
నెట్టింట హల్చల్ చేస్తున్న సలార్ ప్రభాస్ బైక్ ఫోటో..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది…











