండదు. ఈ తరహా సమస్యల్ని తెలుగమ్మాయిలు ఎదుర్కొంటారని క్లూ ఇచ్చింది తేజస్వి మాదివాడ. ఈ తెలుగమ్మాయి కి అలాంటివి ఎదురైతే ...

Read More »

ఒంటరి దీవుల్లో ఆకాశమే హద్దుగా కాజల్ కిచ్లు హనీమూన్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 న ముంబై బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లు ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట మాల్దీవులలో హనీమూన్ సెలబ్రేషన్ లో ఫుల్ గా చిలౌట్ చేస్తున్నారు. ఒంటరి ...

Read More »

‘నవరస’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో ఒక భారీ వెబ్ సరీస్ రాబోతున్న విషయం తెల్సిందే. నవరసాలకు సంబంధించి 9 ఎపిసోడ్స్ గా వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. 9 ఎపిసోడ్స్ కు 9 మంది దర్శకులు పని చేయబోతున్నారు. నటీ నటులు ...

Read More »

‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్న పాన్ ఇండియా మూవీ ”ఆదిపురుష్”. 3డీ లో రూపొందే ఈ చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ ...

Read More »

హాట్ బ్యూటీకి ఈసారైనా హిట్ దక్కేనా..?

‘Rx 100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత పెద్దగా హిట్లు లేకపోయినా తన హాట్ హాట్ అందాలు కురిపించడంలో వెనకడుగు వేయకపోవడంతో సినిమాల్లో అవకాశాలు.. అలానే ...

Read More »