స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఇటీవలే బాలీవుడ్ ట్యాలెంటెడ్ డ్యాన్సింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ అంతటివాడు అల్లు అర్జున్ డ్యాన్సులంటే ఇష్టం అని అన్నారు. అనంతమైన అభిమానులు ఓవైపు..దాంతోపాటే అనేక మంది సౌత్ బాలీవుడ్ తారలు కూడా బన్ని నృత్యాలను ఆరాధిస్తారు. ప్రముఖ యువగాయని కం పాటల రచయిత ఆస్తా గిల్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ సీజన్ 4 విజేత.. ఈసారీ సింపథీనే హీరో!!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరు? ఐదుగురిలో ఎవరు గెలుస్తారు? నేటి సాయంత్రం గ్రాండ్ ఫైనల్ లో తేలనుంది. అభిజీత్ -అఖిల్ సార్థక్- సయ్యద్ సోహెల్ ర్యాన్- అరియానా- హారిక .. వీళ్లలో ఎవరు? అన్నది అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అయితే ప్రతిసారీ బిగ్ బాస్ ఇంట్లో ప్రేమకథలే కీ పాయింట్ గా మారాయి. ...
Read More »ఐదేళ్ల తర్వాత ‘ప్రేమమ్’ డైరెక్టర్ కొత్త మూవీ..!
‘ప్రేమమ్…’ 2015 లో మలయాళంలో రూపొందిన ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లు సాధించింది. మలయాళ స్టార్ నివిన్ పౌలీ హీరోయిన్లు సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ...
Read More »బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ ప్రత్యేకత ఏమిటంటే?
మహమ్మారి క్రైసిస్ లో ప్రారంభించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 పై మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఈసారి షో ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరించగలిగింది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక ...
Read More »పూజా.. తన హీరోల్ని వర్ణిస్తోందా.. బిస్కెట్ వేస్తోందా?
అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే లైనప్ చూస్తే మరింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్- రణవీర్ సింగ్ – సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. రాధే శ్యామ్- సిర్కస్ – కబీ ఈద్ ...
Read More »ఆకాశమే హద్దుగా కళ్లతోనే మాయ చేస్తాడు!
కొందరు కళ్లతోనే కోటి భావాలు పలికిస్తారు. పలువురు హీరోలకు నయనాలు ప్రధాన ఆకర్షణ. ఇంకా చెప్పాలంటే కంటి చూపుతోనే పడేస్తారు. తమదైన ప్రతిభతో కోట్లాదిగా అభిమానుల్ని సంపాదించుకున్నా హీరోయిక్ అప్పియరెన్స్ కూడా అందుకు ఒక కారణం అవుతుంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కళ్లు ఎంతో అందమైనవి అని అభిమానులు అంటారు. ఆ తర్వాత పవన్ ...
Read More »రహస్య స్నేహితుడితో మాల్దీవుల్లో ఆపిల్ బ్యూటీ?
ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ ప్రస్తుతం లోన్ లీ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? శింబు నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడి పరిస్థితి ఏమిటి? అంటే.. అందుకు సరైన సమాధానం లేదు. అయితే ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల విహారంలో ఫుల్ చిలౌట్ మూడ్ లో ఉంది. అక్కడ తన కుటుంబ సభ్యులు ఉన్నారు. తన ...
Read More »బిబి4: హారిక – అరియానా ముందే ఔట్
తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. ...
Read More »‘ఉప్పెన’ కంటే ముందే క్రిష్ సినిమా విడుదలవుతుందా ఏంటి..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాను ...
Read More »ఆర్జీవీని అంతా లైట్ తీసుకున్నట్లేనా..!
రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులకు కారణమైన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ తో చరిత్ర నిలిచిపోయే ‘శివ’ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత తెలుగులో ‘గాయం’ ...
Read More »షారూఖ్ సినిమాలో సల్మాన్.. హృతిక్..? ఫ్యాన్స్ కు పూనకాలే..
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా అనౌన్స్ అయ్యిందంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇదేవిధంగా సల్లూ భాయ్ మూవీ కోసమూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే..? వీరితోపాటు మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే..? చూడ్డానికి అభిమానులకు రెండు ...
Read More »అమ్మడికి దక్షిణాది నుంచి సరైన అవకాశాలు రావడం లేదా..?
‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ...
Read More »మాస్ కుర్రాళ్ల మనసు దోచేసిన బ్యూటీ!
ఒకప్పుడు కథనుబట్టి అందుకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసేవారు. నటీనటులు ఆ కథలో కలిసిపోయే కనిపించేవారు. ఆ తరువాత స్టార్ హీరోలు .. స్టార్ హీరోయిన్ల డేట్స్ సెట్ చేసుకుని కథను అల్లుకోవడం మొదలైంది. అప్పుడైనా .. ఇప్పుడైనా సినిమాలో కామన్ గా కనిపించేది ఒక్కటే అదే .. హీరోయిన్ గ్లామరస్ గా కనిపించడం. హీరోకి ...
Read More »2.0 తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీలో అక్షయ్
కిలాడీ అక్షయ్ కుమార్ ఏ ప్రయత్నం చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గడిచిన రెండేళ్లలో అతడి ఎంపికలే అందుకు కారణం. వరసగా ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని బంపర్ హిట్లు కొడుతూ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. అక్షయ్ కుమార్ తన మిషన్ మంగల్ దర్శకుడు జగన్ శక్తితో ఏకం అవుతున్నారని బాలీవుడ్ హంగామా మొదలవ్వడంతో అది హాట్ ...
Read More »అది మాత్రం అడగొద్దు.. నేను ఇంకా చిన్నమ్మాయినే
మలయాళం ప్రేమమ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో ఆరంభంలోనే మంచి సక్సెస్ లను దక్కించుకుంది. తెలుగులో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అనుకున్న సమయంలో ఈమెకు లక్ కలిసి రాలేదు. దాంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇతర భాషల్లో ఈమె సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు ...
Read More »బిబి4 విన్నర్ లీక్ అవ్వకుండా లైవ్
తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ పూణెలో జరగడంతో లీక్ లు అనేవి లేకుండా జరిగింది. కాని సీజన్ 2 నుండి ప్రతి వారం ఎలిమినేషన్ ముందు రోజే లీక్ అవ్వడం మొదలైంది. ఈ సీజన్ అయితే ఏకంగా వీక్ డేస్ టాస్క్ లు మరియు విన్నర్ లు.. కెప్టెన్ ఎవరు కాబోతున్నారు ఇలా అన్న ...
Read More »‘విక్రమ్ వేధా’ రీమేక్ నుంచి అమీర్ ఔట్.. రీజన్ ఇదే
ఇప్పుడు బాలీవుడ్ కు సౌత్ ఫీవర్ పట్టుకుంది. వరుసగా దక్షిణాది చిత్రాలను రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. 2017లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేధా’ మూవీని కూడా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్ట వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరో స్టార్ ...
Read More »లక్ష్మీ మంచు కుమార్తె విద్యా అరుదైన ఘనత
లక్ష్మీ మంచు 6 సంవత్సరాల కుమార్తె విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనతను సాధించింది. విద్యా ‘యంగ్ చెస్ ట్రైనర్’ కావడం ద్వారా తన కుటుంబం గర్వించేలా చేసింది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో విద్యా చోటు దక్కించుకుంది.విద్యా మోక్షం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ ...
Read More »మాల్దీవుల్లో హనీమూన్ మర్చిపోలేకపోతున్న కాజల్
బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుతో కాజల్ సడెన్ పెళ్లి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏడాది కాలంగా బిజినెస్ మేన్ తో ప్రేమాయణం సాగిస్తోందని కలిసిమెలిసి షికార్లు చేస్తోందని ప్రచారం ఉన్నా కానీ ఏనాడూ కాజల్ బయటపడిందేమీ లేదు. దీంతో సడెన్ గా పెళ్లి అంటూ ప్రకటించడంతో సడెన్ షాక్ కి గురయ్యారు ...
Read More »పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చేసిన రానా..?
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ మరో హీరోగా దగ్గుబాటి ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets