చీరలో సుందరి సోయగాలు చూస్తే దాసోహం కావాల్సిందే!

0

తెలుగు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఆమె అందాలన్ని బయట పెట్టింది. ఆమె అందాన్ని చూస్తూ దాసోహం అంటున్నారు కుర్రకారు. చేనేత చీర కట్టు.. ప్రగ్యా మేని చుట్టూ అల్లుకొని స్లీవ్ లెస్ జాకెట్టుతో రెచ్చగొడుతూ ఉంది. ప్రగ్యా తన అందాలన్నీ చీరలోనే దాచిపెట్టింది. ఆ చీరలో నుండి ఈ భామ నాజూకు నడుము అలా కనిపించి కనిపించినట్లుగా దర్శనమిస్తూ చూపరులను చూపు తిప్పుకోలేకుండా చేస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ సోయగాల భామ అందమైన నవ్వు.. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. కంచె సినిమాలో కనిపించిన ప్రగ్యా వయ్యారాలను మళ్లీ గుర్తు చేసేలా ఉందంటున్నారు గ్లామర్ ప్రియులు. నిజంగా ప్రగ్యా ఈ పోజులో మాయ చేస్తుంది.

అమ్మడిని ఇలా చూస్తే ఎలాంటి మగవారైనా దాసోహం కావాల్సిందే. ఆడవారికి చీర కట్టు ఎంత అందాన్ని తీసుకొస్తుందో చూడవచ్చు. ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఇంటి పట్టునే ఉంటున్న ప్రగ్యా.. ఇలా కుర్రాళ్లకు మతిపోయే విధంగా ఫోజులిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నిజానికి ప్రగ్యాకి కాస్త దూకుడు ఎక్కువే.. అందుకే చీరకట్టు నుండి బికినీ వరకు ధరించి అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇదిలా ఉండగా డేగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రగ్యా.. వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చినప్పటికి ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది అమ్మడు. ఇక ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది. చూడాలి మరి మళ్లీ తెలుగులో దర్శనమిస్తుందేమో..!