Templates by BIGtheme NET
Home >> Cinema News (page 89)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బన్ని ఇంకా ఏదో దాచేయాలని చూస్తున్నాడు!

ఐకన్ టోపీ.. ఏఏ బ్రాండ్ మాస్క్ .. టాప్ టు బాటమ్ స్పోర్ట్ లుక్ లో విమానాశ్రయంలో దిగిపోయాడు అల్లు అర్జున్. పైగా ఆ పొడవాటి గిరజాల జుత్తుకు టోపీతో కవరింగ్ ఇచ్చాడు. ఆ హెయిర్ స్టైల్ పూర్తి మాసీగా కనిపిస్తోంది. ...

Read More »

హైదరాబాద్ లో ఆ ఐదు థియేటర్స్ శాశ్వితంగా క్లోజ్ అవుతున్నాయా..?

కరోనా మహమ్మారి కారణంగా సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 9 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరమై ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి అలవాటు పడిపోయారు. అయితే ఇటీవల కోవిడ్ నేపథ్యంలో ...

Read More »

అనుష్క పేరు ఎందుకు ట్రెండవుతోంది?

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొత్త సినిమా ఇప్పుడేమీ విడుదల కావట్లేదు. అలాగే కొత్తగా ఆమె ఏ సినిమా చేయట్లేదు. సినిమాలకు సంబంధించి కానీ.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ.. అనుష్క గురించి కొత్త కబుర్లేమీ బయటికి రాలేదు. అయినా ...

Read More »

ఇంతగా కవ్విస్తే టాలీవుడ్ పిలిచేయదూ?

సాక్షి మాలిక్ .. టాప్ మోడల్ కం నటి. పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసి టీవీ కమర్షియల్స్ తో ఆడియెన్ కి చేరువైంది. ఇంతకు ముందు మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదికపై బ్రాండ్ అంబాసిడర్ గా ర్యాంప్ పై మెరుపులు ...

Read More »

తండ్రి కొడుకులుగా పవన్ ద్విపాత్రాభినయం?

ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయం అంటే అంత సులువేమీ కాదు. దానికోసం ప్రత్యేకించి ప్రిపరేషన్ కావాలి. పాత్ర పరంగా వైవిధ్యం చూపించేందుకు గెటప్ మార్చాలి. నటన పరంగా వేరియేషన్ కూడా చూపించాలి. భాష.. యాస.. రూపం ప్రతిదీ మారాలి. ఈ తరహా పాత్రల్లోకి పరకాయం ...

Read More »

ఆమెతో నాకు పోలిక ఏంటీ.. నేను 18 నెలలు సెక్స్ కు దూరంగా ఉన్నా

ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో సోఫియా హయత్ తెగ హడావుడి చేస్తుంది. ఈమె హాట్ ఫొటో షూట్స్ మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సోఫియా కొన్నాళ్ల క్రితం నన్ గా మారింది. దాదాపుగా రెండేళ్ల పాటు సోఫియా ...

Read More »

క్రిష్ ది మామూలు స్పీడు కాదబ్బా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈ ఏడాది ఆరంభంలో కొత్త సినిమా మొదలుపెట్టాడు క్రిష్. ఒకటో రెండో షెడ్యూళ్లు చేసేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. లాక్ డౌన్ విరామం తర్వాత క్రిష్ రెడీ అయినా.. పవన్ అందుబాటులోకి రాలేదు. ఆయన ...

Read More »

ఇంకా చాలా బెటర్ మెంట్ కావాలి బ్రదర్

అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు సరిపోతుందని అంటారు. కానీ కళారంగంలో అంత సులువుగా చెప్పేయడం కుదరదు. ఇక్కడికి వచ్చే వాళ్లలో ఆరంగేట్రమే ఎంతో ప్రతిభతో అన్ని రకాలా ప్రాక్టీస్ తో వస్తుంటారు. కొందరికి శిక్షణ సరిపోకపోవచ్చు. మరికొందరు ఎలాంటి ...

Read More »

ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక..!

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ తో ఛలోమంటూ దూసుకుపోయింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ...

Read More »

స్విమ్మింగ్ పూల్ లో అందాల సాగర కన్య

తెలుగు ప్రేక్షకులకు పవన్ నటించిన బద్రి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమీషా పటేల్ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తెలుగులో మళ్లీ కాస్త గ్యాప్ తర్వాత నాని సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో ...

Read More »

‘కపటధారి’ చరిత్రలో నిలిచేనేమో

కరోనా కారణంగా దాదాపుగా 9 నెలలు మూతబడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు ఓపెన్ కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ కు మార్గ దర్శకాలు ఇచ్చి నెల రోజులు దాటినా కూడా ఎక్కువ శాతం థియేటర్లు ఓపెన్ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు ...

Read More »

నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల ...

Read More »

ఆస్కార్ రేస్ లో ‘జల్లికట్టు’

ఇండియాలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు నిర్మాణం అవుతున్న విషయం తెల్సిందే. ఆస్కార్ అవార్డులు మాత్రం ఇండియన్ సినిమాలకు అందని ద్రాక్షే అన్నట్లుగా ఉంటున్నాయి. ప్రతి ఏడాది కూడా కొన్ని సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం ఆ తర్వాత ...

Read More »

ఎందులోనూ రాజీ పడని ప్రగ్యకు వర్కవుటవుతోందా?

కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ వెర్సటైలిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అప్పటికప్పుడు సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది. అప్పటికప్పుడే పొట్టి నిక్కరులో రెబల్ గా మారిపోతుంది. అప్పటికప్పుడే ట్రెడిషనల్ డ్రెస్ లో అదరగొట్టడం ఈ అమ్మడి స్టైల్. ఈ భామ గ్లామరస్ ...

Read More »

ముంబై వీధుల్లో మిల్కీ బ్యూటీ వీరవిహారం

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. ఏడెనిమిది నెలల విరామం అనంతరం షూటింగుల కోసం విమానాశ్రయాల వెంట పరిగెత్తుతూ ...

Read More »

‘పుష్ప’ లో మరో స్టార్ హీరో..?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ”పుష్ప”. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ...

Read More »

ఆ ఇద్దరిలో ఒకరిని బిబి విజేత చేయండి : నాగబాబు

తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు ...

Read More »

ఇండియన్ మైకేల్ జాక్సన్ సరికొత్త అవతారం

మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవా ఇప్పటికే హీరోగా.. దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభుదేవా కీలక పాత్రలో ‘బఘీరా’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా ...

Read More »

8 ఏళ్ల తర్వాత భరణి పెళ్లిసందD

బహుమఖ పజ్ఞాశాలి అనేందుకు చక్కని ఉదాహరణగా తనికెళ్ల భరణి నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రచయితగా నటుడిగా దర్శకుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. నటనలో ఆయన పండి పోయాడు. ఆయన పోషించని పాత్ర అంటూ లేదు అనడంలో అతిశయోక్తి ...

Read More »

వైల్డ్ డాగ్ డిజిటల్ రిలీజ్ నిజం ఎంత?

నాగార్జున హీరోగా సాల్మన్ రూపొందుతున్న వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. దియా మీర్జా మరియు సయామీ ఖేర్ లు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ ...

Read More »