యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈడీ ముందు హాజరైంది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద రియాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionఆంటీ పాత్రకు 4 కోట్లు డిమాండ్ చేసిన లేడీ సూపర్ స్టార్
టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ఉన్న నయనతార లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులతో పిలిపించుకుంటుంది. ఈమె కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా తన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు ఓకే చెబుతోంది. ఇటీవలే ఈమె రజినీకాంత్ మూవీలో ఒక కీలక పాత్రను చేసేందుకు ఓకే చెప్పింది. ఆ సినిమాలో ...
Read More »సౌత్ పై మోజుపడ్డ బాలీవుడ్ స్టార్ కపుల్
`మెరుపు కలలు` సినిమాతో కాజోల్ యూత్ ని ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. అరవింద స్వామి అంతటి అందగాడు వెంటపడి ప్రేమిస్తుంటే అతడిని కాదని ప్రభుదేవాను ప్రేమిస్తుంది కాజోల్. మూవీలో ఆ థీమ్ లైన్ యూత్ కి బాగా కనెక్టయ్యింది. అంతేకాదు.. ఈ మూవీలో వెన్నెలవే వెన్నెలవే పాటకు కాజోల్ ఎక్స్ ప్రెషన్స్ ని ...
Read More »సీబీఐ విచారణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన రియా…!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదిక పరిశీలించిన సీబీఐ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ కేసులో ప్రధాన ...
Read More »ఇండియన్ 2 బాధితులకు పరిహారం
యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ స్పాట్ లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ మరియు హీరో ...
Read More »పెళ్లికూతురే జెలసీ ఫీలయ్యేలా….!
పెళ్లికని వెళ్లి పెళ్లి కూతురినే డామినేట్ చేసేస్తే ఎలా? కానీ అంత పనీ చేశారు అక్కినేని కోడలు సమంత. కజిన్ రానా పెళ్లికి రెండ్రోజుల ముందు మెహందీ వేడుకలో సమంత నయా లుక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పసుపు దుస్తుల్లో సువర్ణ సుందరి లుక్ అల్లాడించేసింది అంతే. ఇదిగో అందుకు ఈ ఫోటోలే ...
Read More »సన్నీలియోన్ కి రావాల్సిన ఛాన్స్ కొట్టేసిన కాజల్
దశాబ్ధం పైగా కెరీర్ లో ఏనాడూ హద్దు మీరి అందాల్ని ఎక్స్ పోజ్ చేయలేదు కాజల్. చందమామను తలపించేలా ఎంతో పద్ధతిగానే కనిపించింది. టూమచ్ బోల్డ్ క్యారెక్టర్లను అంగీకరించకుండా … ఏమేరకు అందాల ప్రదర్శన అవసరమో ఆ హద్దుల్ని మెయింటెయిన్ చేసింది. అందుకే ఇప్పటికీ కాజల్ అంటే క్రేజు చెక్కు చెదరలేదు. తనకు తానుగానే కాదనుకోవాలి ...
Read More »పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం.. పరిశ్రమ సంతాపం
2020 ఏ రకంగా చేసినా అశుభమే. అంతా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఈ ఏడాది ఎవరికీ కలిసి రాలేదు. ఇక పలువురు సినీప్రముఖుల మరణాలు కలవరం రేపుతున్నాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో చెదురుముదురు ఘటనలు కలతకు గురి చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా తెలుగు సినీపరిశ్రమ దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ ఇంట విషాదం నెలకొంది. ...
Read More »