ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంలో మొదటి సారి వ్యతిరేక గళం వినిపించింది. తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సి.కళ్యాణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినీ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్
తెలివైనోడే గెలిచాడు. మిస్టర్ కూల్‌గా ఆట ఆడి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినీ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ను అందుకున్నాడు. 11 సార్లు నామినేట్ అయ్యి సేవ్ అవుతూ వచ్చిన అభిజిత్‌కి ప్రేక్షకులు పట్టం కట్టడంతో బిగ్ ...
Read More »నిహారిక హీరో .. 2021లోనే బరిలో దిగుతున్నారట
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ఐజీ కుమారుడు చైతన్య జోన్నలగడ్డను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు ప్రస్తుతం ఈ కొత్త దశ జీవితంలో ఆనందకరమైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ పెళ్లికి ముందే నిశ్చితార్థ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు చైతన్య జొన్నలగడ్డ హీరో ...
Read More »ప్రముఖ గాయని కోసం స్టార్ హీరో ప్రీవెడ్డింగ్ పార్టీ
సింగర్ సునీత .. ప్రముఖ మీడియా హౌస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో వివాహానికి ప్రిపరేషన్స్ లో ఉన్నారు ఈ కపుల్. ఈ జంట కొద్ది రోజుల క్రితం ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకల నుండి కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ...
Read More »చియాన్ -శంకర్- ఏ.ఆర్.రెహమాన్ వారసుల పార్టీ చూశారా?
సెలబ్రిటీ కిడ్స్ స్నేహాలు పార్టీల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇదిగో ఈ పార్టీ అలాంటిదే. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్.. తో కలిసి స్టార్ డైరెక్టర్ శంకర్ వారసుడు… ఆస్కార్ విజేత .. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ వారసుడు పార్టీలో చిలౌట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ...
Read More »అదే విజయ్ దేవరకొండ స్టైల్
బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఇంటి నుంచి వచ్చినవారికే సినిమా ఫీల్డ్ లో ఈజీగా ఎంట్రీ లభిస్తుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినవారే ఫ్లాప్ లను తట్టుకుని నిలబడగలుగుతారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు ఎంతో కాలం వెయిట్ చేస్తేనే తప్ప ఒక క్రేజ్ అనేది రాదనే మాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ...
Read More »బిబి4: ఆ ముగ్గురిపై మెగా వరాల జల్లు
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సందడి చేశారు. తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. తనశైలి మ్యానరిజంతో మెస్మరైజ్ చేశారు అనడంలో సందేహం లేదు. ఒక్కో కంటెస్టెంట్ గురించి చిరంజీవి సరదాగా మాట్లాడిన తీరు నిజంగా అభినందనీయం అంటూ ప్రేక్షకులు ...
Read More »2021 గోల్డెన్ గ్లోబ్స్ లో ప్రదర్శించే సౌత్ చిత్రాలివే
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 సంగతులు హీట్ పెంచేస్తున్నాయి. ఈసారి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ లో ప్రదర్శించే సౌతిండియన్ సినిమాలేవి? అంటే తాజాగా వివరం తెలిసింది. జల్లికట్టు(మలయాళం)-అసురాన్- సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాల్ని.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 లాస్ ఏంజెల్స్ లో ప్రదర్శిస్తున్నారు. LA లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 లో ...
Read More »బీచ్ సెలబ్రేషన్స్ తో రష్మిక చిల్
అందాల రష్మిక ఎంత తాపీగా బీచ్ పరిసరాల్ని ఆస్వాధిస్తోందో చూశారుగా. చారడేసి కళ్ల చిన్నమ్మ ఎవరమ్మా? అంటూ ఆటపట్టించేంతగా ఆ కళ్లను పెద్దవిగా చేసి చూస్తోంది. ఆమె అందంగా లేదా? అంటూ కొంటెగా కవ్విస్తూ అందమైన కొటేషన్ ని ఇచ్చింది ఈ ఫోటోకి. అయినా ఎందుకు లేదు.. రష్మిక అంటేనే అందం. అంతకుమించిన గొప్ప అభినయం. అందుకేగా ...
Read More »మలైకమా మైకమా.. గుండెల్లో గుబులు గుబులుగా!
కుర్రాళ్ల గుండెలు గుబులు గుబులుగా బరువెక్కే వైనం.. క్షణకాలంలోనే మైకం కమ్మే వైనం ఇంకేదైనా ఉందా? ఇంతగా మత్తెక్కించే ఫికరు ఇంకేది? అదేదైనా మలైకానే అడగాలి మరి. 36 ఏజ్ హీరో అర్జున్ కపూర్ .. ఈ 47 బ్యూటీకి అంతగా అడిక్ట్ అయిపోయాడంటే దానివెనక కారణమేంటో ప్రత్యేకించి చెప్పాలా?. అరవిరిసిన తెల్లమందారాన్ని తలపిస్తున్న మలైకా ...
Read More »20 లక్షల మందిని షేక్ చేసిన బులుగు బికినీ
బాలీవుడ్ హాట్ యాంకర్ కం నటి సోఫీ చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. 1 నేనొక్కడినే చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబర్ తో మహేష్ ఫ్యాన్స్ కి ట్రీటిచ్చిన సోఫీ కి ఆ తర్వాత సౌత్ లో ఆఫర్లు అయితే లేవు. అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మడి కెరీర్ జీరో అయిపోయింది. ప్రస్తుతానికి ఫిజికల్ ...
Read More »‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తున్న తాప్సీ!
తన అప్ కమింగ్ మూవీ ‘రష్మీ రాకెట్’ కోసం చెమట చిందిస్తోంది తాప్సీ పన్నూ. గతంలో ఎన్నడూ చేయని ఫీట్స్ ఈ చిత్రం కోసం చేస్తోంది. ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్లీ తన కసరత్తులు మొదలు పెట్టింది. ‘రష్మీ రాకెట్’ చిత్రంలో అథ్లెట్ రష్మీ పాత్ర పోషిస్తోంది తాప్సీ. ఈ ...
Read More »మనలోని పిల్లాడిని గట్టిగా కౌగిలించుకోవాలి-శ్రుతి
బాల్యంలో జ్ఞాపకాలు మధురాతిమధురం. అపరిమితమైన గొప్ప అనుభూతులు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటే ఎంతో ఎగ్జయిట్ అవుతుంటాం. ఇప్పుడు అలాంటి ఎగ్జయిట్ మెంట్ లోనే ఉంది అందాల శ్రుతిహాసన్. తన బాల్యాన్ని నెమరు వేసుకుంటూ ఇదిగో ఇలాంటి క్యూట్ ఫోటోని అభిమానులకు ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది శ్రుతి. స్కూల్ డేస్ లో ఎంతో క్యూట్ గా ...
Read More »ఫ్యామిలీ డిన్నర్.. మహేష్ – వంశీ జర్నీ కంటిన్యూస్..
‘సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ’ అని ‘మహర్షి’ చిత్రంలో ప్రకటించారు మహేష్-వంశీ. ఇదేవిధంగా తమ ఫ్రెండ్ షిప్ కూడా కంటిన్యూ అవుతోందంటూ చెప్పకనే చెబుతున్నారు ఈ స్టార్ హీరో డైరెక్టర్. ప్రిన్స్ మహేష్- డైరెక్టర్ వంశీపైడిపల్లి స్నేహ బంధం.. ‘మహర్షి’ తర్వాత మరింత బలపడింది. తాజాగా ఈ విషయం మరోసాారి ప్రూవ్ ...
Read More »గులాబీ వనంలో వైల్డ్ ఫ్లవర్
అందాల రాశీ ఖన్నా రెగ్యులర్ ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నవతరంలో తనదైన జోరు చూపిస్తూ సోషల్ మీడియాల్లో లక్షలాదిగా ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో రాశీ జరంత స్పీడ్ మీద ఉంది. ఇకపోతే రాశీఖన్నా లేటెస్ట్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారింది. బంగారు వర్ణం డిజైనర్ శారీలో వీపందం ప్రదర్శిస్తూ రాశీ ...
Read More »‘సోలో బతుకే సోబెటర్’ అంటున్న రాజమౌళి.. ఇండస్ట్రీ మొత్తం అటెన్షన్
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘సోలో బతుకే సోబెటర్’. లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్న తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న మొదటి తెలుగు చిత్రం ఇది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 న ఈ మూవీ విడుదల అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ మొత్తం ఈ చిత్రం వైపే చూస్తోంది. లాక్ డౌన్ ...
Read More »24 గంటల్లో రూ.కోటి రాబట్టిన ‘డర్టీ ’ చిత్రం..!
లేటెస్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజైన్ ‘డర్టీ హరి’ చిత్రం అంచనాలను మించిన వ్యూస్ తో భారీ కలెక్షన్లు సాధిస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన లభిస్తోందని మేకర్స్ చెబుతున్నారు. హాట్ హాట్ సీన్లతో యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ ...
Read More »ప్రసాద్ స్టూడియోస్ పై ఇళయరాజా కోర్టు పోరాటం ఇంకా!
చెన్నై ప్రసాద్ స్టూడియోస్ తో మ్యాస్ట్రో ఇళయరాజా వివాదం గురించి తెలిసినదే. చెన్నయ్ కోడంబాక్కంలోని సదరు స్టూడియోస్ నుంచే రాజా సుదీర్ఘ కాలంగా రికార్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీలో లెజెండరీగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు దక్కింది ఈ స్టూడియో నుంచే. అయితే అలాంటి స్టూడియోస్ నుంచి ఇళయరాజాకు చిక్కులు వచ్చి పడ్డాయి. తక్షణం స్టూడియోని ...
Read More »పవన్ రీమేక్ లో రానా .. ముహూర్తం ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మూవీలో పవన్ తో పాటు నటించబోతున్న ఆ హీరో ఎవరా..? అన్న ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో బల్లాల దేవ రానా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం ...
Read More »50 వచ్చేస్తున్నా లేడీ విలన్ 16 ప్లస్ వేషాలు
ఆమె వయసు 48. అర్థ సెంచరీకి కూతవేటు దూరమే. అయినా కానీ ఆమె వేషాలు చూస్తే 16 ప్లస్ అని అంగీకరిస్తారు. స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు బౌన్సర్లు వేయడంలో ఎక్స్ పర్ట్ ఈ కిల్లింగ్ లేడీ. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి? అంటే.. సాహో లేడీ విలన్ మందిరా భేడీ గురించే. ఏజ్ లెస్ బ్యూటీగా ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets