6 ప్యాక్ క్లబ్ లో మొదటి హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులు సృష్టిస్తే.. అతడి స్ఫూర్తితో టాలీవుడ్ లో ఇతర అగ్ర హీరోలు కూడా 6ప్యాకులతో మెరిపించారు. నితిన్ లాంటి ట్యాలెంటెడ్ యంగ్ హీరో ఏడెనిమిదేళ్ల క్రితమే 6ప్యాక్ హీరోగా సత్తా చూపించాడు. అక్కినేని అఖిల్ ఈ క్లబ్ లోనే ఉన్నాడు. ఇటీవల ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionపవన్-రానా మూవీ టైటిల్ అదేనట..?
టాలీవుడ్ లో తెరకెక్కనున్న మరో క్రేజీ మల్టీ స్టారర్.. పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి మూవీ. మళయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ను ఈ స్టార్లు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. లేటేస్ట్ గానే ఈ చిత్ర ప్రారంభోత్సం కూడా జరిగింది. ఇతర పాత్రల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అయితే.. ఈ సినిమాకు ఏ పేరు ...
Read More »కెరీర్ పరంగా సామ్ స్లో అయినట్లే కదా..!
‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత.. గత కొన్నేళ్లుగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించిన సామ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక తన ఫస్ట్ హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారింది సమంత. పెళ్ళైన ...
Read More »ట్విటర్ లో మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తెలుగు తమిళ మలయాళ కన్నడ ఇండస్ట్రీల్లో తమకు నచ్చిన హీరోలను అభిమానులు డెమీగాడ్ లు కొలుస్తుంటారు. గతంలో అయితే ఏ సినిమా రిలీజ్ రోజునో….బర్త్ డే రోజునో ఏ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ఒక అంచనా వచ్చేది. అయితే ఈ టెక్ ...
Read More »డార్లింగ్ లైనప్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉందా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణా మూవీస్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ...
Read More »ఓహ్.. నా డ్రెస్ చాలా టైట్ గా ఉంది : సోనాక్షి
బాలీవుడ్ ఎంట్రీలోనే సల్మాన్ ఖాన్ సరసన నటించి అందరినీ అలరించింది బ్యూటీ సోనాక్షిసిన్హా. అందం అభినయం నృత్యంలో తాను ఎవరికీ తీసిపోను అన్నట్టుగా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు స్టన్నింగ్ లుక్ తో అభిమానులను మైమరపించింది. బ్లాక్ డ్రెస్ లో సోనాక్షి లుక్ కెవ్వు కేక అనిపించింది. ట్విట్టర్ లో ...
Read More »సంక్రాంతి బరిలో రవితేజ – రానా – రామ్..!
కోవిడ్ నేపథ్యంలో మూతబడిపోయిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ అవుతుండటంతో కొత్త సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్రిస్మస్ సందర్భంగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రాబోయే సంక్రాంతి పండుగను సినిమా పండుగగా మార్చడానికి ...
Read More »తమిళ మలయాళ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన బబ్లీ బ్యూటీ..!
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ‘జిల్’ ‘జై లవకుశ’ ‘తొలిప్రేమ’ ‘శివమ్’ ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ ‘హైపర్’ ‘రాజా ది గ్రేట్’ ‘టచ్ చేసి చూడు’ ‘శ్రీనివాస కల్యాణం’ వంటి వరుస సినిమాలు చేసింది. ఇక గతేడాది చివర్లో ...
Read More »శేఖర్ కమ్ముల నాకు దర్శకుడి కన్నా ఎక్కువ : సాయి పల్లవి
సాయి పల్లవి ఎంతటి ప్రతిభావంతమైన నటి అన్నది అందరికీ తెలిసిందే. ఈ అమ్మడి నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులూ ఫిదా అయిపోయారు. ఇక ఈ బ్యూటీ పాదం కదిపితే ఆ లెక్కే వేరు. సహజంగానే డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. సినిమాల్లో వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఈల వేసి గోల చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె తాజా ...
Read More »2020 రివ్యూ: టాప్ ట్రెండింగ్ లో హిందీ స్టార్లు వీళ్లే
2020 సంవత్సరం భీభత్సనామ సంవత్సరం అనే చెప్పాలి. ప్రజలు సగం పైగా ఇళ్లకే అంకితమై ఉపాధి పొందలేని తీవ్ర పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కోవిడ్ -19 మహమ్మారి దేశాలను లాక్ డౌన్ కి కారణమై ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. వినాశనంతో ప్రారంభమైన సంవత్సరం వేగంగా దిగజార్చింది. మహమ్మారితో చాలా దూరం ప్రయాణించినా ఇంకా జనం ...
Read More »60+ స్టార్స్ ప్రేమ కథ
ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది. సినిమాలతో సమానమైన క్రేజ్ ను వెబ్ సిరీస్ లు తెచ్చి పెట్టడంతో పాటు పారితోషికాలు భారీగా ఇస్తున్న కారణంగా ఓటీటీ కంటెంట్ లో స్టార్స్ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ దర్శకులు వెబ్ కంటెంట్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వీఎన్ ఆధిత్య లవ్ ...
Read More »సంక్రాంతి రేసులో పాయల్..
RX 100 చిత్రంతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపింది పాయల్ రాజ్పుత్. ఈ మూవీలో పాయల్ అందానికి అభినయానికి యూత్ ఫిదా అయింది. ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడి కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుందని భావించినప్పటికీ.. పెద్దగా బ్రేక్ రాలేదు. ‘వెంకీమామ’ వంటి చిత్రంలో నటించినాా అది తనకు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత ...
Read More »గోవా పార్టీలో సాగరకన్య శిల్పాశెట్టి రచ్చ చూశారా?
సాగరకన్య శిల్పాశెట్టి కొత్త సంవత్సరం సంబరాలు అప్పుడే మొదలెట్టేశారు. భర్త పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులతో రచ్చ మొదలైంది. శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా చివరకు తమ బిజీ జీవితాల నుండి కొంత సమయం గడపగలిగారు. ఆదివారం గోవాకు వెళ్లారు. ఈ దంపతులకు వారి కుమారుడు వియాన్ రాజ్ కుంద్రా- కుమార్తె సమీషా ఉన్నారు. ...
Read More »బోల్డ్ బేబీకి ఊహించని ఘన స్వాగతం
తెలుగు బిగ్ బాస్ లోకి బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ అనూహ్యంగా టాప్ 5 లో నిలిచింది. ఫినాలే ఎపిసోడ్ లో నెం.4 గా నిలిచింది. బిగ్ బాస్ లో బోల్డ్ గా మాట్లాడటంతో పాటు తనకు నచ్చినట్లుగా ఉన్న వ్యక్తి అంటే అరియానా అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను అనుకున్నట్లుగా ...
Read More »హాట్ ఆండ్రియాతో మాస్టర్ గుసగుసలేమిటో
దివాళీ దీపాన్ని ఊరించే అందాన్ని! అంటూ దడ సినిమాలో అదిరిపోయే పాట పాడింది ఆండ్రియా. సినిమా ఫ్లాపైనా ఆండ్రియా సాంగ్ ఫ్లాప్ కాలేదు. ప్రతిసారీ ఎఫ్.ఎంలో వినిపించేది. టీవీల్లోనూ విజువల్స్ ఆకట్టుకునేవి. ఇక ఆండ్రియా ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలో తనదైన అందం వయ్యారంత కట్టిపడేస్తుంది. అలాంటి ఆండ్రియా ఇప్పుడు దళపతి విజయ్ నటిస్తున్న ...
Read More »డిసెంబర్ 20 ‘కాజలిజం డే’ అంట!.. ఫ్యాన్స్ పూనకాలు
సెలబ్రిటీలపై అభిమానులు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.. ఇక సినిమా నటుల మీద అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏం చేస్తారో..? ఎందుకు చేస్తారో..? ఎలా చేస్తారో కూడా అర్థం కాదు. లేటెస్ట్ గా.. కాజల్ అగర్వాల్ అభిమానులు కూడా డిసెంబర్ 20 (ఆదివారం)న సోషల్ మీడియాను ఊపేశారు. ‘కాజలిజం డే’ అంటూ ఈ అమ్మడి పేరును ...
Read More »పవన్ తో నటించేందుకు ఆతృతగా ఉన్నాా – రానా
‘‘సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్లో అడుగు పెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు బళ్లాల దేవ దగ్గుబాటి రానా. మలయాళీ సూపర్హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ ...
Read More »జ్వాలా రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన ‘సీటీమార్’ టీమ్..!
యాక్షన్ హీరో గోపీచంద్ – మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ”సీటీమార్”. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడు యాక్ట్ ...
Read More »వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోతో కలుస్తున్న సేతుపతి..!
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. నిర్మాతల హీరో అనిపించుకున్న సేతుపతి తెలుగు తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. విజయ్ తో కలిసి నటించిన ‘మాస్టర్’ మరియు తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలానే ‘తుగ్లక్ ...
Read More »పవనిజం.. మోకాళ్లపై కూచుని సింపుల్ గా
సింప్లిసిటీని ఇష్టపడే స్టార్ గా పవన్ కల్యాణ్ ని అభిమానులు ఎంతో ఇష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎంతో సింపుల్ గా ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ ఫామ్ హౌస్ లో నివశించినా.. తోటలో కూరగాయలు పండించి మామిడి తోటకు నీళ్లు పెడుతూ రైతన్నలా మారినా ఆయనకే చెల్లింది. అంత పెద్ద సూపర్ స్టార్ ఇంత సింపుల్ గా ...
Read More »