బ్లూ సీ ముందు అందాలు ఆరబోసిన మరో బ్యూటీ

0

సినీ ప్రముఖులు హాలీడే కోసం అంటూ అమెరికా.. లండన్.. యూరప్ వంటి దేశాలు వెళ్లేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత 10 నెలలుగా అక్కడ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకే ఈ ఏడాదికి అక్కడకు వెళ్లకుండా మరో ప్లేస్ ను సినీ ప్రముఖులు చూసుకున్నారు. గత నెల రోజుల క్రితం ఇండియన్ సినీ సెలబ్రెటీలు అంతా కూడా దుబాయ్ మరియు మాల్దీవులకు క్యూ కట్టారు. హీరోయిన్స్ ఎక్కువ శాతం మంది బ్లూ సీ అందాల ముందు తమ అందాలను ప్రదర్శస్తూ పొటో షూట్ లు పోటీ పడి ఇస్తున్నారు. ఈసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి వంతు వచ్చింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా బ్లూ సీ ముందు మినీ స్కట్ వేసుకుని పెద్ద టోపీ పెట్టుకుని అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది. అమ్మడి అందాల ఆరబోత ముందు బ్లూ సీ కూడా చిన్నబోయినట్లుగా అనిపిస్తుంది. ఆమె థైస్ బ్యూటీని నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి బ్లూ సీ అందాలతో పాటు ముద్దుగుమ్మల అందాలను కూడా ఈ కరోనా చూపిస్తుంది. ముందు ముందు మరెంత మంది మాల్దీవుల అందాలతో పాటు తమ అందాలను ప్రదర్శిస్తారో.