Templates by BIGtheme NET
Home >> Cinema News (page 88)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఎన్టీఆర్ పైనే రాజకీయాలా..? ఖబడ్ధార్ అంటూ వార్నింగ్!

అన్నగారు ఎన్టీఆర్ అంటే చెవి కోసుకుంటారు వైవియస్ చౌదరి. మీడియా సమావేశాల్లో అన్నగారి పేరు తలవనిదే ఆయన ఉపన్యాసం అస్సలు సాగదు. అంతగా తారకరాముడిని ఆరాధిస్తారు వైవియస్. ఎన్టీఆర్ కుటుంబ హీరోలంటే ఎంతో లాయల్ గా ఉండే వైవియస్ హరికృష్ణ- బాలకృష్ణలతోనూ ...

Read More »

బ్లూ సీ ముందు అందాలు ఆరబోసిన మరో బ్యూటీ

సినీ ప్రముఖులు హాలీడే కోసం అంటూ అమెరికా.. లండన్.. యూరప్ వంటి దేశాలు వెళ్లేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత 10 నెలలుగా అక్కడ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకే ఈ ఏడాదికి అక్కడకు వెళ్లకుండా ...

Read More »

సమంత సెకండ్ హనీమూన్

ఇటీవలే పెళ్లి పీఠలు ఎక్కిన కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ దాదాపు పది రోజుల పాటు కాజల్ కిచ్లు దంపతులు తెగ ఎంజాయ్ చేశారు. వారు ఎంజాయ్ చేయడంతో ...

Read More »

కియారా ‘ఇందూ కీ జవానీ’ నుంచి న్యూ వీడియో సాంగ్..!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ – ఆదిత్యా సీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”ఇందూ కీ జవానీ”. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు అభీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 11న ...

Read More »

హిందీ ‘జెర్సీ’ పై కోట్లు కురిపించేందుకు వారు సిద్దం

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమా కమర్షియల్ గా గొప్పగా నిలవకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఒక మంచి సినిమాగా మాత్రం పేరు దక్కించుకుంది ...

Read More »

కంగనా ఆఫీస్ కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు

వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో దూకుడు ప్రదర్శించి కేసుల పాలైన బాలీవుడ్ నటి కంగనా రౌనత్ కు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మహారాష్ట్రలోని శివసేన సర్కార్ ను టార్గెట్ చేసింది కంగనా.. ఈ ...

Read More »

శ్యామ్ సింగ రాయ్ మూడవ హీరోయిన్ గా ‘వి’ బ్యూటీ

నాని హీరోగా ట్యాక్సీవాలా ఫేం రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కథానుసారం నాని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే నానికి జోడిగా సాయి పల్లవి మరియు కృతి ...

Read More »

శ్రియ – సమంత – రమ్యకృష్ణ ఇంకా రాఘవేంద్ర రావు

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్.. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అనూహ్యంగా ఆయన నిర్మాతగా.. రచయితగా మరియు నటుడిగా బిజీ అయ్యారు. ఎనిమిది పదుల వయసుకు దగ్గరగా ఉన్న ఆయన ఇప్పుడు నటుడిగా వరుసగా ...

Read More »

‘మేజర్’ లుక్ టెస్ట్ వెనుకున్న స్టోరీని రివీల్ చేసిన అడవి శేష్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మేజర్”. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ...

Read More »

స్టార్ హీరోయిన్ స్కూబా డైవింగ్ లో 100కి 100 స్కోర్ చేసిందట

మాల్దీవులు దేవతలు తిరిగే స్వర్గధామాన్ని తలపిస్తోంది. అందాల కథానాయికల బికినీ బీచ్ విహారం అంతకంతకు అగ్గి రాజేస్తోంది. లేటెస్టుగా సోనాక్షి సిన్హా మాల్దీవుల విహారం ముగిసింది. వెకేషన్ నుంచి ఈ విహారం నుంచి సోనాక్షి స్కూబా డైవింగ్ సూట్ ఫోటో ప్రత్యేక ...

Read More »

మాస్టర్ జోరుకు రికార్డులన్ని బద్దలు

తమిళ సూపర్ స్టార్ విజయ్ మరోసారి తన సత్తా చాటాడు. ఆయన నటించిన ‘మాస్టర్’ సినిమా టీజర్ రికార్డులన్నింటిని బ్రేక్ చేసి యూట్యూబ్ లో వీర విహారం చేస్తోంది. వ్యూస్ మరియు లైక్స్ విషయంలో తమిళ ఆడియన్స్ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ...

Read More »

కియారా ప్రేమాయణం పై హింట్ ఇస్తోందా..?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక్క సినిమాతో ...

Read More »

కేజీ కండైనా లేదు ఫైటింగులు చేస్తుందట!

నవతరం కథానాయిక అనన్య పాండే క్రేజీగా ఫైటింగులకు సిద్ధమవుతోందట. పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రంతో ఈ ఫీట్ కి రెడీ అవుతోందని సమాచారం. ఈ మూవీతోనే ఈ సన్నజాజి సోయగం టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. పూరి -విజయ్ ...

Read More »

దివ్య శ్రీపాద ఎవరీ తెలుగమ్మాయ్?

లఘు చిత్రాలతో ఫేమస్ అయ్యి పెద్ద తెర అవకాశాలు అందుకుంటున్న స్టార్లు ఉన్నారు. ఇప్పుడు అదే కేటగిరీలో ఓ తెలుగమ్మాయి వెండితెరకు దూసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగమ్మాయిల్లో ప్రతిభకు కొదవేమీ లేదు. అందానికి అందం ప్రతిభ ఉన్నా ...

Read More »

బైక్ ని గాల్లోకి లేపి తళా విన్యాసం షాకిస్తోందిగా

తళా అజిత్ క్రేజీ రేసర్ అన్న సంగతి తెలిసింది తక్కువమందికే. ఆయన యుక్తవయస్కుడిగా ఉన్నప్పుడు రేసింగ్ కాంపిటీషన్స్ లో సత్తా చాటారు. బైక్ రేస్ .. కార్ రేస్ ఆయనకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆయన నైజం స్వభావమే కథాంశంగా మారింది. ...

Read More »

బిగ్ బాస్ హౌస్ కు ‘నివర్’ ఎఫెక్ట్..కంటెస్టెంట్ల తరలింపు!

నివర్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తున్నది. చెన్నైలోని పలు భవనాలు నీటమునిగాయి. అయితే ప్రస్తుతం తమిళనాడులో బిగ్బాస్ సీజన్ 4 కొనసాగుతున్న విషయం తెలిసిందే. నివర్ ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ మీద కూడా పడింది. బిగ్ బాస్ హౌస్ ను ...

Read More »

దుబాయ్ లో ‘రంగ్ దే’

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను దుబాయిలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ వెళ్లిన యూనిట్ సభ్యులు వెంటనే చిత్రీకరణ మొదలు ...

Read More »

‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ అయిదు వారాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కంచి.. 2022 ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ...

Read More »

మాల్దీవుల్లో దిశా హాటెస్ట్ అవతారాలు వైరల్

లోఫర్ బ్యూటీ దిశా పటానీ బోల్డ్ ఫోటోట్రీట్ గురించి పరిచయం అవసరం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో మంటలు పెడుతున్నాయి. తాజాగా మాల్దీవుల వెకేషన్ కి సంబంధించిన హాట్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. దిశా ఒంపు సొంపుల ...

Read More »

అలా జరిగినందుకు అస్సలు ఫీల్ కావట్లేదన్న రిచా

గ్లామర్ ఫీల్డ్ లోకి రావటం.. గుర్తింపు పొందటం.. వరుసగా అవకాశాలు లభించటం.. కెరీర్ బాగానే ఉందన్న వేళ.. చెప్పాపెట్టాకుండా వెళ్లిపోవటం లాంటివి సాధ్యమా? అంటే.. ఇవన్నీ అయితే కష్టమే అంటారు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే. కానీ.. ...

Read More »