సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా `సర్కార్ వారి పాట` ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్ వైరల్ అవుతోంది. నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా పరిశ్రమ ప్రముఖులు సహా శ్రేయోభిలాషుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ భార్య నమ్రత ఇంకాస్త అడ్వాన్స్ డ్ గానే తనకు విషెస్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionమెట్రో కథలు టీజర్ టాక్
మెట్రోల్లో జీవించడం అంటే ఆషామాషీనా? ఓవైపు సంపన్న వర్గాలు.. మరోవైపు బీద బక్క జీవులు.. కూలీలు .. చిరుద్యోగులు.. మధ్యతరగతి బతుకుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నగర జీవనం ఎంత కష్టమో ఇవాళ కరోనా పాఠం కళ్ల ముందే సాక్షాత్కరించింది. బతుకు కోసం ఇక్కడ ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుందని అందరికీ అర్థమైంది. మెట్రో కథలన్నీ ...
Read More »రానా పెళ్లిలో స్పెషల్ గెస్టులెవరంటే..!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల బృందంలో ఒక నంబర్ తగ్గింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. నిఖిల్.. నితిన్ .. ఆ తర్వాత రానా .. వీళ్లంతా పెళ్లితో లైఫ్ లో లాకయ్యారు. దగ్గుబాటి రానా- మిహీక బజాజ్ జంట పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో మహమ్మారీ నియమ ...
Read More »వారి స్ఫూర్తితో ఏలియన్ గా రకుల్!
గత కొంతకాలంగా పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ కెరీర్ డైలమాలో పడిందంటూ వరుస కథనాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మన్మథుడు 2 తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఇక ఇక్కడ దుకాణం సర్ధేసినట్టేనంటూ ప్రచారమైంది. కానీ ఇటీవల రకుల్ ఆలోచన ధోరణి మారిందట. ప్లాన్ బిలో తెలివైన ఎంపికలతో ముందుకెళుతోంది. ఇటీవల సీనియర్ ...
Read More »`సాహో` బ్యూటీ నగ్నంగా నటిస్తుందట!
అమలాపాల్ నటించిన `ఆమె` తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆడై పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. రోడ్లు.. పార్కుల్లో ప్రజలను ప్రాంక్ చేయబోయి తానే ఎరక్కపోయి ఇరుక్కుపోయే మీడియా అమ్మాయిగా అమలాపాల్ అద్భుతంగా నటించింది. సినిమా ఆద్యంతం ఒంటిపై నూలు పోగైనా లేకుండా నగ్నంగా కనిపించాల్సిన సన్నివేశంలో ఆ లేడీ టీవీ ...
Read More »బాత్ రూం ఫొటో షేర్ చేసిన మందన
బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఇరానీ మోడల్ మందన కరిమి. ఈ అమ్మడు హిందీ సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 9తో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన మందన కరిమికి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ఆమె రెగ్యులర్ గా తన హాట్ ఫొటో ...
Read More »హీరో పై ఎల్లలు దాటిన అభిమానం… వీడియో షేర్ చేసిన శ్వేతా సింగ్…!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్ హీరో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలోని నెపోటిజం మరియు కొందరు వ్యక్తులే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ‘బాయ్ కాట్ ...
Read More »బిగ్ బాస్ 4 షురూ ఎప్పుడంటే
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెల 30 నుండి ప్రసారం కాబోతుందని స్టార్ మా వర్గాల నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది. కాస్త అటు ఇటుగా అదే తేదీకి షో ప్రారంభం అవ్వడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చాలా ...
Read More »చీరలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!
తెలుగు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఆమె అందాలన్ని బయట పెట్టింది. ఆమె అందాన్ని చూస్తూ దాసోహం అంటున్నారు కుర్రకారు. చేనేత చీర కట్టు.. ప్రగ్యా మేని చుట్టూ అల్లుకొని స్లీవ్ లెస్ జాకెట్టుతో రెచ్చగొడుతూ ఉంది. ప్రగ్యా తన అందాలన్నీ ...
Read More »నాజూకు వయ్యారాలతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది!!
సౌత్ సినీ ఇండస్ట్రీలను కొన్నేళ్ల పాటు తన అందాలతో ఏలిన హీరోయిన్ శ్రియ. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ భామ.. తెలుగు తమిళ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం వైవాహిక జీవితం ఆస్వాదిస్తుంది. డెహ్రాడూన్ లో పుట్టి హరిద్వార్ లో పెరిగింది శ్రియ. ఢిల్లీ ...
Read More »రానా ‘పర్మినెంట్ లాక్ డౌన్ కాబోతున్నాడా..?
టాలీవుడ్ టాల్ హీరో రానా.. తన పెళ్ళి ప్రకటన ఇలా బయట పెట్టాడో లేదో.. అలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీల కంట్లో పడింది. మరి వాళ్లు ఊరుకుంటారా.. ఈ మధ్య ఫ్యాన్స్ కంటే సెలబ్రిటీలే ముందుగా స్పందించడం ప్రారంభించారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ విష్ చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి ఇచ్చిన ...
Read More »`సర్కార్ వారి పాట` మోషన్ పోస్టర్
సూపర్ స్టార్ మహేష్ స్క్రిప్టు ఎంపికలో ఏమాత్రం రాజీకి రావడం లేదు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ వినిపించిన స్క్రిప్టును వదులుకుని పరశురామ్ స్క్రిప్టును ఓకే చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `సర్కార్ వారి పాట` చిత్రంపై అభిమానుల్లో ఓ రేంజులోనే అంచనాలేర్పడ్డాయి. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ...
Read More »హొయలు చూపి ఆహా అనిపిస్తున్న సీరత్ కపూర్!!
2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సీరత్ కపూర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫరుగా కెరీర్ ప్రారంభించినా ఈ ముంబై భామ.. అదే ఏడాది ‘జిద్’ అనే రొమాంటిక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాక్ స్టార్ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేసిన ఈ అమ్మడిని డైరెక్టర్ సుజిత్ ...
Read More »భారీ ఆఫర్ల మధ్య సూపర్ స్టార్ బ్యూటీ.. ఎవరిది ఓకే చేస్తుందో..?
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓకే చేసిన సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ముందు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ కూడా కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్గా ఓకే చేసి.. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించారు. ...
Read More »కుర్ర గుండెలను మీటుతున్న తెలుగు వయ్యారం!!
తెలుగు తెరపై కుర్ర భామలు గ్లామర్ షో చేయడంలో అసలు వెనుకాడటం లేదు. వారిలో తెలుగమ్మాయి తేజస్వి మడివాడ కూడా ఒకరు. మొన్నటి వరకు ఇండస్ట్రీలో కొందరు మాత్రమే తెలుగు బ్యూటీలు ఉండగా.. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల నుండి హీరోయిన్లు వెలుగులోకి వస్తున్నారు. హీరోయిన్లుగా కనిపించాల్సిన తెలుగు భామలు అంతా సెకండ్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ...
Read More »కూతురి బర్త్ డే ని స్పెషల్ గా ప్లాన్ చేసిన సురేఖా వాణి…!
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లిగా అక్కగా అత్తగా నటించి అందర్నీ మెప్పించారు. కామెడీ అయినా ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా సరే తనదైన శైలిలో సన్నివేశాలను పండిస్తుంది సురేఖ. తెలుగు – ...
Read More »మా అమ్మాయి ఎప్పుడూ ప్రెగ్నెంట్ అవ్వలేదు
సుశాంత్ మృతి కేసుకు ఆయన మాజీ మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్యకు ఏదో సంబంధం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమె బిల్డింగ్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య కేసులో సుశాంత్ ను కూడా విచారించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ...
Read More »యూట్యూబ్ స్టార్ తో టీంఇండియా స్టార్ నిశ్చితార్థం
టీం ఇండియా యువ క్రికెట్ సంచలనం యుజ్వేంద్ర చాహల్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. ఆయన టీం ఇండియా ఆటగాళ్లతో సరదాగా సందడి చేస్తూ ఎప్పుడు మీడియాలో ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు తన పెళ్లి విషయమై మీడియా ముందుకు వచ్చాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో క్రికెట్ కు దూరంగా ఉంటున్న టీం ఇండియా ...
Read More »‘సాహో’ ఆంటీ మందిరా బేడీ బికినీ ట్రీట్
హీరోయిన్ గానే కాకుండా బుల్లి తెరపై పు షోలను నిర్వహించి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నటి కమ్ టీవీ స్టార్ మందిరా బేడీ అయిదు పదుల వయసుకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే తక్కువ ఉంది. ఈ సమయంలో కూడా ఈమె బికినీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈమె ఫొటోలు చూసిన ...
Read More »ఎక్కడైనా ఓకే అంటున్న స్టార్ కూతురు అనన్య
సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లాలని ఆశ పడుతూ ఉంటారు. కాని బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే సౌత్ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సౌత్ సినిమాల్లో నటించేందుకు చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆసక్తిగా లేరు అనడంలో సందేహం లేదు. ఒక వేళ ఓకే చెప్పినా కూడా వారి పారితోషికం ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets