Templates by BIGtheme NET
Home >> Cinema News (page 240)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కుర్రకారుకు స్వయంగా అందాలను వడ్డిస్తున్న ప్రగ్యా జైస్వాల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తళుక్కున మెరిసి చటుక్కున మాయమైన ముద్దుగుమ్మలలో ఒకరు ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ ఒలకబోయడంతో పాటు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘డేగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగ్యా.. అదే సంవత్సరం ‘టిటు ఎంబిఏ’ సినిమాతో ...

Read More »

సవతులుగా మారిన వరలక్ష్మి ఐశ్వర్య!

కరోనా లాక్డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని నెలల్లో పరిస్థితి అంతా సాధారణంగా అవుతుందని అంతా భావించినా మూడు నెలలు దాటినా తేడా రాలేదు. మరోవైపు కరోనా కేసులు తీవ్రతరం ...

Read More »

ఆ డైరెక్టర్ పిలుపు కోసం స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారా..?

దేశంలో లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలల పైగా సినిమా షూటింగులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి తెలంగాణలో షూటింగులు మొదలవ్వాల్సి ఉంది. టాలీవుడ్ లో మొత్తానికి షూటింగ్ కోసం ...

Read More »

ఒకరి భార్యగానో లేక కూతురి గానో ఉండటం గుర్తింపు కాదు : రేణు దేశాయ్

సినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో కొన్నాళ్ళు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. నటనకు ...

Read More »

సింగర్ సునీత పేరు చెప్పి మోసాలు.. ఏకంగా రూ.1.7 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

కేటుగాళ్లు మోసాలకు చేయడంలో ఆరితేరి పోయారు. మోసపోయామని గ్రహించేలోపే సొమ్ము లాగేసుకుంటున్నారు. కొందరు దుండగులు ప్రముఖ సింగర్ సునీత పేరును వాడుకొని ఓ అభిమాని నుంచి రూ.1.7 కోట్లు వసూలు చేయడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన మహిళ(44)కు ...

Read More »

రకుల్ – రానా లతో మాట్లాడిన రియా… ఫోన్ కాల్ లిస్ట్ వెల్లడించిన సంచలన విషయాలు…!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ఈ కేసును మహారాష్ట్ర పోలీసులు ఆ తర్వాత బీహార్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు సీబీఐ మరియు ఈడీ ...

Read More »

సుశాంత్.. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..!

48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి వార్నింగ్ అందింది. సుశాంత్ కుటుంబీకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధువు నీరజ్ రౌత్ కు లీగల్ నోటీసు పంపారు.రౌత్ ...

Read More »

విష్ణు ఇందూరి అబద్ధాలతో జీవిస్తూ అవి అబద్ధాలనే విషయం కూడా మర్చిపోయాడు : దేవ కట్టా

‘ప్రస్థానం’ ‘వెన్నెల’ ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా విష్ణు ఇందూరిపై సంచలన ఆరోపణలు ...

Read More »

అమ్మడి బోల్డ్ యాక్టింగ్ బాలీవుడ్ వరకేనా..?

కియారా అద్వానీ పేరు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో నానుతుంది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు అలాంటి పేరును తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతతో పాటు శృంగార సన్నివేశాలలో ...

Read More »

కామెడీ విలన్ జీవితంలో ఊహించని విపత్తు

ఆయన నున్న గుండు .. నేచురల్ పెర్ఫామెన్స్ కి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. తెరపై కనిపిస్తే ఫక్కున నవ్వేస్తారు. అతడు కోలీవుడ్ టాలీవుడ్ లో తనదైన నటనతో ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. ఇంతకీ ఎవరాయన? అంటే.. మొట్టై రాజేంద్రన్. ఆయన ...

Read More »

స్టార్స్ ఏం మాట్లాడినా బలి అవుతూనే ఉన్నారు

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపొటిజం గురించి పతాక స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ లో చాలా మంది కూడా స్టార్ కిడ్స్ అవ్వడంతో వాళ్లంతా ఇప్పుడు ప్రతి రోజు ట్రోల్ అవుతూనే ఉన్నారు. ...

Read More »

యంగ్ స్టార్స్ ను ఢీ కొట్టబోతున్న మెగాస్టార్

టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ వంటి యంగ్ స్టార్ హీరోల టైం నడుస్తోంది. సీనియర్ హీరోల సినిమాలు ఇలా వచ్చి అలా పోతున్నాయి. ఒకటి రెండు సినిమాలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నా కూడా యంగ్ హీరోల ...

Read More »

లక్కీ బ్యూటీ నటిస్తే కన్నడ ఫ్లేవర్ తెలుగు జనాలకు ఎక్కుతుందా…?

కన్నడ సినిమా సత్తా ఏంటో ఇతర సినీ ఇండస్ట్రీలకు చూపించింది ‘కేజీఎఫ్’. అప్పటి వరకు కర్ణాటక బార్డర్ దాటని కన్నడ సినిమా.. ‘కేజీఎఫ్’ వల్ల తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా సూపర్ సక్సెస్ అందుకొని ‘కన్నడ బాహుబలి’ అనిపించుకుంది. ...

Read More »

‘దృశ్యం’ దర్శకుడికి తీవ్ర అస్వస్థత

మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులకు అందించిన దర్శకుడు నిషికాంత్ కమల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారట. గతంలోనే ఆయనకు లివర్ ...

Read More »

రియా ఫోన్ కాల్ లిస్ట్… ఎన్నో అనుమానాలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పూత్ మృతి కేసు అటు తిరిగి ఇటు తిరిగి రియా వద్దకు వస్తుంది. ఆయన చనిపోవడానికి ముందు వరకు కూడా ఆమెతో ప్రేమలో ఉన్నాడని చాలా మంది చెబుతున్నారు. ఆమె కూడా తాను సుశాంత్ ను ...

Read More »

ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన నాని ‘వి’…!

కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయిన సినిమాలలో నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ కూడా ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ...

Read More »

మాస్కు సరే.. బుట్టబొమ్మ పొట్టి ఫ్రాకు కథేమి!

ప్రయాణాల్లో క్రౌడ్ లో వాడాల్సిన మాస్క్ ఏది? ఇప్పటికీ చాలామందికి సరిగా తెలీదు దీని గురించి.. కానీ ఇదిగో ఇక్కడ బుట్టబొమ్మ పెట్టుకున్న మాస్క్ చూస్తే ఇదే కొనుక్కోవాలని అభిమానులు తపనపడతారేమో! ఇంతకీ ఇది ఏ రకం మాస్క్? అంటే.. ఎన్ ...

Read More »

షాక్ లో కేజీఎఫ్ 2 టీమ్.. సంక్రాంతికి కష్టమే..?

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందంగా ఉంది నేటి సీన్. సినీపరిశ్రమల మనుగడకు పెను ప్రమాదం వాటిల్లింది. మహమ్మారీ అన్ని పరిశ్రమల కంటే సినీపరిశ్రమనే దారుణంగా దెబ్బ తీసింది. ఇన్నాళ్లు షూటింగుల్లేవ్.. ఇకనైనా జరుగుతాయో లేదో క్లారిటీ లేదు. ఇకనైనా షూటింగును ...

Read More »

సుశాంత్.. బిగ్గరగా కేకలు వేస్తూ గోల పెట్టేవాడట

సుశాంత్ సింగ్ కేసులో ఒక్కో మలుపు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సహా ఈడీ దర్యాప్తులో బోలెడన్ని ఆసక్తికర విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇక ఈ కేసులో అన్ని వేళ్లు రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. కానీ రియా ...

Read More »

అంత ఇబ్బందిగా ఉంటే చేయడం ఎందుకో…!

టాలీవుడ్ లో అడుగుపెట్టే చాలా మంది హీరోలు మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని తర్వాతి రోజుల్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ హీరో అనిపించుకుంటే క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విస్తరిస్తుందని మన హీరోలు ఆలోచిస్తుంటారు. అందుకే ...

Read More »