బహుమఖ పజ్ఞాశాలి అనేందుకు చక్కని ఉదాహరణగా తనికెళ్ల భరణి నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితగా నటుడిగా దర్శకుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. నటనలో ఆయన పండి పోయాడు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి తనికెళ్ల భరణి ఎనిమిది సంవత్సరాల క్రితం ‘మిథునం’ సినిమాను తెరకెక్కించాడు. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionవైల్డ్ డాగ్ డిజిటల్ రిలీజ్ నిజం ఎంత?
నాగార్జున హీరోగా సాల్మన్ రూపొందుతున్న వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. దియా మీర్జా మరియు సయామీ ఖేర్ లు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ను డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద విడుదల చేయబోతున్నట్లుగా గత కొన్ని ...
Read More »నేను చూపించింది నీకు కనిపించదు.. నెటిజన్ పై తాప్సి ఫైర్
సోషల్ మీడియాలో ప్రముఖుల పోస్ట్ లకు బ్యాడ్ కామెంట్స్ అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. కాని కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరి కొంరదు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అన్నింటికి కాకున్నా కొన్నింటికి అయినా హీరోయిన్స్ కొందరు రియాక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తాప్సి రష్మి ...
Read More »నేను మాల్దీవుల బ్యాచ్ కాదన్న అదా శర్మ
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సెలబ్రెటీలు మళ్లీ యథావిధిగా బిజీ అవుతున్నారు. ఇన్నాళ్లు కట్టేసినట్లుగా ఉన్న ప్రముఖులు ముఖ్యంగా స్టార్స్ విదేశీ ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ యూకేతో పాటు యరప్ కరోనాతో వణికి పోతున్నాయి. కనుక మాల్దీవులు మరియు దుబాయ్ కి ...
Read More »సీతూ పాత ఇంతలో ఎంత మార్పు
మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈమద్యే సీతూ పాప చిన్న పిల్లలా కనిపించేది. ఆమె డాన్స్ చేసిన వీడియోలు.. తండ్రి ఒడిలో కూర్చున్న ఫొటోల్లో సితార చిన్నగా కనిపిస్తుంది. ఇప్పటికి ఆ ఫొటోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నమ్రత షేర్ చేసిన ఫొటోల్లో తండ్రి బుజాల ...
Read More »సామ్ మరీ ఇంత బోల్డ్ సెల్ఫీ అవసరమా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో సినిమాల సందడి తగ్గించింది. అక్కినేని వారి ఇంటి కోడలు అయిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఆలోచనలో మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. కమర్షియల్ పాత్రలు చేసి డబ్బు సంపాదించడం అని కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకుందాం అన్నట్లుగా సమంత ...
Read More »పవన్27 : ఈసారి ఆమె ఒప్పుకుందట
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాను చేస్తున్నాడు. వచ్చే నెలలో పవన్ 27వ సనిమా క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతుంది. వకీల్ సాబ్ విడుదలకు ముందే క్రిష్ మూవీకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటికే పవన్ క్రిష్ కాంబో మూవీ పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు ...
Read More »రష్మిక నిజం కాదన్న స్టార్ డైరెక్టర్
తమిళంలో కార్తీ మూవీ సుల్తాన్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక మందన్నకు రెండవ సినిమాగా సూర్య సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సూరారై పోట్రూ అనే సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య సినిమా అంటూ ప్రస్తుతం అక్కడ యమ ...
Read More »ఎరుపెక్కిన సన్నీ అందం
మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 41.6 మిలియన్ ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ అమ్మడు రెగ్యులర్ గా నెట్టింట ఫొటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కన్నుల పండుగ చేస్తుంది అనడంలో సందేహం లేదు. తనను సోషల్ ...
Read More »ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం
ఈమద్య కాలంలో డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని నెటిజన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ వీడియోలతో సందడి చేసిన వార్నర్ ఇటీవలే బుట్టబొమ్మ పాటకు 450 మిలియన్ వ్యూస్ రావడంపై స్పందిస్తూ వెల్ డన్ అంటూ బన్నీకి కామెంట్ పెట్టాడు. ఆ పోస్ట్ అల్లు అర్జున్ అభిమానులకు ...
Read More »మరో స్టార్ కపుల్ దుబాయ్ ట్రిప్
ఈమద్య కాలంలో స్టార్స్ వరుసగా దుబాయికి హాలీడే వెకేషన్ కు వెళ్తున్నారు. మహేష్ బాబు కుటుంబంతో సహా దుబాయికి హాలీడేస్ కు వెళ్లాడు. కరోనా కారణంగా దాదాపు 8 నెలలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన మహేష్ ఫ్యామిలీ దుబాయిలో చక్కర్లు కొట్టి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా భార్య పిల్లలతో కలిసి దుబాయి ...
Read More »పంది మాంసం మా సాంప్రదాయ వంటకం : రష్మిక
ఉపాసన ‘యువర్ లైఫ్’ కు రష్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా రష్మిక తనకు వచ్చిన వంటకాలను ఉపాసనతో కలిసి వండుతూ ప్రేక్షకులకు వంట విధానంను కూడా తెలియజేస్తూ కార్యక్రమంను నిర్వహిస్తుంది. తాజా ఎపిసోడ్ లో చికెన్ పుట్టు కర్రీని రష్మిక చేసింది. ఆ వంటకంను రష్మిక అద్బుతంగా ...
Read More »మాంద్యలో రెబల్ స్టార్ అంబరీష్ కి ఆలయం.. సుమలత ఎమోషన్
శాండల్ వుడ్ రెబెల్ స్టార్ అంబరీష్ రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి.. ప్రముఖ నటి సుమలత తన దివంగత భర్తకు నివాళులర్పించారు. సుమలత కుమారుడు అభిషేక్ .. దర్శన్ లతో కలిసి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా.. పరిశ్రమ ప్రముఖులు హృదయపూర్వక నివాళి అర్పించారు. కథానాయకుడు దొడ్డన్న.. నిర్మాత రాక్లైన్ వెంకటేష్ ...
Read More »మళ్లీ ‘ప్రేమదేశం’ మొదలు పెట్టిన మోనాల్
బిగ్ బాస్ ఈ సీజన్ ఆరంభంలో మోనాల్ ను ప్రేమ దేశం సినిమాలో టబు అంటూ ట్రోల్ చేశారు. రాత్రి సమయంలో అభిజిత్ తో డే టైంలో అఖిల్ తో ఈమె మాట్లాడటం ను బిగ్ బాస్ లో చూసిన ప్రేక్షకులు ఆమెకు ప్రేమదేశం హీరోయిన్ ట్యాగ్ ఇచ్చారు. మద్యలో మోనాల్ కు అభిజిత్ కు ...
Read More »దుర్గామతి :ట్రైలర్
హారర్ థ్రిల్లర్ అనగానే అందులో సస్పెన్స్ ఎలిమెంట్ బలంగా వర్కవుట్ కావాలి. పైగా ఇన్వెస్టిగేషన్ .. అధికారుల హంగామా అంటే ఆ మేరకు క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ప్రతిచోటా లాజిక్ వర్కవుట్ కావాలి. ఇక లేడీ ఓరియెంటెడ్ కథాంశం .. అమ్మవారి పూనకం తరహా క్యారెక్టరైజేషన్ .. స్క్రిప్టులోనే కన్ ట్విస్టులు వర్కవుటైతే ఆ కిక్కే ...
Read More »కాజల్ కిచ్లు హనీమూన్ ఆల్బమ్ లో స్పెషల్ ఫోటో
కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి హనీమూన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో ఈ జంట కాస్ట్ లీయెస్ట్ హనీమూన్ ని ఎంజాయ్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాజల్ కిచ్లు జోడీ సముద్రం అడుగున అండర్ వాటర్ విన్యాసాలతో అదరగొట్టారు. ఈ జంట విన్యాసాలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ ...
Read More »హీరోల్లో శర్వానంద్ వేరయ్యా
యంగ్ హీరోలు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు వరుసగా రెండు మూడు ఫ్లాప్ లు పడితే వారు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొందరు హీరోలు కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ లు దక్కించుకున్నా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు లేకపోవడంతో పాటు వరుస ఫ్లాప్ లు రావడంతో రెండు మూడు సంవత్సరాలకే కనిపించకుండా ...
Read More »మళ్లీ వార్తల్లో కీర్తి సురేష్ మొదటి తెలుగు సినిమా
కీర్తి సురేష్ మొదటి తెలుగు సినిమా ఏంటీ అంటే అంతా వెంటనే రామ్ తో నటించిన నేను శైలజ అంటారు. కాని అంతకు ముందే కీర్తి సురేష్ తెలుగులో ఒక సినిమా నటించింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అయ్యింది. నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రూపొందిన సినిమాలో కీర్తి ...
Read More »మహేష్ గౌతమ్ అన్న తమ్ముడు
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్నా కూడా ఆయన ఛార్మింగ్ మాత్రం తగ్గడం లేదు. ఆయన రోజు రోజుకు యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో వారికి అన్నయ్యగా మహేష్ మారుతున్నాడు అనిపిస్తుంది. పిల్లలతో మహేష్ ఎప్పుడు సరదగా గడుపుతూ ఉండే మహేష్ వారికి తండ్రిగా కాకుండా ...
Read More »నాని నుంచి మరో కామెడీ ట్రీట్ పక్కా!
నాని వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ‘వీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్న నాని మరో సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే మరో సినిమాలో నటించేందుకు నాని ...
Read More »