కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయిన సినిమాలలో నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ కూడా ఒకటి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ ...
Read More »Category Archives: Cinema News
Feed Subscriptionమాస్కు సరే.. బుట్టబొమ్మ పొట్టి ఫ్రాకు కథేమి!
ప్రయాణాల్లో క్రౌడ్ లో వాడాల్సిన మాస్క్ ఏది? ఇప్పటికీ చాలామందికి సరిగా తెలీదు దీని గురించి.. కానీ ఇదిగో ఇక్కడ బుట్టబొమ్మ పెట్టుకున్న మాస్క్ చూస్తే ఇదే కొనుక్కోవాలని అభిమానులు తపనపడతారేమో! ఇంతకీ ఇది ఏ రకం మాస్క్? అంటే.. ఎన్ 95 మాస్క్ ఇదే. అన్నట్టు మాస్క్ మాట దేవెడెరుగు? ఇలాంటి చిట్టి పొట్టి ...
Read More »షాక్ లో కేజీఎఫ్ 2 టీమ్.. సంక్రాంతికి కష్టమే..?
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిన చందంగా ఉంది నేటి సీన్. సినీపరిశ్రమల మనుగడకు పెను ప్రమాదం వాటిల్లింది. మహమ్మారీ అన్ని పరిశ్రమల కంటే సినీపరిశ్రమనే దారుణంగా దెబ్బ తీసింది. ఇన్నాళ్లు షూటింగుల్లేవ్.. ఇకనైనా జరుగుతాయో లేదో క్లారిటీ లేదు. ఇకనైనా షూటింగును తిరిగి ప్రారంభించాలని అనుకుంటే ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది కేజీఎఫ్ బృందానికి. బాలీవుడ్ ...
Read More »సుశాంత్.. బిగ్గరగా కేకలు వేస్తూ గోల పెట్టేవాడట
సుశాంత్ సింగ్ కేసులో ఒక్కో మలుపు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సహా ఈడీ దర్యాప్తులో బోలెడన్ని ఆసక్తికర విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇక ఈ కేసులో అన్ని వేళ్లు రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. కానీ రియా వెర్షన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తనకు ఏమీ తెలీదని సుశాంత్ ...
Read More »అంత ఇబ్బందిగా ఉంటే చేయడం ఎందుకో…!
టాలీవుడ్ లో అడుగుపెట్టే చాలా మంది హీరోలు మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని తర్వాతి రోజుల్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ హీరో అనిపించుకుంటే క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విస్తరిస్తుందని మన హీరోలు ఆలోచిస్తుంటారు. అందుకే కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ రోల్స్ చేసి ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయిన ...
Read More »సైఫ్ లూజ్ చొక్కాలో దూరి వేడెక్కించేసిందిగా
పటౌడీ సామ్రాజ్యపు మహారాణి కరీనా కపూర్ గురించి పరిచయం అవసరం లేదు. సైజ్ జీరోతో బాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ట్రెండీ స్టార్. సైఫ్ ఖాన్ ని పెళ్లాడి తైమూర్ కి మమ్మీ అయినా ఇంకా కెరీర్ పరంగా ఏమాత్రం తగ్గడానికి ఇష్టపడడం లేదు. నాలుగు పదుల వయసుకు చేరువైన ఈ బ్యూటీ ఇప్పటికే ...
Read More »కేజీఎఫ్ డైరెక్టర్ ని అలా లాక్ చేసిన క్రేజీ స్టార్లు
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజు గురించి తెలిసిందే. ఒకే ఒక్క సంచలన విజయంతో అతడి పేరు ఇంటా బయటా మార్మోగిపోయింది. కోలార్ బంగారు గనుల మాఫియా కథని రా అండ్ రస్టిక్ గా హార్డ్ హిట్టింగ్ మాఫియాను మరిపించేలా చూపించిన తీరు సినీప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. రాకీభాయ్ లో హీరోయిజాన్ని పరాకాష్టలో చూపించిన ...
Read More »సంజయ్ దత్ కి నాలుగో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నాలుగవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారని ముంబై లీలావతి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తుల సమస్యతో శనివారం ఆసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు చికిత్స చేసి సోమవారం నాడు డిశ్చార్జ్ చేశారు. దత్ ఆస్పత్రిలో ప్రవేశించేప్పటికి ఆక్సిజన్ స్థాయి 90-92% మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. దాంతో త్వరిత గతిన ...
Read More »నితిన్ సినిమాలో ‘టబు’ క్యారెక్టర్ చేయబోయేది ఎవరు..??
బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాధున్’ సినిమాను టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. వెంకటాద్రి ఎక్సప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం నటీనటుల ఎంపిక దశలో ఉంది. ఇందులో హీరోయిన్ విషయంలో క్లారిటీ ...
Read More »ఆచార్యలో చరణ్ ఆహా.. ఓహో..!
మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ నటించడం దాదాపుగా ఖాయం. అయితే ఆ పాత్ర ఏంటీ ఆ పాత్ర ఎంత సమయం ఉంటుంది కథలో ఆ పాత్ర ప్రాముఖ్యత ఎంత అనే విషయంలో ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు. అసలు ఆచార్యలో చరణ్ నటించబోతున్నాడు అనే ...
Read More »క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్
రానా పెళ్లి ఏమో కాని సమంత అభిమానులకు కన్నుల పండుగ అయ్యింది. రానా మిహీకా సంగీత్ కార్యక్రమం నుండి మొదలుకుని నేటి వరకు కూడా సమంత కొత్త కొత్త డ్రస్ లు విభిన్నమైన స్టైల్స్ లో మెరుస్తూనే ఉంది. పెళ్లి తర్వాత రోజు చేనేత చీరలో మెరిసిన సమంత నేడు గ్రీన్ చుడిదార్ లో ఆకట్టుకుంది. ...
Read More »లవ్ స్టోరీని ముగించేందుకు కమ్ముల ప్రయత్నం
నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. సమ్మర్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కమ్ముల భావించాడు. కాని మహమ్మారి వల్ల షూటింగ్ కూడా పూర్తి చేయలేక పోయాడు. శేఖర్ ...
Read More »నిర్మాతగా బిజీ అయిన స్టార్ హీరోయిన్.. మళ్లీ తెరపై కనిపిస్తుందా..??
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే అనుష్క ఒక స్టార్ హీరోయిన్.. అలాగే ఒక స్టార్ క్రికెటర్ భార్య. మోడలింగ్ రంగం నుండి వచ్చిన అనుష్క తన సినీ కెరీర్లో ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించింది. అమ్మడి ఖాతాలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ...
Read More »‘మినీ ఫ్రాక్’తో గుండెలు లాక్ చేస్తున్న డిస్కో రాణి!!
నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని అనే పాట ఎంత మధురమైనదో.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆ వన్నెల దొరసాని నభా నటేష్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం.. క్యూట్ ఎక్సప్రెషన్స్.. అందమైన నటనతో ఫస్ట్ సినిమాతోనే కుర్ర హృదయాలకు గాలం వేసి తెలుగు స్టార్ ...
Read More »శుభాకాంక్షలు చెప్పినందుకు రేప్ చేస్తామని షమీ భార్యకు బెదిరింపులు!
హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మందిర నిర్మాణం భూమిపూజ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన అయోధ్యలో జరిగిన విషయం తెలిసిందే. శతాబ్దాల క్రితం పరదేశీయులు ఈ మందిరాన్ని కూల్చివేసి మరో కట్టడం నిర్మించారనేది చారిత్రక ఆధారాల్లో తేలింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత తిరిగి రామమందిర నిర్మాణ భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో క్రికెటర్ ...
Read More »వాళ్లు కూడా ఆంటీ అంటే మండదా మరి?
జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం అందం తగ్గక పోవడంతో పాటు మొదటితో పోల్చితే ఇప్పుడు గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. పెళ్లి కాని రష్మి కంటే కూడా పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ తో ...
Read More »తమన్ ‘ఆల్బమ్ ఆఫ్ ది డికేడ్’ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్…!
సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. వరుసగా క్రేజీ మూవీస్ కి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా అంతటి విజయం ...
Read More »ప్రతిభ ఉంటేనే ఇక్కడ చోటు : రకుల్
సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత నెపొటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా పరిశ్రమతో పాటు అన్ని చోట్ల కూడా నెపొటిజం అనేది ఉంది. కాని బాలీవుడ్ లో నెపొటిజం అనేది చాలా ఎక్కువగా ఉందని కొందరు ఒక వర్గంగా ఏర్పడి బయటి వారిని బాలీవుడ్ లో అడుగు పెట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ...
Read More »పనైపోయిందనుకున్న ప్రతిసారి కుమ్మేస్తూనే ఉంది!
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉన్న విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అమ్మడి పనైపోయింది. ఈమెకు ఆఫర్లు రావడం కష్టమే. సీనియర్ లకు తప్ప ఈమె యంగ్ హీరోలకు అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. అలాంటి సమయంలో వరుసగా ...
Read More »బిగ్ బాస్ ప్రియులకు చేదువార్త.. మళ్లీ వాయిదా..!!
టీవీలో ప్రసారం అయ్యే కొన్ని రియాలిటీ షోలు ప్రేక్షకుల పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రియాలిటీ షోలలో ఒకటి బిగ్ బాస్. గత మూడు సీసన్లుగా తెలుగు బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ ఏడాది జులైలో లేదా ఇటీవలే ఆగష్టులో నాలుగో సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కానీ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets