Templates by BIGtheme NET
Home >> Cinema News (page 102)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ట్రైలర్ టాక్ : `క్లూ`

రెండు వంద ఏళ్ల నాటి గుప్తనిధి వెనక ఉన్న మిస్టరీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం `క్లూ`. ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ బ్యానర్ పై సుభానీ అబ్దుల్ అండ్ బ్రదర్స్ నిర్మిస్తున్న ట్రెజర్ హంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ...

Read More »

బ్యాక్ బెండు తీసేస్తోందిగా..

స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ ఇంట్రడక్షన్ అవసరం లేదు.తొలుత స్వీడన్ డ్రామా కంపెనీల్లో పని చేసింది. అక్కడే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో నిండా ...

Read More »

పవన్ ను అభినందించిన వివాదాస్పద గాయిని

సౌత్ ఇండియాలో మీటూ ఉద్యమంకు ఊతం ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రముఖులపై విమర్శలు చేసిన సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయడం లేదా ...

Read More »

సీనియర్ హీరోయిన్ ఇంటి గోడ దూకిన అగంతకుడు

తమిళం మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన సీనియర్ హీరోయిన్ గౌతమి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లోకి ఒక అగంతకుడు గోడ దూకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సోమవారం రాత్రి సమయంలో గౌతమి ఇంటి గోడను దూకిన ఒక వ్యక్తి ...

Read More »

ప్రియుడిని క్షణమైనా విడిచి ఉండలేకపోతున్న స్టార్ డాటర్

నిను వీడని నీడను నేను! అన్న చందంగానే అతడిని ఆ స్టార్ డాటర్ వెంటాడుతోంది. అతడు లేని క్షణాన్ని అస్సలు ఊహించుకోలేకపోతోంది. అలా ఆ జంట షికార్లు ప్రతిసారీ కెమెరా కంటికి చిక్కడం చర్చనీయాంశమవుతోంది. ఈసారి కూడా అలానే దొరికిపోయింది ఈ ...

Read More »

మూడేళ్ల గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3

బాలీవుడ్ బాద్ షా.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా గత కొంత కాలంగా ఆశించిన స్తాయిలో సక్సెస్ లను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. షారుఖ్ ఖాన్ చివరగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదల ...

Read More »

బూతుకే పట్టం కట్టిన ప్రేక్షకులు..!

కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా అక్కడ థియేటర్స్ మల్టీప్లెక్సులు తెరిచారు. దీపావళి సందర్భంగా రెండు మూడు చిన్న సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో జనాలు థియేటర్స్ కి వస్తారో లేదో ...

Read More »

క్రేజీ హీరోయిన్ గా మారుతున్న ‘జాను’ బ్యూటీ..!

తమిళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ’96’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించింది. ఈ చిత్రం తెలుగులో ...

Read More »

5 ఏళ్లలో చిన్నపాప కాస్త హీరోయిన్ లా మారిందే

సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయిజాన్ సినిమాలో పాకిస్తాన్ నుండి వచ్చి సల్మాన్ కు దొరికే పాప గుర్తు ఉంది కదా. ఆ సినిమాలో చిన్న పాపగా ముద్దులు ఒలికే పాపగా కనిపించింది. ఆరు ఏడు ఏళ్ల వయసులో ...

Read More »

మొన్న వెబ్ సిరీస్ ఇప్పుడు ఐటెం సాంగ్ బిబి బ్యూటీ సెటిలయ్యేనా?

తెలుగు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు నందినీ రాయ్ సుపరిచితురాలు. అంతకు ముందే ఆమె చాలా సాధించింది. కాని అప్పుడు ఆమెను ఎవరు గుర్తించలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు ఫాలోయింగ్ ...

Read More »

అక్కడ కూడా స్టార్ హీరోయిన్స్ తోనే బెల్లంకొండ ఎంట్రీ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో స్టార్ హీరోయిన్స్ సమంత మరియు తమన్నాలు నటించడంతో సినిమాకు అనూహ్యంగా మంచి టాక్ వచ్చింది. స్టార్ హీరోయిన్స్ నటించిన కారణంగా మొదటి సినిమాతోనే బెల్లంకొండ ...

Read More »

#BB3 మహమ్మారీ బాలయ్యనూ భయపెట్టిందా?

కరోనా ముందు .. కరోనా తర్వాత!! అన్న చందంగా మారింది సన్నివేశం. ముఖ్యంగా టాలీవుడ్ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఇటు షూటింగులు చేస్తున్నా రిలీజ్ లకు ఆస్కారం కనిపించడం లేదు. థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తేలని సన్నివేశం కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ...

Read More »

దుబాయ్ ట్రిప్ వెళుతూ తారక్ తో చిక్కిన అభయ రాముడు

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయ్ ప్రయాణానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లి వస్తున్నారు. కోవిడ్ మహమ్మారీ నుంచి కాస్త రిలీఫ్ దొరకగానే ఇలా విమానయానాలకు రెడీ అయ్యారు. ఇంతకుముందే మహేష్ ఫ్యామిలీ దుబాయ్ ...

Read More »

ఆమె ఒక్క ట్వీటేసిందంటే ఇక మంటే.. ఈ సారి కోహ్లీపై

కోలీవుడ్ సీనియర్ నటి కస్తూరీ ట్విట్టర్లో పేల్చే ఒక్కో ట్వీట్లు మోత మోగుతున్నాయి. ఈమె చేసే ప్రతీ ట్వీట్ ఓ సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య వనితా విజయ్ కుమార్ ఇష్యూలో మీరా మిథున్ వ్యవహారం వేసిన సెటైర్లు ఎంతగా వైరల్ ...

Read More »

బాలయ్య ఎందుకు కొట్టారు? అంటే.. కుర్ర హీరో వివరణ ఇదీ!!

నటసింహా నందమూరి బాలకృష్ణ ఇటీవల రకరకాల కారణాలతో హాట్ టాపిక్ గా మారారు. ఓ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ప్రవర్తనపై రకరకాల కామెంట్లు వినిపించాయి. హర్ష్ కానుమిల్లి హీరోగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కజిన్ నిర్మిస్తున్న `సెహరి` ...

Read More »

గొడవలన్నీ మరిచి అక్కా అనేసిన అక్కినేని కోడలు!

ఆన్ సెట్స్ కలిసి పని చేస్తే తారల మధ్య మంచి స్నేహానుబంధం పెరగడం సహజం. కలిసిమెలిసి ఒకరికొకరు ఎంతో సహకరించుకునేందుకు ఈ బాండింగ్ కూడా అవసరం. ఇప్పుడు అలాంటి స్నేహానుబంధాన్నే కొనసాగిస్తున్నారు నయనతార.. సమంత అక్కినేని. అక్కా అని పిలిచేంత చనువు ...

Read More »

ట్రైలర్ టాక్: ‘ధీర’..!

భారతదేశపు అతి పెద్ద మోషన్ క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కిన చిత్రం “ధీర”. దీనికి ‘బుద్ధి రిద్ధి సిద్ధి’ అనేది ఉపశీర్షిక. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ‘వికటకవి’గా ప్రసిద్ధి చెందిన తెనాలి రామకృష్ణ ఆధారంగా ఈ యానిమేషన్ ...

Read More »

ఎన్టీఆర్ వేరే లెవల్ అంటూ సీనియర్ హీరోయిన్ కామెంట్స్

తెలుగులో నిరీక్షణ మరియు లేడీ టైలర్ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ అర్చన. చామన చాయలో ఉన్నా కూడా ఆమె నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్ లో చాలా స్పీడ్ గా కనుమరుగయిన అర్చన దాదాపు పాతిక సంవత్సరాల ...

Read More »

చైతూ – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ కంప్లీట్ చేసిన సెన్సిబుల్ డైరెక్టర్..!

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’ వంటి సూపర్ హిట్ తర్వాత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ”లవ్ స్టోరీ”. ఇందులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ...

Read More »

చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చిన సూపర్ స్టార్ స్పోర్ట్స్ బైక్స్

తమిళ సూపర్ స్టార్ అజిత్ కు బైక్ రేసింగ్ లు అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో తన వాలిమై షూటింగ్ లో ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా తన బైక్ పై ...

Read More »