Samantha Ruth Prabhu : సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ...
Read More »Tag Archives: సమంత
Feed Subscription`చైతన్య గారి రిలాక్సింగ్ యోగా పిక్` షేకింగే
అక్కినేని కాంపౌండ్ లో స్టార్లంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ అన్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున .. నాగచైతన్య.. సమంత.. అఖిల్ వీరంతా రెగ్యులర్ గా జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ యోగా ధ్యానం అంటూ పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ తో అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక అక్కినేని కోడలు సమంత తన హబ్బీ నాగచైతన్యతో కలిసి ...
Read More »బిబి4 మిస్టర్ కూల్ తో సమంత సందడి?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్ కూల్ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ ...
Read More »#సామ్ జామ్.. మన్మథుడి గాళ్ ఫ్రెండ్ ని దించేస్తున్నారు!
ఆహా-తెలుగు ఓటీటీకి `సామ్ జామ్` టాక్ షో ప్రత్యేక ఆకర్షణను పెంచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దక్షిణాదిన సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా బాస్ అరవింద్ ఎంపిక ను ప్రశంసించి తీరాలి. సామ్ జామ్ లో స్టార్లతో నిత్యనూతన కార్యక్రమాలు హైలైట్ అవుతున్నాయి. సమంత టాక్ షో హోస్ట్ గా వంద శాతం సక్సెస్ ...
Read More »సమంత.. తమన్నా ఫస్ట్ మీటింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షో కు తమన్నా గెస్ట్ గా వచ్చారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా గత దశాబ్ద కాలంగా కంటిన్యూ అవుతున్న వీరిద్దరు ఒక్క వేదికపై రావడం.. అది కూడా టాక్ షో అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో ఎగిరి గంతేసినంత పని ...
Read More »నయన్ తో ఏ గొడవల్లేవ్.. ఇదిగో ప్రూఫ్!
ఏదైనా సినిమాలో ఇద్దరు భామలు నటిస్తున్నారు అంటే ఆ ఇద్దరికీ మధ్య ఈగో సమస్యలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. అదే కోవలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోని `కాతువాకుల రేండు కాదల్` పైనా ఇటీవల చర్చ సాగింది. ఈ చిత్రం చాలా కాలం క్రితం ప్రారంభమైనా అంతకంతకు ఆలస్యమవుతోంది. అందుకు కారణం ఇందులో కథానాయికలుగా నటిస్తున్న ...
Read More »సమంతను ట్రోల్ చేస్తున్న బన్నీ – మహేష్ ఫ్యాన్స్
గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడబలుక్కుని మరీ సమంతను ట్రోల్స్ చేస్తున్నారు. వారి ట్రోలింగ్ తో సమంతకు చిరాకు తెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ట్విట్టర్ మరియు ఇన్ స్టా గ్రామ్ ల వేదికగా సమంతను ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో ...
Read More »సమంత చేతుల మీదుగా ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్..!
‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ”జాంబీ రెడ్డి” అనే వైవిధ్యమైన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాంబీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ బైట్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ...
Read More »సమంత కష్టంకు ఫిదా అవ్వాల్సిందే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. ఆమె కష్టంకు అంతా కూడా అవాక్కవ్వాల్సిందే. అంతగా కష్టపడుతూ బరువులు ఎత్తుతున్న ఈమె మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె గ్రాస్ లో చేస్తున్న వర్కౌట్ లను చూడవచ్చు. వీడియోలో ఆమె పెట్ డాగ్ కూడా ...
Read More »మాల్దీవుల్లో జంటల వీరవిహారం
ముచ్చటైన జంటలకు మాల్దీవుల విహారం అన్నిరకాలుగా కలిసొస్తోందనే అర్థమవుతోంది. అన్ని టెన్షన్స్ ని విడిచిపెట్టి అద్భుతమైన రసాస్వాధనలు ఆస్వాధిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాల్లో షేర్ చేసిన స్టార్ కపుల్ జంట ఫోటోలు వెల్లడిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి బాలీవుడ్ టాలీవుడ్ నుంచి జంటలు జంటలుగా మాల్దీవుల బీచ్ లను పావనం చేయడం యువతరంలో హాట్ టాపిక్ ...
Read More »సమంత సెకండ్ హనీమూన్
ఇటీవలే పెళ్లి పీఠలు ఎక్కిన కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ దాదాపు పది రోజుల పాటు కాజల్ కిచ్లు దంపతులు తెగ ఎంజాయ్ చేశారు. వారు ఎంజాయ్ చేయడంతో పాటు బ్లూ సీ బ్యూటీని కూడా వారు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ ...
Read More »శ్రియ – సమంత – రమ్యకృష్ణ ఇంకా రాఘవేంద్ర రావు
టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్.. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అనూహ్యంగా ఆయన నిర్మాతగా.. రచయితగా మరియు నటుడిగా బిజీ అయ్యారు. ఎనిమిది పదుల వయసుకు దగ్గరగా ఉన్న ఆయన ఇప్పుడు నటుడిగా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఒకప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు ఇష్టపడని రాఘవేంద్ర ...
Read More »మాల్దీవుల క్యాంప్ లో చేరిన అక్కినేని కోడలు
వరుస పెట్టి ఊరి జనమంతా మాల్దీవులకు షిఫ్టయిపోతున్నారు. మహమ్మారీ భయాల్ని తరిమేయాలంటే ఒంటరి దీవిలో బులుగు సముద్రంలో మునిగి రిసార్ట్ విందు ఆరగించడమే కరెక్ట్ అని డిసైడైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు అందాల కథానాయికలు మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్నారు. ఈ జాబితాలో కాజల్ .. రకుల్ ప్రీత్.. పరిణీతి.. మలైకా ఇలా హాటెస్ట్ భామలంతా ...
Read More »ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ జంట సింపుల్ అండ్ స్వీట్ క్లిక్
రెండు రోజుల క్రితం సమంత కూల్ కాస్ట్యూమ్స్ తో సింపుల్ అండ్ స్వీట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత సింప్లీ సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి. సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సమంత తన భర్త నాగచైతన్యతో ...
Read More »సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే సీజన్ 2 లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. హిందీ ప్రేక్షకుల ముందుకు ...
Read More »అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతారు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 ని రూపొందించారు. ఈ సీజన్ లో సమంత కీలక ...
Read More »‘సామ్ జామ్’ కి సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే ..!
అయితే ఆహాలో సమంత ఓ టాక్ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్. ‘సామ్ జామ్’లో షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు ...
Read More »సమంత హాట్ వర్కౌట్ వైరల్
హీరోయిన్స్ ఫిట్ గా ఉండేందుకు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవ్వాలంటే వరుసగా ఆఫర్లు దక్కించుకోవాలి. అలా వరుస ఆఫర్ల కోసం ఫిట్ గా ఉండటం తప్పనిసరి. అందుకే హీరోయిన్స్ దాదాపు అంతా కూడా ప్రతి రోజు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సమంత కూడా ...
Read More »బిబి స్పెషల్ ఎపిసోడ్ సమంత చీర జ్యువెలరీ ఖరీదు ఎంతంటే..!
రేటింగ్ లేక ఢీ లా పడ్డ బిగ్ బాస్ ను సమంత దసరా మారథాన్ ఎపిసోడ్ తో అమాంతం లేపింది. మూడు గంటల పాటు సాగిన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ షో అంతటి సక్సెస్ ను దక్కించుకోవడానికి ప్రధాన కారణం సమంత అనడంలో ఎలాంటి సందేహం అయితే ...
Read More »మా ఈగోకు కారణం ఇదేనంటున్న సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త కొత్త రంగాల్లో అడుగు పెడుతుంది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య కాస్త తగ్గించినట్లుగా అనిపించినా ప్రేక్షకులకు మరింతగా ఈమె చేరువ అవుతోంది. ఒక వైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. మరో వైపు వస్త్ర బిజినెస్ లో అడుగు పెట్టింది.. మరో వైపు ఒక ఓటీటీ కోసం టాక్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets