సమంత సెకండ్ హనీమూన్

0

ఇటీవలే పెళ్లి పీఠలు ఎక్కిన కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ దాదాపు పది రోజుల పాటు కాజల్ కిచ్లు దంపతులు తెగ ఎంజాయ్ చేశారు. వారు ఎంజాయ్ చేయడంతో పాటు బ్లూ సీ బ్యూటీని కూడా వారు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి అందరికి చూపించారు. ఇప్పుడు అదే పని ముద్దుగుమ్మ సమంత కూడా చేస్తోంది. చైతూ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు గాను ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్లింది. అక్కడ నుండి ఈమె వరుసగా ఫొటోలను షేర్ చేస్తుంది.

కరోనా కారణంగా చాలా కాలంగా విదేశాలకు వెళ్లని చైతూ సమంత దాదాపు 10 నెలల తర్వాత విదేశీ ట్రిప్ వేశారు. ఈట్రిప్ ను ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా వారు షేర్ చేస్తున్న ఫొటోలను చూస్తుంటే అర్థం అవుతుంది. సమంత సెకండ్ హనీమూన్ కు వెళ్లినట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బున్న వారికి ఎప్పుడు హాలీడేట్రిప్ హనీమూన్ అవుతుంది అంటూ మరో నెటిజన్ సమంత మరియు చైతూలను ఉద్దేశించి అన్నాడు.

సమంత షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంత అందమైన బ్లూ సీ ఉండగా సమంతను బ్యాక్ నుండి చూస్తూ.. ఆమె థైస్ బ్యూటీని చాలా మంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల బాత్ టబ్ లో ఉన్న మరీ హాట్ సెల్ఫీని సమంత షేర్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు థైస్ బ్యూటీని