కేజీఎఫ్ 2 షూటింగ్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ లో జరిగింది.. ప్రస్తుతం కూడా ఇక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. గత నెలలో యశ్ మరియు కీలక నటీనటులపై హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ స్టార్లు హంగామా చూశారా?
బుల్లితెర వెండితెర ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. అందాల యాంకర్ కం నటి హిమజ ఇటీవల ఓ ఫేమస్ చీరల షాపింగ్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ ని హిమజ తెలివిగానే ఎన్ క్యాష్ చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ...
Read More »నిషా అగర్వాల్.. అస్సలు ఇలా ఊహించలేదు
చందమామ కాజల్ ప్రేమ వివాహం గురించి తెలిసినదే. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని ముంబైలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న కాజల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు. మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని షేర్ చేసిన కాజల్ అక్కడ హనీమూన్ విశేషాల్ని ఏవీ అస్సలు దాచనే లేదు. ఇక అక్క కాజల్ ...
Read More »ప్రభాస్ నిబద్ధతను ఆకాశానికెత్తేసిన వెటరన్
డార్లింగ్ ప్రభాస్ ఏం చేసినా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ రాజు ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి సాటి తారలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆయనను ఎందుకని డార్లింగ్ అని పిలుస్తారో తమకు ప్రత్యక్షంగా అర్థమవుతోందని మనసు విప్పి మాట్లాడతారు. ఇంతకుముందు కాజల్.. అనుష్క.. శ్రద్ధా కపూర్..నదియా.. రవీనా టాండన్ సహా పలువురు తారలు ...
Read More »బికినీ పెదవి ముద్దులు ఇష్టం లేకపోయినా!
బికినీ వేయడం.. బెడ్ రూమ్ సన్నివేశాల్లో చెలరేగిపోవడం .. పెదవి ముద్దులతో హీటెక్కించడం .. ఇవన్నీ కథానాయికలకు అలవాటు వ్యాపకమా? అంటే కానే కాదని అనేసింది త్రిధా చౌదరి. ఈ క్యూట్ బ్యూటీ `సూర్య వర్సెస్ సూర్య` లో నిఖిల్ సరసన నటించింది. ఆరంగేట్రం ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించినా గ్లామర్ రంగానికి ఏది అవసరమో ...
Read More »ఆదిపురుష్ 3డిలో లక్ష్మణుడు పాత్రధారి ఎవరు?
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్ పెంచేశాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ సినిమాని ప్రకటించి.. ఆ వెంటనే తానాజీ దర్శకుడు ఓంరౌత్ ప్రాజెక్టును ఖాయం చేసుకున్నాడు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి అంటూ టైటిల్ ప్రకటించేసి షాకిచ్చాడు. జనవరి నుంచి సెట్స్ కి వెళ్లిపోతున్నారు ఇక ఈ చిత్రంలో ...
Read More »చనిపోయేంత సీరియస్సా! అసలు రానాకి ఏమైంది!?
యంగ్ హీరో రానా అనారోగ్యం గురించి లాక్ డౌన్ ముందు బోలెడంత చర్చ సాగింది. భళ్లాలునికి సీరియస్ అంటూ ఫ్యాన్స్ భయపడేంతగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే ఏదోలా ఆ గండం నుంచి గట్టెక్కాడు రానా. అమెరికాలో చికిత్స చేయించుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అయితే తనకు గుండెపోటు వచ్చేందుకు 70శాతం ఛాన్సెస్.. చనిపోయేందుకు ...
Read More »ఓటీటీ రిలీజుల పట్ల హీరోలు హ్యాపీగా ఉండటానికి కారణం అదే..!
డిజిటల్ యుగంలో టెక్నాలజీ – స్మార్ట్ ఫోన్ – టీవీ – ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత అందరూ ఓటీటీలపై వైపు పయనించడం మొదలు పెట్టారు. కరోనా సంక్షోభం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. లాక్ డౌన్ తో అమెజాన్ ప్రైమ్ – నెట్ ప్లిక్స్ – ఆహా – ...
Read More »ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ కు అల వైకుంఠపురము సినిమాలోని ‘బుట్ట బొమ్మ ‘ సాంగ్ అంటే అందరికీ తెలిసిందే. ఇండియా ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా వార్నర్ మైదానంలోనే బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. సుధీర్ఘ విరామం అనంతరం అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్లు వీక్షించే అవకాశం ...
Read More »ఎన్టీఆర్ కి జోడీగా మహేష్ హీరోయిన్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ సినిమాని ప్రారంభిస్తారని ...
Read More »రిలీజ్ టార్గెట్ : 2021 దసరా లేదా 2022 సంక్రాంతి?
అయితే అమావాస్యకు కుదరకపోతే పౌర్ణమికి అన్నట్టే ఉంది వాలకం. ఫలానా తేదీకి ఫలానా సినిమా రిలీజవుతుంది అని చెప్పలేని దుస్థితి ఎదురవుతోంది. కరోనా మహమ్మారీ అంతా మార్చేసింది. ఎంతో తెగింపుతో అగ్ర హీరోలంతా బయటకు వచ్చి షూటింగులు చేస్తున్నా అడపా దడపా కొన్ని చెదురుముదురు ఘటనలు భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 60 ప్లస్ హీరోలకు ఇదో ...
Read More »టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ..!
టాలీవుడ్ కో ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోయిన్స్ తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. స్టార్ హీరోల సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటారు. వాళ్ళు డేట్స్ ఇస్తామంటే డిమాండ్ చేసినంత ముట్టజేప్పడానికి కూడా మేకర్స్ రెడీగా ఉంటారు. అందులోనూ తెలుగు సినిమాల స్థాయి ఈ మధ్య పాన్ ఇండియా లెవల్లో పాకడంతో బాలీవుడ్ ...
Read More »బిబి4 : అవినాష్ కు అదే మైనస్ అంటున్న నాగబాబు
తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ ...
Read More »పవన్ పోటీపై ఆర్జీవీ సెటైర్లు!
ఆర్జీవీ వర్సెస్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్స్ తెలిసినవే. ఇప్పటికీ .. పవన్ ని ఆర్జీవీ విడువడం లేదు. ఇంతకుముందు పవర్ స్టార్ అంటూ పవన్ పై సెటైరికల్ షార్ట్ ఫిలిం తీసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్ని ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ పవన్ పై పంచ్ లు విసురుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గొప్ప ఎంటర్ ...
Read More »`ఆచార్య`పై కీలకమైన లీకులిచ్చిన విలన్
లాక్ డౌన్ సీజన్ దేశంలోనే గొప్ప మనసున్న స్టార్ గా వెలిగిపోయాడు సోనూ సూద్. కోట్లాది రూపాయల విరాళాలిచ్చి బియ్యం పంపిణీతో అన్నదాతలుగా నిలిచిన వారు కొందరైతే.. వారందరికంటే భిన్నంగా ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని స్వస్థలాలకు వెళ్లలేక బిక్కు బిక్కుమంటూ ఉన్న కూలీల్ని సురక్షితంగా బస్సుల్లో తరలించి సేవ చేశారు సోనూ సూద్. అతడి ...
Read More »సినిమా సెట్లో శోభనమా?.. అక్కడే సరిగమలు!
స్వామి కార్యం సకార్యం అంటారు! ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ ఆ పనిలోనే ఉన్నాడు! ఓవైపు రంగ్ దే షూటింగ్ చేస్తున్నాడు. మరోవైపు భార్యతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. వర్క్ లైఫ్ వ్యక్తిగత జీవితానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేస్తున్నాడుట. అయితే ఈ సంగతి ఇంతవరకూ ఎవరూ లీక్ చేయలేదు. ప్రస్తుతం రంగ్ దే ...
Read More »మల్లెల మంచంపై రేతిరంతా జాతరే!
స్నేహల పందిరి క్రింద…మరు మల్లెతో ముచ్చట్లు…!! పరిమళలా గుభాళ్ళింపుతో మనస్సున పులకరింత… స్నేహల మల్లెల అలంకరణలో వెలుగులు విరజిమ్మేను…!! చల్లటి వెన్నెలాంట్టి నీ మనస్సు …పసుపు పచ్చని గంధమై పుసెను నా మెముపై…!! స్నేహల సెలఎట్టిలో కేరింతల కెరటాలలో…మరు మల్లెల పువ్వుల మాలై విరిసెను మన స్నేహం…!! ఏమిటో ఈ సుదీర్ఘ కవిత అనుకుంటున్నారా? ప్చ్.. ...
Read More »సోఫీ దెబ్బకు సలసలా కాగిన మాల్దీవులు
మాల్దీవుల్లో భామల చిలౌట్ ఫోటోలు ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. మలైకా- ఎల్లీ అవ్ రామ్-పరిణీతి- కాజల్ – రకుల్ ప్రీత్ .. ఇలా భామలంతా ఒంటరి దీవుల్ని షేక్ చేశారు. కాజల్ కిచ్లు జంట.. చై – సామ్ జంట విహారానికి సంబంధించిన వేడెక్కించే ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ ...
Read More »మాల్దీవుల విహారం.. రకుల్ చిలౌట్ జ్ఞాపకాలు
అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి బీచ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో నిరంతర అప్ డేట్స్ తో చాలా యాక్టివ్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే మాల్దీవుల చిలౌట్ కి ...
Read More »చూస్తుంటే నోరూరిపోతోంది పాపా!
అసలే చిటపట చినుకులతో వెదర్ కూల్ అయ్యింది. వర్షాకాలానికి టాటా చెబుతూ చలికాలానికి వెల్ కం చెప్పే వేళ ఏపీలో ముసురు తగులుకుంది. తెలంగాణలోనూ వెదర్ కూల్ గానే ఉంది. మబ్బు పట్టిన వేళ చలి గిలి అనకుండా ఇదిగో ఇలా కొత్తగా నాన్ వెజ్ వంటకం ట్రై చేస్తోంది హంసా నందిని. మాంచి నాటుకోడికి ...
Read More »